ద్రౌపది ముర్ము: వార్తలు

Uttarakhand: ఉత్తరాఖండ్ UCC బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లుకు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేసారు. దీంతో యూసీసీ బిల్లు ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో చట్టంగా మారింది.

పబ్లిక్ ఎగ్జామినేషన్ మాల్‌ప్రాక్టీస్ నిరోధక బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర 

Public examination bill: పబ్లిక్ ఎగ్జామినేషన్ మాల్‌ప్రాక్టీస్ నిరోధక బిల్లు, 2024కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.

PM Modi: రామమందిర ప్రారంభోత్సవం దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది: ప్రధాని మోదీ 

అయోధ్యలోని రామ మందిరంలో జరిగే శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట 'చారిత్రక ఘట్టం' భారతీయ వారసత్వం, సంస్కృతిని సుసంపన్నం చేస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

ఆదిత్య ఎల్1, గగన్‌యాన్ మిషన్‌లు భారత్‌ను స్థాయిని మరింత పెంచుతాయ్: రాష్ట్రపతి ముర్ము

ఆదిత్య ఎల్1, గగన్‌యాన్ మిషన్‌లు ప్రపంచంలో భారత్‌ స్థాయిని పెంచడమే కాకుండా, పరిశోధనలకు ఊతమివ్వడంతో పాటు మానవాళికి కూడా సహాయపడతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

06 Nov 2023

దిల్లీ

Heeralal Samaria : సీఐసీగా హీరాలాల్ సమారియా ప్రమాణ స్వీకారం.. ఈ పదవి చేపట్టిన తొలి దళిత వ్యక్తిగా రికార్డ్ 

కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (CIC)గా హీరాలాల్ సమరియా‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.

NTR 100 rupees coin: ఎన్టీఆర్ స్మారకార్థం రూ.100 నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి

తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు స్మారకార్థం రూ.100నాణేన్ని సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు.

'ఐఎన్‌ఎస్‌ వింధ్యగిరి' అనే సరికొత్త యుద్ధనౌకను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము

సరికొత్త యుద్ధనౌక 'ఐఎన్‌ఎస్‌ వింధ్యగిరి' ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించారు. దీంతో భారత నౌకదళానికి 'ఐఎన్‌ఎస్‌ వింధ్యగిరి'త్వరలోనే సేవలను అందించనుంది.

అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము నివాళి

మాజీ ప్రధాని, బీజేపీ దిగ్గజం, దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి 5వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నివాళులర్పించారు. సదైవ్ అటల్ స్మారక చిహ్నం వద్ద మోదీ పుష్పగుచ్ఛాన్ని ఆయన్ను స్మరించుకున్నారు.

'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాష్ట్రపతి ఆమోదం; దేశ రాజధానికి ఇక కొత్త చట్టం

దిల్లీ సర్వీసెస్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్రవేశారు. దీంతో బిల్లు దిల్లీ సర్వీసెస్ చట్టంగా మారింది.

02 Aug 2023

ఇండియా

రాష్ట్రపతిని కలిసిన ప్రతిపక్ష నేతల బృందం; మణిపూర్ పరిస్థితిపై మెమోరాండం అందజేత

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని 'ఇండియా' కూటమికి చెందిన 31 మంది ప్రతిపక్ష నేతల బృందం బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. మణిపూర్‌లో పరిస్థితిపై మెమోరాండం సమర్పించారు.

హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము; సీఎం కేసీఆర్, గవర్నర్ ఘన స్వాగతం 

స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం హైదరాబాద్‌‌కు వచ్చారు.

హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. నగరంలో భారీ భద్రతా, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవం ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్నారు. మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఉత్సవం నిర్వహిస్తున్నారు.

కారుణ్య మరణానికి సిద్దపడ్డ జ్ఞాన్‌వాపి మసీదు కేసు మాజీ పిటిషనర్; రాష్ట్రపతికి లేఖ 

ఉత్తర్‌ప్రదేశ్‌ వారణాసిలోన జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో శృంగార్ గౌరీని పూజించే హక్కును కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్లలో ఒకరైన రాఖీసింగ్ కారుణ్య మరణానికి సిద్ధమయ్యారు.

రాష్ట్రపతి ముర్ముకు అరుదైన గౌరవం.. సురినామ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు రోజుల పర్యటన నిమిత్తం సురినామ్ దేశంలో అడుపెట్టారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రెసిడెంట్ సంతోఖి, ముర్మును ఘనంగా స్వాగతించారు.

రెజ్లర్ల సమస్యలను చెప్పేందుకు రేపు రాష్ట్రపతి, అమిత్ షాను కలవాలని ఖాప్ నేతల నిర్ణయం 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో రెజ్లర్లకు మద్దతుగా గురువారం నిర్వహించిన ఖాప్ మహా పంచాయతీలో రైతు నాయకుడు రాకేష్ టికాయిత్ ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ముర్ము ప్రారంభించేందుకు లోక్‌సభ సచివాలయాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.

23 May 2023

బీజేపీ

ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ

కొత్త పార్లమెంట్ భవనం 'సెంట్రల్ విస్టా' ప్రారంభంపై రాజకీయ రగడ రాజుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్లమెంట్ భవనం ప్రారంభ తేదీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

బిహార్ డాన్ ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అసోసియేషన్ అభ్యంతరం 

గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ జి.కృష్ణయ్య హత్య కేసులో దోషిగా ఉన్న ఆనంద్ మోహన్ సింగ్‌ను విడుదల చేయాలని బిహార్ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అసోసియేషన్ (ఐఏఎస్) అభ్యంతరం వ్యక్తం చేసింది.

13 Apr 2023

తెలంగాణ

బొల్లారం రాష్ట్రపతి నిలయంలోకి విద్యార్థులకు ఉచిత ప్రవేశం; నేటి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం అధికారులు ప్రభుత్వ పాఠాశాల, కళాశాల విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించారు.

యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఫైటర్ జెట్ విమానంలో ప్రయాణించారు.

కాంగ్రెస్ పాలనలో పదేళ్లను కోల్పోయాం, 2030వ దశకం భారత దశాబ్దం: ప్రధాని మోదీ

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు.

రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి సంబంధించి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ లోక్ సభలో సమాధానం ఇచ్చారు. ఆమె అందరికీ స్ఫూర్తి అని పేర్కొన్నారు.

Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము

కేంద్ర బడ్జెట్-2023 పార్లమెంట్ సమావేశాలు మంగళవారం ప్రారంభయ్యమాయి. అయితే ఉభయ సమభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్‌లో ప్రసంగించారు. ముర్ము రాష్ట్రపతి అయ్యాక పార్లమెంట్‌లో ఇదే ఆమె తొలి ప్రసంగం.

74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్య‌పథ్‌‌లో అంబరాన్నంటిన సంబరాలు

దేశవ్యాప్తంగా 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళితో గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. దిల్లీలోని కర్తవ్య‌పథ్‌లో రిపబ్లిక్ డే వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. కర్తవ్య‌పథ్‌లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముతో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ హాజరయ్యారు.