ముఖ్యమంత్రి: వార్తలు

Aravind Kejriwal-Thihar Jail-Insulin: అరవింద్ కేజ్రీవాల్ కు ఇన్సులిన్ కొనసాగించండి..జైలు సిబ్బందిని కోరిన మెడికల్ 

ఢిల్లీ (Delhi) ముఖ్యమంత్రి(CM) అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal)కు ఇన్సూలిన్ (Insulin)మోతాదు కొనసాగించాలని కోర్టు (Court)ఆదేశాల మేరకు ఏర్పాటైన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు తిహార్ జైలు సిబ్బందిని కోరింది.

Helicopter-Mamatha Benarji: హెలికాప్టర్ లో కాలుజారి ముందుకు పడిన మమతా బెనర్జీ...స్వల్పగాయాలతో బయటపడ్డ దీదీ

పశ్చిమబెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీ (CM Mamatha Benarji) హెలికాప్టర్ (Helicoptre)ఎక్కుతుండగా కింద పడిపోయారు.

Neha Hiremath-Murder-row: అండగా ఉంటాం: నిరంజన్ హిరేమత్ కు అభయమిచ్చిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

కర్ణాటకలో కంప్యూటర్ విద్యార్థి నేహా హిరేమత్(Neha Hiremath) దారుణ హత్య రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది.

Encounter in Chattisgarh: ఛత్తీస్​ గఢ్​ లో భారీ ఎన్కౌంటర్...29 మంది మావోల హతం

ఛత్తీస్గఢ్ ​(Chattisgarh) లో భారీ ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది.

YS Jagan : ఏపీ ముఖ్యమంత్రిపై రాయి దాడి.. సీఈసీ సీరియస్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (CM) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) పై జరిగిన రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం (CEC) తీవ్రంగా స్పందించింది.

Kejriwal: సుప్రీంకోర్టుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​..కొద్దిసేపట్లో పిటిషన్​ విచారణ!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు.

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం...కాన్వాయ్ లో పేలిన వాహనం టైర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది.

12 Mar 2024

హర్యానా

Nayab Singh Saini: హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం 

హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయాబ్ సింగ్ సైనీ మంగళవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.

12 Mar 2024

హర్యానా

Nayab Singh Saini: హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ 

హర్యానాలో బీజేపీ-జేజేపీ కూటమి విచ్ఛిన్నమైన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.

03 Mar 2024

తెలంగాణ

Indiramma housing scheme: మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ 

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది.

దేశంలోనే అత్యంత ప్రజాధారణ ఉన్న సీఎంగా యోగి.. 'ఎక్స్‌'లో 27 మిలియన్ల ఫాలోవర్స్ 

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి ఎవరు? ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది.

Arvind Kejriwal: నన్ను బీజేపీలో చేరమని బలవంతం చేస్తున్నారు: కేజ్రీవాల్ 

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరాలని తనను బలవంతం చేస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

Jharkhand CM: హేమంత్ సోరెన్‌ అరెస్టు.. జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్ 

భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ (Jharkhand) ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌(Hemant Soren)ను ఈడీ అరెస్టు చేసింది. దీంతో ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు.

Chief Ministers oath: నితీష్ కుమార్ రికార్డు.. దేశంలో ఎక్కువసార్లు ప్రమాణస్వీకారం చేసిన సీఎంలు వీరే 

బిహార్ సీఎం నితీష్ కుమార్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఆదివారం ఆయన 9వ సారి సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు.

Nitish Kumar: అందుకే 'కూటమి' నుంచి బయటకు వచ్చా: నితీష్ కుమార్

జాతీయ స్థాయిలో ప్రతిపక్ష 'ఇండియా' కూటమి, బిహార్ రాష్ట్ర స్థాయిలో అధికార 'మహాఘట్‌బంధన్'తో నితీష్ కుమార్ తెగతెంపులు చేసుకున్నారు.

28 Jan 2024

బిహార్

Bihar politics: నేడు నితీష్ కుమార్ రాజీనామా.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన బిహార్ సీఎం 

బిహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీ కూటమిలో చేరేందుకు రంగం సిద్ధమైంది.

Airport Metro Rail: చాంద్రాయణగుట్టలో విమానాశ్రయ మెట్రో ఇంటర్-ఛేంజ్ స్టేషన్‌

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సవరించిన మెట్రో ఫేజ్-2 ప్రతిపాదనలపై సీనియర్ అధికారులు, నిపుణులతో మేథోమధన సదస్సు జరిగింది.

Revanth Reddy: 'సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి'.. నెలరోజుల పాలనపై రేవంత్ రెడ్డి ట్వీట్ 

తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి.. ఆదివారానికి నెల రోజులు అయింది.

Revanth Reddy: నేడు దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీని కలిసే అవకాశం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం దిల్లీ వెళ్తున్నారు. దిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యకలాపాలతో ఆయన బిజీ బిజీగా గడపనున్నారు.

CM Revanth Reddy: తెలంగాణలో బదిలీలు షూరూ.. రంగంలోకి రేవంత్ రెడ్డి టీమ్ 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తోంది.

Mohan Yadav sworn: మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్‌, ఇద్దరు డిప్యూటీలు ప్రమాణస్వీకారం.. ప్రధాని మోదీ హాజరు 

మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్‌ బుధవారం భోపాల్‌లో ప్రమాణస్వీకారం చేశారు.

Bhajanlal Sharma: రాజస్థాన్‌లో తొలిసారి ఎమ్మెల్యేను వరించిన సీఎం పదవి   

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మను బీజేపీ ప్రకటించింది.

12 Dec 2023

కేరళ

Kerala Governor: 'కేరళలో గుండా రాజ్'.. సీఎం విజయన్‌పై గవర్నర్ సంచలన కామెంట్స్ 

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై విమర్శలు గుప్పించారు. తనను శారీరకంగా దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.

Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోకి లక్షలాది మంది రైతులకు శుభవార్త చెప్పారు.

Rajasthan cm: నేడు రాజస్థాన్‌లో బీజేపీ కీలక సమావేశం.. తేలనున్న ముఖ్యమంత్రి ఎంపిక

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి ఎవరు అనే ఉత్కంఠకు మంగళవారం సాయంత్రం తెరపడనుంది.

Mohan Yadav: రాజకీయాల్లోకి వచ్చిన 10ఏళ్లకే వరించిన సీఎం పదవి

వారం రోజుల సస్పెన్స్ తర్వాత మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ఉజ్జయిని సౌత్ ఎమ్మెల్యే మోహన్ యాదవ్ (58)ని భారతీయ జనతా పార్టీ (BJP) సోమవారం ఎన్నుకుంది.

Mohan Yadav: మధ్యప్రదేశ్ కొత్త సీఎంగా మోహన్ యాదవ్ 

మధ్యప్రదేశ్‌లో కొత్త సీఎం పేరును బీజేపీ ప్రకటించింది. రాష్ట్రానికి కొత్త సీఎంగా మోహన్ యాదవ్ నియమితులయ్యారు.

Hemant Soren: భూ కుంభకోణం కేసు.. జార్ఖండ్ సీఎం సోరెన్‌కు ఈడీ మరోసారి సమన్లు 

భూ కుంభకోణం కేసుకు సంబంధించి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సోమవారం ఈడీ సమన్లు ​​జారీ చేసింది.

Vishnu Deo Sai: ఛత్తీస్‌గఢ్ కొత్త సీఎంగా విష్ణుదేవ్ సాయి 

ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయి బాధ్యతలు చేపట్టనున్నారు.

Revanth Reddy- KCR: కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి 

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను యశోద ఆస్పత్రిలో సీఎం రేవంత్‌ రెడ్డి పరామర్శించారు.

09 Dec 2023

తెలంగాణ

Free bus service: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 

Free bus service for ladies in telangana: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా శనివారం ప్రారంభించింది.

09 Dec 2023

తెలంగాణ

#TS Ministers portfolio: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపులో మార్పులు.. తుది లిస్ట్ ఇదే 

తెలంగాణ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. తొలుత ప్రకటించిన శాఖల కేటాయింపులో స్వల్ప మార్పులు చేశారు.

Revanth Reddy: రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణస్వీకారం చేసే మంత్రులు వీరే! 

తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.

