కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్): వార్తలు
25 Jan 2025
తెలంగాణKCR: కేసీఆర్ కుటుంబంలో విషాద ఛాయలు.. సోదరి సకలమ్మ మృతి
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్) కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసిఆర్ సోదరి అనారోగ్యంతో మరణించారు.
11 May 2024
బీఆర్ఎస్KCR-Election Campaign: ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు: మాజీ సీఎం కేసీఆర్
ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
25 Mar 2024
హైదరాబాద్Gaddam Srinivas Yadav: బిఆర్ఎస్ హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి అభ్యర్థి ఖరారు.. 17 స్థానాలకు నామినేషన్‌ను పూర్తి
హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి గడ్డం శ్రీనివాస్‌ను అభ్యర్థిగా భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
05 Mar 2024
భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్KCR : కేసీఆర్‌తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ.. పొత్తు కోసమేనా!
లోక్‌సభ ఎన్నికల వేళ.. తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
04 Mar 2024
భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్BRS: నలుగురు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూసిన బీఆర్ఎస్.. లోక్‌సభ పోరులో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.
03 Mar 2024
బీఆర్ఎస్KCR: 12న కరీంనగర్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. అక్కడి నుంచే ఎన్నికల శంఖారావం
లోక్‌సభ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి(BRS) సన్నద్ధమవుతోంది. ఈ నెల 12న కరీంనగర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.
17 Feb 2024
రేవంత్ రెడ్డిKCR Birthday: కేసీఆర్‌కు బర్త్ డే విషెష్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వీడియో వైరల్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం పలువులు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు.
13 Feb 2024
తెలంగాణKCR: కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఆటబొమ్మ కాదు: నల్గొండ సభలో కేసీఆర్
KCR Speech in Nalgonda: అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్ ఆధినేత కేసీఆర్ తొలిసారి బహిరంగ సభలో ప్రసంగించారు.
06 Feb 2024
తెలంగాణKCR: తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. ఘనస్వాగతం పలికిన నాయకులు
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్‌కు వెళ్లారు.
01 Feb 2024
భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్KCR oath: ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
BRS supremo KCR oath: బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
15 Jan 2024
గజ్వేల్KCR: ఫామ్‌హౌస్‌కు వచ్చి వ్యవసాయం చేసుకుంటా: కేసీఆర్
తుంటి ఎముక సర్జరీ అనంతరం హైదరాబాద్ నందినగర్‌లోని తన ఇంట్లో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటారు.
15 Dec 2023
భారతదేశంKcr Security : కేసీఆర్'కు Z PLUS సెక్యూరిటీ తొలగింపు.. ఇకపై Y కేటగిరికి కుదింపు
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్'కు భద్రతను కుదించింది.
15 Dec 2023
భారతదేశంKCR Discharge : యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్.. నందినగర్ ఇంటికి చేరిన గులాబీ దళపతి
యశోద ఆస్పత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. సర్జరీ అనంతరం కోలుకున్న కేసీఆర్‌ను వైద్య బృందం ఇవాళ డిశ్చార్జ్ చేసేశారు.
14 Dec 2023
భారతదేశంKCR discharge : శుక్రవారం కేసీఆర్ డిశ్చార్జి.. సొంతింటికి వెళ్లనున్న మాజీ సీఎం
హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి నుంచి శుక్రవారం కేసీఆర్ డిశ్చార్జి కానున్నారు.
12 Dec 2023
భారతదేశంKcr : నాకోసం ఎవరూ రావొద్దు ప్లీజ్.. త్వరలో నేనే డిశార్జ్ అవుతా
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసీఆర్'ను చూసేందుకు వేలాది మంది కార్యకర్తలు, ఆయన అభిమానులు తరలివస్తున్నారు.
11 Dec 2023
చంద్రబాబు నాయుడు#Chandrababu - KCR: కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు నాయుడు
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే.
10 Dec 2023
రేవంత్ రెడ్డిRevanth Reddy- KCR: కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను యశోద ఆస్పత్రిలో సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు.
09 Dec 2023
బీఆర్ఎస్KCR: బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక
బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఆ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎన్నికయ్యారు.
08 Dec 2023
భారతదేశంHarish Rao : కేసీఆర్ ఆరోగ్యంపై హరీశ్ రావు కీలక సమాచారం.. సాయంత్రం హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీకి ఏర్పాట్లు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రి హరీశ్ రావు కీలక సమాచారం వెల్లడించారు.
08 Dec 2023
భారతదేశంVijayashanthi : '63 ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్ ప్రభుత్వం నడిచింది, 64తో కాంగ్రెస్ సర్కారు నడవదా'
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు.
08 Dec 2023
భారతదేశం#KCR health update: కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల.. యశోదా ఆస్పత్రి వైద్యులు ఏమన్నారంటే
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదలైంది. ఈ మేరకు యశోదా ఆస్పత్రి వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై నివేదిక రిలీజ్ చేశారు.
08 Dec 2023
భారతదేశంBreaking News: మాజీ సిఎంకి గాయం.. యశోద ఆసుపత్రిలో చికిత్స
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) గురువారం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో అర్థరాత్రి రెండున్నర గంటల సమయంలో జారి పడిపోవడంతో ఆయనను సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్చారు.
05 Dec 2023
విజయశాంతిVijayashanti: కేసీఆర్ ఎమ్మెల్యేగా ఓడిపోవడంపై విజయశాంతి ఆసక్తికర కామెంట్స్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే.
03 Dec 2023
తెలంగాణKCR: సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పారాజయం పాలైంది.
