NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సీడీఎస్‌, త్రివిధ దళాధిపతుల సమావేశం 
    తదుపరి వార్తా కథనం
    Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సీడీఎస్‌, త్రివిధ దళాధిపతుల సమావేశం 
    రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సీడీఎస్‌, త్రివిధ దళాధిపతుల సమావేశం

    Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సీడీఎస్‌, త్రివిధ దళాధిపతుల సమావేశం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 14, 2025
    01:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు.

    ఇటీవల పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ సాయుధ దళాలు చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే.

    ఈ ఆపరేషన్‌కు సంబంధించిన సమగ్ర వివరాలను సైనిక ఉన్నతాధికారులు రాష్ట్రపతికి సమర్పించారు.

    ఉగ్రవాదానికి వ్యతిరేకంగా త్రివిధ దళాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు, కట్టుదిట్టమైన చర్యలను ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రాష్ట్రపతి భావం చేసిన ట్వీట్ 

    General Anil Chauhan, Chief of Defence Staff, along with General Upendra Dwivedi, Chief of the Army Staff, Air Chief Marshal A. P. Singh, Chief of the Air Staff, and Admiral Dinesh K. Tripathi, Chief of the Naval Staff, called on President Droupadi Murmu and briefed her about… pic.twitter.com/ZU3GcK5Vux

    — President of India (@rashtrapatibhvn) May 14, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ద్రౌపది ముర్ము

    తాజా

    Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సీడీఎస్‌, త్రివిధ దళాధిపతుల సమావేశం  ద్రౌపది ముర్ము
    Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌.. కరాచీ పోర్టు లక్ష్యంగా ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌, బ్రహ్మోస్‌ క్షిపణులతో దిగ్బంధనం ఆపరేషన్‌ సిందూర్‌
    Rohit Sharma: మహారాష్ట్ర సీఎంతో రోహిత్ భేటీ.. రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో చర్చ..  రోహిత్ శర్మ
    US-Saudi Arabia: అమెరికా-సౌదీ మధ్య 142 బిలియన్‌ డాలర్ల విలువైన భారీ ఆయుధ ఒప్పందం అమెరికా

    ద్రౌపది ముర్ము

    రెజ్లర్ల సమస్యలను చెప్పేందుకు రేపు రాష్ట్రపతి, అమిత్ షాను కలవాలని ఖాప్ నేతల నిర్ణయం  రెజ్లింగ్
    రాష్ట్రపతి ముర్ముకు అరుదైన గౌరవం.. సురినామ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం రాష్ట్రపతి
    కారుణ్య మరణానికి సిద్దపడ్డ జ్ఞాన్‌వాపి మసీదు కేసు మాజీ పిటిషనర్; రాష్ట్రపతికి లేఖ  ఉత్తరాఖండ్
    హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. నగరంలో భారీ భద్రతా, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు రాష్ట్రపతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025