విజయశాంతి: వార్తలు

Vijayashanti: కాంగ్రెస్ ప్రభుత్వం 6నెలల్లో కూలిపోతుందన్న వార్తలపై విజయశాంతి కౌంటర్ 

పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పాలన మొదలైన మొదటి వారం నుంచి ఈ ప్రభుత్వం 6నెలలకు మించి ఉండదని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Vijayashanti: కేసీఆర్ ఎమ్మెల్యేగా ఓడిపోవడంపై విజయశాంతి ఆసక్తికర కామెంట్స్ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే.

18 Nov 2023

తెలంగాణ

Vijayashanti: కాంగ్రెస్‌లో విజయశాంతికి చీఫ్‌ కోఆర్డినేటర్‌గా కీలక బాధ్యతలు 

విజయశాంతి బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్‌లో విజయశాంతికి కీలక పదవి దక్కింది.

Vijaya Shanthi : సొంతింటికి వచ్చేసిన విజయశాంతి.. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం

టాలీవుడ్ సినీస్టార్, సీనియర్ నేత విజయశాంతి కాంగ్రెస్ గూటికి వచ్చేశారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు.

Vijaya Shanthi : 'రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి విజయశాంతి.. ఈసారి కాంగ్రెస్ సర్కారు వచ్చేనా'

తెలంగాణ స్టార్ సినీ పొలిటికల్ లీడర్ విజయశాంతి బుధవారం బీజేపీకి గుడ్ బై చెప్పేశారు.

Vijayashanti: కాంగ్రెస్‌లోకి విజయశాంతి.. రేపు చేరిక 

బీజేపీ నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆమె కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.