రామ్‌నాథ్‌ కోవింద్‌: వార్తలు

'one nation, one election': జమిలీ ఎన్నికలతో కేంద్రానికి మేలు: మాజీ రాష్ట్రపతి కోవింద్ 

'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' (one nation, one election)పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

జమిలి ఎన్నికలు: మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ భేటీ.. కీలక అంశాలపై చర్చ 

దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న అంశంపై సాధ్యాసాధ్యాలను అన్వేషించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ శనివారం తొలిసారి భేటి అయ్యింది.

జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్‌ కోవింద్ కీలక ప్రకటన.. సెప్టెంబర్ 23న తొలి సమావేశం

జమిలి ఎన్నికలకు సంబంధించిన కీలక అధ్యయన నివేదికను కమిటీ ఛైర్మన్ రామ్‌నాథ్‌ కోవింద్ ప్రకటించారు.

Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ 

లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని 8మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం శనివారం నియమించింది.

దేశంలో మరోసారి తెరపైకి జమిలి ఎన్నికలు.. రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ

దేశంలో ఎన్నికల వేడి మొదలైంది. మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.