నితీష్ కుమార్: వార్తలు
Bihar: 225+ సీట్లు టార్గెట్.. బీహార్‌లో విజయానికి బీజేపీ మాస్టర్ ప్లాన్!
బీజేపీ వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉంది. హర్యానా, మహారాష్ట్ర, దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ భారీ విజయం సాధించింది.
Manipur: బీజేపీకి నితీష్ కుమార్ జేడీయూ షాక్.. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ..
బీజేపీ ప్రభుత్వానికి బిహార్ సీఎం నితీష్ కుమార్ ఓ షాక్ ఇచ్చారు. ఆయన నేతృత్వంలోని జేడీయూ మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది.
Nitish Kumar-Lalu Prasad Yadav: ''నీతీశ్‌కుమార్‌కు మా తలుపులు తెరిచే ఉన్నాయి".. నితీష్ కి లాలూ ఆఫర్
బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్'కు (Nitish Kumar) ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఓ ఆఫర్ ఇచ్చారు.
Nitish-Modi: మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించిన బిహార్ సీఎం నీతీశ్.. వీడియో వైరల్
బిహార్ దర్భంగాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరైన ఓ కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది.
PM Modi: రాబోయే ఐదేళ్లలో మరో 75 వేల మెడికల్ సీట్లు: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా వైద్య విద్య అందుబాటులోకి రానుందని తెలిపారు.
Nitish Kumar: నితీష్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్.. వేడెక్కిన బీహర్ రాజకీయాలు
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్‌కి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Nitish Kumar: నితీశ్ ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్.. కొట్టేసిన హైకోర్టు
బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ను జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడిగా ఎన్నుకోవడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.
Modi 3.0 Cabinet : మోడీ 3.0 కేబినెట్‌లో ఎవరికి ఏ మంత్రిత్వ శాఖ లభించనుంది ?.. నేడు కీలక సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు.
NDA Alliance: నేడు ఎన్డీయే సమావేశం.. కీలక అంశాలపై చర్చ..!
లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) ఈరోజు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
Kingmakers : చంద్రబాబు,నితీష్ కుమార్ లతో మంతనాలు
భారత ఎన్నికల సంఘం(ఈసి) మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు ఫలితాలను ప్రకటించిన తర్వాత రాజకీయం కొత్త పుంతులు తొక్కింది.
Nitish Kumar: సోషల్ మీడియాలో నితీష్ కుమార్‌ను కాల్చి చంపుతామని బెదిరించిన యువకుడి అరెస్టు
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను సోషల్ మీడియాలో బెదిరింపులకు గురిచేసినందుకు 25 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Nitish Kumar: 'ఇండియా' కూటమి కథ ముగిసింది: నితీష్ కుమార్ సంచలన కామెంట్స్
ప్రతిపక్ష ఇండియా కూటమిపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు.
Bihar: విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం.. ఎన్డీఏకు అనుకూలంగా 129 ఓట్లు
బిహార్ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం సాధించారు. 129 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది.
Prashant Kishore: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్: ప్రశాంత్ కిషోర్ జోస్యం
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్‌డీఏలోకి తిరిగి రావడంపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక కామెంట్స్ చేశారు.
Bihar politics: ఎన్డీఏలో చేరిన తర్వాత.. ఆర్జేడీపై నితీష్ కుమార్ మొదటి వేటు
జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ 'ఇండియా' కూటమిని వీడి.. బిహార్‌లో బీజేపీ మద్దతుతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Chief Ministers oath: నితీష్ కుమార్ రికార్డు.. దేశంలో ఎక్కువసార్లు ప్రమాణస్వీకారం చేసిన సీఎంలు వీరే
బిహార్ సీఎం నితీష్ కుమార్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఆదివారం ఆయన 9వ సారి సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు.
Nitish Kumar: బిహార్ సీఎంగా 9వ సారి ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్
బిహార్‌లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.
Bihar politics: 'చెత్త తిరిగి డస్ట్‌బిన్‌లోకే వెళ్లింది'.. నితీష్ కుమార్‌పై కాంగ్రెస్, ఆర్జేడీ నేతల ఫైర్
బిహార్‌లో అధికార కూటమిని రద్దు చేస్తూ.. ఆదివారం నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Nitish Kumar: అందుకే 'కూటమి' నుంచి బయటకు వచ్చా: నితీష్ కుమార్
జాతీయ స్థాయిలో ప్రతిపక్ష 'ఇండియా' కూటమి, బిహార్ రాష్ట్ర స్థాయిలో అధికార 'మహాఘట్‌బంధన్'తో నితీష్ కుమార్ తెగతెంపులు చేసుకున్నారు.
Nitish Kumar: సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా.. గవర్నర్‌కు లేఖ అందజేత
బిహార్ సీఎం నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసిన అనంతరం ఆయన తన రాజీనామాను సమర్పించారు.
Bihar politics: నేడు నితీష్ కుమార్ రాజీనామా.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన బిహార్ సీఎం
బిహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీ కూటమిలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
Bihar Politics: నితీశ్ ఉదంతం వేళ.. బిహార్ కాంగ్రెస్ సీనియర్ అబ్జర్వర్‌గా భూపేష్ బఘేల్ నియామకం
ప్రతిపక్ష ఇండియా కూటమిని బిహార్ సీఎం నితీశ్ కుమార్ వీడుతున్నట్లు వార్తలు వస్తున్న వేళ.. కీలక పరిణామం చోటుచేసుకుంది.