Revanth Reddy: కేసీఆర్‌, చంద్రబాబు, జగన్‌‌ను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి 

తెలంగాణ సీఎంగా రేవంత్‌ రెడ్డి గురువారం మధ్యాహ్నం 1 గంటకు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

Revanth Reddy: పాలమూరు బిడ్డను రెండోసారి వరించిన ముఖ్యమంత్రి పదవి 

తెలంగాణ సీఎంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసింది. రేవంత్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి నియామకం

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఎట్టకేలకు తేలింది. పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డిని సీఎంగా ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ ప్రకటించారు.

Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. 7న ప్రమాణ ప్రమాణస్వీకారం.. రాహుల్ గాంధీ హింట్ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే.

Telangana CM: తెలంగాణ సీఎంను ఈ రోజే ప్రకటిస్తామని ఖర్గే ప్రకటన.. దిల్లీకి భట్టి, ఉత్తమ్‌ 

తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఇంకా పీఠముడి వీడలేదు. అయితే గత రెండురోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు మంగళవారం తెరపడుతుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.

CM Jagan: మిచౌంగ్‌ తుపాను తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష.. సహాయక చర్యలకు ఆదేశం 

ఆంధ్రప్రదేశ్‌లో మిచౌంగ్ తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Congress: కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యత ఏఐసీసీకి అప్పగింత

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ క్రమంలో సీఎం అభ్యర్థిని ఎంపక చేసేందుకు సోమవారం సీఎల్పీ మీటింగ్ జరిగింది.

Congress: నేడు కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎంగా రేవంత్ రెడ్డి! 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరనుంది.

01 Nov 2023

తెలంగాణ

KCR Rajshyamala yagam: ఫాంహౌస్‌లో కేసీఆర్ రాజశ్యామలా యాగం.. మూడోసారి గెలుపు వరిస్తుందా? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యాగం చేస్తున్నారు.

31 Oct 2023

మణిపూర్

Manipur: మణిపూర్‌లో పోలీసు అధికారిని కాల్చి చంపిన మిలిటెంట్లు.. ఖండించిన సీఎం బీరేన్ సింగ్ 

మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. మోరేలో మంగళవారం మిలిటెంట్ల జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారి మరణించారు.

నేటి నుంచి మరాఠాలకు కుంబీ సర్టిఫికెట్లు.. సమయం కావాలన్న మహా సీఎం షిండే

మహారాష్ట్రలో మరాఠాల నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది.

02 Oct 2023

బిహార్

బిహార్ కుల గణన ఫలితాలు విడుదల.. ఓబీసీల జనాభా 63%.. రాష్ట్రంలో యాదవులే టాప్ 

కుల ఆధారిత సర్వే ఫలితాలను విడుదల చేసిన మొదటి రాష్ట్రంగా బిహార్ అవతరించింది.

29 Sep 2023

మణిపూర్

రావణకాష్టంగా మణిపూర్‌.. ముఖ్యమంత్రి నివాసంపై ఆందోళనకారుల దాడి

మణిపూర్ రాష్ట్రం మరోసారి తగలబడిపోతోంది. విద్యార్థుల హత్యను నిరసిస్తూ ఈశాన్య రాష్ట్రం రావణకాష్టంలా మారింది.

23 Sep 2023

మణిపూర్

100 రోజల తర్వాత  మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ

నాలుగు నెలలుగా జాతి హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా పునరుద్ధరించనున్నట్టు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ప్రకటించారు.

ఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్..స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ఆయనే సూత్రధారన్న సీఐడీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం కొనసాగుతోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో మాజీ సీఎం చంద్రబాబుపై ఏసీబీ కోర్టుకు సీఐడీ రిమాండ్‌ రిపోర్టు సమర్పించింది. ఈ మేరకు సంచలన అభియోగాలను పొందుపర్చింది.

దేశంలో 'నరేంద్ర మోదీ' నమూనాకు రోజులు దగ్గర పడ్డాయ్: తమిళనాడు సీఎం స్టాలిన్ 

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

29 Aug 2023

మణిపూర్

ఎలాంటి చర్చ జరగకుండానే ముగిసిన మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు 

మణిపూర్ వర్షాకాల సమావేశాలు ఎలాంటి చర్చ లేకుండానే, అర్ధాంతరంగా ముగిశాయి. మణిపూర్‌లో జాతి ఘర్షణలు చెలరేగిన తర్వాత తొలిసారి మంగళవారం సమావేశమైన అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.

