NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana CM: తెలంగాణ సీఎంను ఈ రోజే ప్రకటిస్తామని ఖర్గే ప్రకటన.. దిల్లీకి భట్టి, ఉత్తమ్‌ 
    తదుపరి వార్తా కథనం
    Telangana CM: తెలంగాణ సీఎంను ఈ రోజే ప్రకటిస్తామని ఖర్గే ప్రకటన.. దిల్లీకి భట్టి, ఉత్తమ్‌ 
    Telangana CM: తెలంగాణ సీఎంకు ఈ రోజే ప్రకటిస్తామని ఖర్గే ప్రకటన.. దిల్లీకి భట్టి, ఉత్తమ్‌

    Telangana CM: తెలంగాణ సీఎంను ఈ రోజే ప్రకటిస్తామని ఖర్గే ప్రకటన.. దిల్లీకి భట్టి, ఉత్తమ్‌ 

    వ్రాసిన వారు Stalin
    Dec 05, 2023
    12:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఇంకా పీఠముడి వీడలేదు. అయితే గత రెండురోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు మంగళవారం తెరపడుతుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.

    తెలంగాణ సీఎంకు ఈరోజే ప్రకటిస్తామని ఖర్గే వెల్లడించారు. ఖర్గే ఛాంబర్‌లో 'ఇండియా' కూటమి సమావేశం తర్వాత తెలంగాణ సీఎంపై ఏఐసీసీ పరిశీలకులు, డీకే శివకుమార్‌తో ఖర్గే సమావేశం కానున్నారు.

    ఈ సమావేశం తర్వాత ఖర్గే నేరుగా సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారా? లేక డీకే శివకుమార్ హైదరబాద్ వచ్చి.. ఇక్కడ వెల్లడిస్తారా? అనేది తేలాల్సి ఉంది.

    సీఎం అభ్యర్థితో పాటు కొందరు మంత్రులను కూడా ప్రకటించే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

    సీఎం

    ఖర్గేతో భేటీ కానున్న భట్టి, ఉత్తమ్ 

    తెలంగాణ సీఎం అభ్యర్థిపై చర్చించేందుకు సీనియర్ నాయకులు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి దిల్లీకి వెళ్లారు.

    వీరద్దరూ ఖర్గేతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇదిలా ఉంటే.. సోమవారం రాత్రే సీఎం ఎవరనేదాన్ని ఏఐసీసీ ఫైనల్ చేసినట్లు సమాచారం.

    మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, కేసీ వేణగోపాల్‌ నిన్న రాత్రే సీఎంను ఫైనల్ చేశారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

    ఈరోజు జరగనున్న సమావేశంలో మంత్రి వర్గ కూర్పుపైనే మాత్రమే చర్చించనున్నట్లు మరోవైపు ప్రచారం జరుగుతోంది.

    ఇందులో ఏది వాస్తవమో.. మంగళవారం సాయంత్రం లోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మల్లికార్జున ఖర్గే
    కాంగ్రెస్
    తెలంగాణ
    ముఖ్యమంత్రి

    తాజా

    IndusInd Bank- Airtel: నష్టాల్లో ట్రేడవుతున్న ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు ఎందుకంటే..? షేర్ విలువ
    Ramya Moksha: ఓంకార్ తమ్ముడి సినిమాలో రమ్య మోక్ష.. అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా వెలుగులోకి! టాలీవుడ్
    Telangana: అంగన్‌వాడీ కేంద్రాలను ప్లేస్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతాం: సీతక్క  తెలంగాణ
    AP Rains: అకాల వర్షానికి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు అతలాకుతలం.. స్తంభించిన జనజీవనం అనంతపురం అర్బన్

    మల్లికార్జున ఖర్గే

    ప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్న ప్రధాని మోదీ: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కాంగ్రెస్
    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు కాంగ్రెస్
    రాహుల్ కోసం నా బంగ్లాను ఖాళీ చేస్తా: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే రాహుల్ గాంధీ
    దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ

    కాంగ్రెస్

    Palvai Sravanthi: కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన పాల్వాయి స్రవంతి  తెలంగాణ
    Guvvala Balaraju: 'ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసమే'.. ఆస్పత్రి నుంచి గువ్వల బాలరాజు డిశ్చార్జ్  అచ్చంపేట
    Madhu yashki Goud: మధుయాష్కీ ఇంట్లో పోలీసుల సోదాలు.. ఎల్‌బీ నగర్‌లో ఉద్రిక్తత  ఎల్బీనగర్
    Rajasthan: షాకింగ్ న్యూస్.. కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత.. పోలింగ్ వాయిదా  రాజస్థాన్

    తెలంగాణ

    Telangana Assembly Elections 2023: ఓటేశాక వేలికి వేసే సిరా, తయారీ మన హైదరాబాద్‌లోనే! హైదరాబాద్
    Telangana Elections : తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. MCC ఉల్లంఘిస్తే కఠిన చర్యలే భారతదేశం
    TS Elections : రేపు, ఎల్లుండి విద్యా సంస్థలు సెలవులు.. కలెక్టర్ కీలక ప్రకటన హైదరాబాద్
    Kangana Ranaut : ఐజీతో చాట్ చేయడం చాలా ఆనందంగా ఉంది : కంగనా రనౌత్ సినిమా

    ముఖ్యమంత్రి

    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా నందమూరి తారక రామారావు
    మణిపూర్‌లో 40మంది మిలిటెంట్లు హతం: సీఎం బీరెన్ సింగ్  మణిపూర్
    మణిపూర్‌లో అమిత్ షా;  ఉద్రిక్తతలను తగ్గించడంపై స్పెషల్ ఫోకస్ అమిత్ షా
    మణిపూర్ ఘర్షణల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం, ఉద్యోగాలు  మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025