INDIA bloc: ఇండియా బ్లాక్ మీట్‌కు నితీష్ కుమార్ దూరం..?
డిసెంబరు 6న ఢిల్లీలో జరగనున్న ప్రతిపక్ష భారత కూటమి సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరయ్యే అవకాశం లేదు.
Bihar Caste Survey: రిజర్వేషన్లు 75 శాతానికి పెంపు బిల్లుకు బీహార్ అసెంబ్లీ ఆమోదం
ప్రభుత్వ ఉద్యోగాలు,విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను ప్రస్తుతమున్న 60%(కేంద్రం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% ఆదేశంతో సహా)నుండి 75%కి పెంచే బిల్లును బిహార్ అసెంబ్లీ గురువారం ఆమోదించిందని పిటిఐ నివేదించింది.
Bihar: ఓబీసీ కోటాను 65 శాతానికి పెంచే బిల్లును ఆమోదించిన బీహార్ అసెంబ్లీ
బిహార్ లోని ప్రభుత్వ ఉద్యోగాలు,విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుదల కోరుతూ రూపొందించిన రిజర్వేషన్ సవరణ బిల్లు ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందింది.
Mary Millben: నితీశ్‌కుమార్ వ్యాఖ్యలపై అమెరికన్ సింగర్ ఫైర్ .. బిహార్ బీజేపీ సారథిగా మహిళాని నియమించాలని విజ్ఞప్తి
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ జనాభా నియంత్రణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Bihar: మహిళల విద్యపై చేసిన వ్యాఖ్యలపై నితీష్ కుమార్ క్షమాపణలు
బిహార్ అసెంబ్లీలో మహిళా విద్యపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపడంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పారు.
I.N.D.I.A కూటమి ఏర్పడింది కానీ... అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఎక్కువ ఆసక్తి చూపుతోంది: నితీశ్ కుమార్
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం మాట్లాడుతూ I.N.D.I.A బ్లాక్ ఏర్పడిందే కానీ దూకుడు కొనసాగించలేక పోతోందన్నారు.
Nitish Kumar : దేశానికి నితీష్ రెండో గాంధీ.. పట్నాలో వెలిసిన పోస్టర్లు
బిహార్‌లో సీఎం నితీష్ కుమార్ పేరిట పోస్టర్లు వెలిశాయి. ఆయనే దేశానికి రెండో గాంధీ అంటూ పట్నాలో ఆదివారం పోస్టర్లు కనిపించాయి.
బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం: జ్యుడీషియల్ సర్వీసుల్లో 10శాతం EWS రిజర్వేషన్
బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. నితీష్ కుమార్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వారికి గుడ్ న్యూస్ చెప్పింది.
బిహార్: నితీష్ ఆధ్వర్యంలో నేడు అఖిలపక్ష సమావేశం.. కుల గణన ఫలితాలపై చర్చ
కుల గణన సర్వే ఫలితాలను ప్రకటించిన బిహార్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది.
బిహార్ కుల గణన ఫలితాలు విడుదల.. ఓబీసీల జనాభా 63%.. రాష్ట్రంలో యాదవులే టాప్
కుల ఆధారిత సర్వే ఫలితాలను విడుదల చేసిన మొదటి రాష్ట్రంగా బిహార్ అవతరించింది.
బిహార్‌లో కుల గణనకు పాట్నా హైకోర్టు గ్రీన్ సిగ్నల్
బిహార్‌లో రాష్ట్ర ప్రభుత్వం కుల గణనను నిర్వహించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను పాట్నా హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.
పాట్నలో ప్రతిపక్ష నేతల సమావేశం; ఏకాభిప్రాయం కుదిరేనా?
దేశ రాజకీయాలో కీలక పరిణామంగా భావించే ప్రతిపక్ష నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు నేతలు శుక్రవారం బిహార్ రాజధాని పాట్నకు చేరుకున్నారు.
'వన్ ఆన్ వన్' వ్యూహం: 450లోక్‌సభ స్థానాల్లో ప్రతిపక్షాల నుంచి బీజేపీపై ఒక్కరే పోటీ
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై ఉమ్మడిగా పోరాడేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తున్నాయి.
బిహార్ డాన్ ఆనంద్ మోహన్ ఎవరు? ఆయన విడుదల కోసమే జైలు నిబంధనల మార్చారా?
గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్ బిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఆనంద్ మోహన్ విడుదల వార్త ఇప్పుడు బిహార్‌లో సంచలనంగా మారింది.
అందరం కలిసి ముందుకు సాగుతాం, బీజేపీని సున్నాకు తగ్గించడమే లక్ష్యం: మమతా బెనర్జీ
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే ప్రయత్నంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సోమవారం హౌరాలో కలిశారు.
దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ
దేశంలోని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్
ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు సీబీఐ శనివారం సమన్లు జారీ చేయడంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫైర్ అయ్యారు. మహాఘ్‌బంధన్‌కు కట్టుబడి ఉండటం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని బీజేపీపై విరుచుకుపడ్డారు.
'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బిహార్‌లో పర్యటించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. బీజేపీతో బంధాన్ని తెంచుకున్న తర్వాత.. నడ్డా బిహార్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా నితీశ్‌పై నడ్డా విమర్శాస్త్రాలు సంధించారు.