NTR 100 rupees coin: ఎన్టీఆర్ స్మారకార్థం రూ.100 నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి

తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు స్మారకార్థం రూ.100నాణేన్ని సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు.

ఉత్తరాఖండ్​లో ఏఎస్పీ బదిలీ.. హెలికాఫ్టర్ దిగిన సీఎంతో ఫోన్లో మాట్లాడుతూ సెల్యూట్

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పర్యటనలో ఓ పోలీస్ ఉన్నతాధికారిపై వేటు పడింది. సెల్ ఫోన్‌ మాట్లాడుతూ సీఎంకు సెల్యూట్‌ చేసినందుకు పోలీస్ శాఖ ఆగ్రహానికి గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

మహారాష్ట్రలో తుపాకీ బెదిరింపు కలకలం.. సీఎం వర్గం ఎమ్మెల్యే కుమారుడే సూత్రధారి

మహారాష్ట్ర రాజధాని ముంబైలో కిడ్నాప్ ఘటన సంచలనం సృష్టిస్తోంది.

రాహుల్ గాంధీ, ఖర్గేకు థ్యాంక్స్ చెప్పిన దిల్లీ సీఎం కేజ్రీవాల్ 

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు వారికి కేజ్రీవాల్ లేఖలు రాశారు.

08 Aug 2023

లోక్‌సభ

No Confidence Motion: మణిపూర్‌ సీఎం బీరెన్‌సింగ్‌ రాజీనామా చేయాలి: ప్రతిపక్ష ఎంపీల డిమండ్ 

నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో వాడీ వేడగా చర్చ జరుగుతోంది.

Yogi Adityanath: బుల్డోజర్ చర్యను సమర్థించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

రాష్ట్రంలోని నేరస్థులు, మాఫియాపై తమ ప్రభుత్వం చేపడుతున్న బుల్డోజర్ చర్యను ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమర్థించుకున్నారు.

Yogi Adityanath on Gyanvapi: జ్ఞానవాపిని మసీదు అనడం చారిత్రక తప్పిదం; యోగి ఆదిత్యనాథ్‌ సంచలన కామెంట్స్ 

జ్ఞానవాపి మసీదు సర్వేపై ఉత్తర్‌ప్రేదశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

28 Jul 2023

కర్ణాటక

సీఎం సిద్ధరామయ్య కాలనీ వాసులకు పార్కింగ్ సమస్యలు.. కాన్వాయికి అడ్డం తిరిగిన సామాన్యుడు

కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ఈ మేరకు బెంగళూరులోని కుమారకృపా రోడ్డులో సీఎం నివాసానికి ఎదురుగా నరోత్తమ్‌ అనే వృద్ధుడు నివసిస్తున్నారు.

27 Jul 2023

కేరళ

కేరళలో మైకుపై కేసు నమోదు.. సీఎం ప్రసంగంలో మొరయించిందని పరికరం స్వాధీనం

కేరళ సీఎం పినరయి విజయన్‌ సభలో 'మైక్‌' కాసేపు పనిచేయని ఘటన ఆ రాష్ట్రంలో రాజకీయం దుమారం రేపుతోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.

26 Jul 2023

మణిపూర్

రాజీనామా ప్రచారానికి బీరెన్ సింగ్ ఫుల్ స్టాప్.. మణిపూర్ సీఎంగా కొనసాగనున్నట్లు ప్రకటన 

మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో స్పందించిన సీఎం, తాను రాజీనామా చేయబోనని తేల్చి చెప్పారు.

Naveen Patnaik: నవీన్ పట్నాయక్ రికార్డు; దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో నేతగా ఘతన 

బిజూ జనతా దళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ తన రాజకీయ జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.

18 Jul 2023

కేరళ

కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు.

05 Jul 2023

కేరళ

కేరళలో హైఅలెర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు బంద్ 

కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మంగళవారం కురిసిన బీభత్సమైన వర్షానికి చెట్లు నేలరాలాయి. పలు నివాసాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

కొండచరియలు విరిగి కార్లపైకి పడ్డ బండరాయి.. ఇద్దరు మృతి, ముగ్గురు సీరియస్ 

నాగాలాండ్‌లోని చమౌకేడిమా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా ఓ పెద్ద బండరాయి అమాంతం రెండు కార్లపై పడింది.

మునుపటి
తరువాత