
Bihar: మహిళల విద్యపై చేసిన వ్యాఖ్యలపై నితీష్ కుమార్ క్షమాపణలు
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ అసెంబ్లీలో మహిళా విద్యపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపడంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పారు.
ఈ సందర్భంగా నితీష్ కుమార్ మాట్లాడుతూ తన ప్రకటన ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు.
జనాభా నియంత్రణకు మహిళల్లో విద్య ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ నితీష్ కుమార్ మంగళవారం వివాదానికి తెర లేపారు.
విద్యావంతులైన స్త్రీ తన భర్తను లైంగిక సంపర్కం సమయంలో ఎలా అడ్డుకోగలదో ఆయన రాష్ట్ర అసెంబ్లీలో స్పష్టమైన వివరణ ఇచ్చారు.
కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే మాట్లాడుతూ నితీష్ అసెంబ్లీలో ఇలాంటి ప్రకటన చేయడం చాలా సిగ్గుచేటన్నారు. ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు ఉన్నారన్న ఆయన రాజీనామా చేసి వెంటనే వైద్యులను సంప్రదించాలన్నా
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అసెంబ్లీలో క్షమించమని కోరిన నితీష్ కుమార్
#WATCH | "I take my words back, " says Bihar CM Nitish Kumar as opposition leaders protest inside Bihar Assembly pic.twitter.com/VbgolqAhYr
— ANI (@ANI) November 8, 2023