03 Dec 2023
కామారెడ్డిKamareddy: కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌కు షాక్.. బీజేపీ అభ్యర్ధి ముందంజ
Venkataramana Reddy leading in Kamareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
02 Dec 2023
తెలంగాణTelangana Polls: తెలంగాణలో ఈ 10 అసెంబ్లీ స్థానాల ఫలితాలపైనే అందరి దృష్టి
తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30న పోలింగ్ జరిగింది. డిసెంబర్ 3న ఫలితాలు రాబోతున్నాయి. అయితే తెలంగాణ వ్యాప్తంగా 10 నియోజవర్గాలపై మాత్రం తీవ్రమైన చర్చ నడుస్తోంది. అవెంటో ఒకసారి పరిశీలిద్దాం.
26 Nov 2023
తెలంగాణPM Modi: సచివాలయానికి రాని సీఎం తెలంగాణకు అవసరమా?: కేసీఆర్‌పై మోదీ విమర్శలు
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్మల్‌లో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
25 Nov 2023
కాంగ్రెస్CM KCR: రెచ్చగొట్టే వ్యాఖ్యలపై.. కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ
అక్టోబరు 30న బాన్సువాడలో జరిగిన సభలో కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది.
11 Nov 2023
టాలీవుడ్Chandra mohan: చంద్రమోహన్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం
ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ (Chandra mohan) అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు.
06 Nov 2023
బీఆర్ఎస్CM KCR : సీఎం కేసీఆర్‌కు తప్పిన పెను ప్రమాదం.. సాంకేతిక లోపంతో హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పెను ముప్పు తప్పింది. ఈ మేరకు సాంకేతిక లోపంతో హెలికాఫ్టర్ అత్యవసర ల్యాండింగ్ అయ్యింది.
01 Nov 2023
తెలంగాణKCR Rajshyamala yagam: ఫాంహౌస్‌లో కేసీఆర్ రాజశ్యామలా యాగం.. మూడోసారి గెలుపు వరిస్తుందా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యాగం చేస్తున్నారు.
31 Oct 2023
భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్బీఆర్ఎస్లో చేరిన నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి.. ఆహ్వానించిన కేసీఆర్
ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, పి.జనార్దన్ రెడ్డి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
25 Oct 2023
తెలంగాణనర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డి.. బీఫాం అందజేసిన సీఎం కేసీఆర్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గం అభ్యర్థిగా వీ.సునీతా లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
23 Oct 2023
తెలంగాణకేసీఆర్ తీరుపై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ గెలిస్తే అతనే సీఎం అంట
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
18 Oct 2023
ధర్మపురి అరవింద్కేసీఆర్ చనిపోతే రూ.5లక్షలు.. కేటీఆర్ మరణిస్తే రూ.10లక్షలు ఇస్తాం: బీజేపీ ఎంపీ అరవింద్ కామెంట్స్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారం వాడీ వేడీగా సాగుతోంది.
15 Oct 2023
తెలంగాణBRS manifesto: బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన.. ప్రతి ఇంటికీ 'కేసీఆర్ బీమా'.. పెన్షన్, రైతు బంధు పెంపు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్ తమ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. తెలంగాణలో భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మేనిఫెస్టో గురించి వివరించారు.
15 Oct 2023
తెలంగాణCM KCR: ఎమ్మెల్యేనే ఫైనల్ కాదు.. ఎన్నో అవకాశాలు ఉంటాయి: సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ కేంద్ర పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ లో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రస్తుతానికి రెడీగా ఉన్న 51 బీ-ఫారాలు పంపిణీ చేస్తున్నామని, మిగతావి రేపు అందించి పూర్తి చేస్తామన్నారు.
15 Oct 2023
బీఆర్ఎస్BRS Manifesto : నేడు బీఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్.. అభ్యర్థులకు బీఫామ్ ల అందజేత
ఎన్నికల మేనిఫెస్టో ప్రకటనకు బీఆర్ఎస్ రెడీగా ఉంది. ఈ మేరకు హ్యాట్రిక్ విజయమే ధ్యేయంగా ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం మధ్యాహ్నం 12. 15 నిమిషాలకు సీఎం కేసీఆర్ మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు.
03 Oct 2023
నరేంద్ర మోదీకేసీఆర్ ఎన్డీఏలో చేరుతానన్నారు.. నేను ఒప్పుకోలేదు: నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ
నిజామాబాద్‌లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రంలోని అధికార పార్టీ అయిన బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
01 Oct 2023
తెలంగాణTELANGANA : అంగన్‌వాడీలకు శుభవార్త.. పీఆర్సీని వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం
తెలంగాణలో పాలన స్పీడ్ అందుకుంది. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రభుత్వం తరఫున ఇంకా ఏమేం పనులు పెండింగ్ ఉన్నాయో చూసుకుని మరీ ప్రభుత్వం దూసుకెళ్తోంది.
25 Sep 2023
తెలంగాణతెలంగాణ బడిపిల్లలకు సీఎం అల్పాహారం కానుక.. అక్టోబర్ 24 నుంచి సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్
తెలంగాణలోని బడి పిల్లలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.ఈ మేరకు సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనుంది.
30 Aug 2023
తెలంగాణతెలంగాణ: అర్చకులకు గుడ్ న్యూస్.. జీతాలు, ఆలయ నిర్వహణ సాయంపెంపు
తెలంగాణలోని అర్చకుల వేతనాలతో కూడిన 'ధూప దీప నైవేద్యం' సాయాన్ని భారీగా పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.
23 Aug 2023
తెలంగాణఅతి తక్కువ కాలంలోనే తెలంగాణలో గణనీయ అభివృద్ధి: కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లాలో కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.