కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్): వార్తలు
22 Aug 2023
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా/సీపీఐకమ్యూనిస్టులకు హ్యాండ్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. రగిలిపోతున్న కామ్రెడ్లు
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ వ్యూహ్మాత్మక వైఖరిని పాటిస్తున్నారు.ఈ మేరకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు దూరంగా ఉంటున్నారు.
21 Aug 2023
తెలంగాణత్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ!.. పట్నం మహేందర్ రెడ్డి మంత్రి పదవి?
రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రికి పట్నం మహేందర్ రెడ్డికి మంచి పట్టుంది. అయితే సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో పట్నం మహేందర్ రెడ్డికి చోటు దక్కలేదు.
21 Aug 2023
తెలంగాణBRS MLA List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన.. రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు.
15 Aug 2023
స్వాతంత్య్ర దినోత్సవంఅభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శం: స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం కేసీఆర్
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మంగళవారం తెలంగాణ ప్రభుత్వం గోల్గొండ కోటలో నిర్వహించారు.
15 Aug 2023
తెలంగాణఅమరవీరులకు సీఎం కేసీఆర్ శ్రద్ధాంజలి.. కోటలో కొనసాగుతున్న స్వాతంత్ర వేడుకలు
77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు.
13 Aug 2023
కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)గ్రూప్-2 కొత్త షెడ్యూల్ రిలీజ్.. నవంబర్ తొలి వారంలోనే పరీక్షలు
టీఎస్పీఎస్సీ గ్రూప్-2 పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. ఈ మేరకు నవంబర్ 2,3 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. పరీక్షలు వాయిదా వేయాలని భారీ ఎత్తున అభ్యర్థులు కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు.
06 Aug 2023
తెలంగాణఏ పార్టీకి పిండం పెట్టాలో ప్రజలు నిర్ణయిస్తారు; కాంగ్రెస్‌పై కేసీఆర్ ఫైర్
కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ ఘాటు విమర్శలు చేశారు.ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చిందో అసెంబ్లీ వేదికగా వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చినందుకే ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందన్నారు.
06 Aug 2023
బీజేపీతెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్.. రూ.లక్ష కోట్ల కోసమే ఆర్టీసీ విలీనమని ఆరోపణ
తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
01 Aug 2023
తెలంగాణTelangana Cabinet: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ను ఎంపిక చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ శాసన మండలిలో బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంపై అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మరోసారి దృష్టి సారించింది.
28 Jul 2023
తెలంగాణAssembly sessions : ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ప్రధాన చర్చ వీటిపైనే
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆగస్టు 3వ తేదీ నుంచి వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
27 Jul 2023
తెలంగాణతెలంగాణలో విద్యాసంస్థలకు శుక్రవారం కూడా సెలవే.. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్ణయం
తెలంగాణలో గత కొద్ది రోజులుగా కుంభవృష్టి కురుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
24 Jul 2023
తెలంగాణనాలుగు శాఖల్లో సర్దుబాటు కానున్న వీఆర్ఏలు.. నేడు కీలక ఉత్తర్వులు జారీ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించారు.ఈ మేరకు వీఆర్ఏల క్రమబద్ధీకరణపై ఉన్నతాధికారులతో ఆదివారం సీఎం సమీక్షించారు.
23 Jul 2023
తెలంగాణతెలంగాణ: బీసీల తరహాలోనే మైనార్టీలకు లక్ష సాయం: సీఎం కేసీఆర్ వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులు చేసేవారికి, చిన్న తరహా కుటీర పరిశ్రమలు నడిపే బీసీలకు లక్ష రూపాయల సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
23 Jul 2023
తెలంగాణTelangana: దివ్యాంగులకు గుడ్ న్యూస్; వచ్చే నెల నుంచే పింఛన్ పెంపు అమలు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దివ్యాంగులకు శుభవార్త చెప్పారు. దివ్యాంగుల పింఛన్‌ను వెయ్యి రూపాయలు పెంచుతామని జూన్ 9న మంచిర్యాల సభలో కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
23 Jul 2023
తెలంగాణతెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.
12 Jul 2023
తెలంగాణనేటి నుంచి వీఆర్ఏలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు.. జేపీఎస్‌ల రెగ్యులరైజేషన్‌కు కమిటీలు
తెలంగాణ ప్రభుత్వం గతంలో వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం చేసింది.
09 Jul 2023
బోనాలుKCR: ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన సతీమణితో కలిసి ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు.
04 Jul 2023
ద్రౌపది ముర్ముహైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము; సీఎం కేసీఆర్, గవర్నర్ ఘన స్వాగతం
స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం హైదరాబాద్‌కు వచ్చారు.
01 Jul 2023
తెలంగాణమూడు కొత్త మండలాల ఏర్పాటుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల వర్గీకరణ, మండలాల వర్గీకరణ జరిగిన సంగతి తెలిసిందే. సమైక్య రాష్టంలో తెలంగాణలో ఉన్న 10జిల్లాలు తెలంగాణ ఏర్పడ్డాక 33జిల్లాలుగా మారాయి.
