రైతుబంధు: వార్తలు

KCR-Election Campaign: ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు: మాజీ సీఎం కేసీఆర్​ 

ఎన్నికల పోలింగ్​ సమీపిస్తున్న వేళ బీఆర్​ఎస్​ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

Telangana Budget: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రుణమాఫీపై కీలక ప్రకటన 

Telangana Budget 2024: తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోకి లక్షలాది మంది రైతులకు శుభవార్త చెప్పారు.

Congress: రైతుబంధు నిధులను దారి మళ్లించకుండా చర్యలు తీసుకోండి: ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

పోలింగ్ తర్వాత 6,000 కోట్ల రైతుబంధు నిధులను తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు మళ్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.

Rythu bandhu: 'రైతుబంధు పంపిణీ చేయొద్దు'.. బీఆర్ఎస్‌కు షాకిచ్చిన ఎన్నికల సంఘం 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రైతుబంధు పంపిణీపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

26 Jun 2023

తెలంగాణ

అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేటి నుంచి రైతుబంధు నిధులు విడుదల,పోడు రైతులకూ వర్తింపు

నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను తెలంగాణ ప్రభుత్వం జమ చేయనుంది. ఈ మేరకు అర్హులైన రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ ప్రక్రియను చేపట్టింది.