28 Jun 2023
బీఆర్ఎస్సబితను పార్టీలోకి తీసుకుని కేసీఆర్ తప్పు చేశారు.. టిక్కెట్ ఇవ్వకుంటే కారు దిగిపోతానన్న తీగల
తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంటోంది. అసంతృప్త నేతలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు.
26 Jun 2023
తెలంగాణ500 వాహనాల భారీ కాన్వాయ్ తో మహారాష్ట్రకు సీఎం కేసీఆర్..దారిపొడవునా ఫ్లెక్సీల హోరు
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ చేపట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగంగానే నేటి నుంచి 2 రోజుల పాటు మరాఠీ గడ్డపై పర్యటించనున్నారు.
22 Jun 2023
ప్రభుత్వంఆసియాలోనే అతిపెద్ద నివాస సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద ప్రభుత్వ నివాస సముదాయాన్ని ప్రారంభించింది. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో దాదాపు 145 ఎకరాల విస్తీర్ణంలో 15 వేల 660 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించింది.
21 Jun 2023
తెలంగాణరేపు రైల్వే కోచ్ ప్యాక్టరీని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్, మెట్రో కోచ్‌లు తయారు చేస్తున్న మేధా సర్వో గ్రూప్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నారు.
20 Jun 2023
తెలంగాణఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట; ప్రభుత్వం ఆధ్వర్యంలో రైస్ మిల్లుల ఏర్పాటు
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల వేళ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
19 Jun 2023
తెలంగాణరైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త; ఈనెల 26నుంచి రైతుబంధు నగదు జమ
తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదును జమ చేయనున్నట్లు ప్రకటించారు.
15 Jun 2023
భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్నాగపూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్
మహారాష్ట్రలోని నాగపూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలతో కలిసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.
08 Jun 2023
బిహార్పాట్నాలో జరిగే ప్రతిపక్ష నేతల సమావేశానికి కేసీఆర్‌ను ఆహ్వానించలేదు: తేజస్వీ యాదవ్
ఈ నెల 23న పాట్నాలో జరిగే బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతల సమావేశం జరగనుంది.
05 Jun 2023
హైదరాబాద్‌హైదరాబాద్‌లో బీఆర్ఎస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న 'భారత్ భవన్' సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్‌కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం శంకుస్థాపన చేశారు.
02 Jun 2023
తెలంగాణ'సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం' ఇదే మా నినాదం: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అభివృద్ధిలో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.
02 Jun 2023
తెలంగాణTelangana Formation Day 2023: తెలంగాణ పదేళ్ల సంబరం; ఉద్యమ చరిత్రను ఓసారి స్మరించుకుందాం
జూన్ 2, తెలంగాణ ఆవిర్భవించిన రోజు. వందలాది మంది బలిదానాలు, ఎందరో యోధుల పోరాటాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం శుక్రవారం సగర్వంగా 10వ వసంతంలోకి అడుగుపెట్టింది.
27 May 2023
దిల్లీనీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా?
దిల్లీలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి 8మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు గైర్జాజరయ్యారు.
24 May 2023
తెలంగాణ21రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు; ఏ రోజున ఏం చేస్తారో తెలుసుకుందాం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
19 May 2023
తెలంగాణఎంఎన్జే ఆస్పత్రిలో క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల
క్యాన్సర్ బాధితుల పిల్లల కసోం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి చదవు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు ఎంఎన్‌జే ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.
12 May 2023
తెలంగాణఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు
తెలంగాణ జూన్ 2, 2014న ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ ఏడాదికి తెలంగాణ రాష్ట్రం 10వ వసంతంలోకి అడుగుపెట్టబోతోంది.
04 May 2023
భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్దిల్లీలో బీఆర్ఎస్ శాశ్వత భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దిల్లీలోని వసంత్ విహార్‌లో పార్టీ కేంద్ర కార్యాలయ భవనాన్ని గురువారం ప్రారంభించారు.
03 May 2023
భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్దిల్లీకి సీఎం కేసీఆర్; రేపు బీఆర్‌ఎస్ శాశ్వత కార్యాలయం ప్రారంభోత్సవం
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ దిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. దిల్లీ పర్యటనలో భాగంగా మే 4వ తేదీన ఆయన వసంత్ విహార్‌లో శాశ్వత బీఆర్ఎస్ జాతీయ పార్టీ కార్యాలయం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన బుధవారమే దిల్లీకి వెళ్లనున్నారు.
30 Apr 2023
తెలంగాణతెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయాన్ని సీఎం కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించారు.
29 Apr 2023
తెలంగాణనేడే తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభం; 150ఏళ్లైనా చెక్క చెదరకుండా నిర్మాణం
తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. , తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. అధునాతన హంగులతో తక్కువ వ్యవధిలో నిర్మించిన ఈ సెక్రటేరియట్ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
28 Apr 2023
తెలంగాణమొక్కజొన్న రైతులకు కేసీఆర్ శుభవార్త; పంట కొనుగోలుకు ముందుకొచ్చిన ప్రభుత్వం
మొక్కజొన్న రైతులకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. యాసంగిలో పండించిన మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
27 Apr 2023
భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్తెలంగాణ భవన్‌లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు.