ఫరూక్ అబ్దుల్లా: వార్తలు
Ghulam Nabi Azad: ఫరూక్ అబ్దుల్లాపై గౌరవం ఉంది.. కానీ ఆ వ్యాఖ్యలు సరికావు: గులాం నబీ ఆజాద్
కశ్మీర్ విషయంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
Farooq Abdullah: పాక్ వల్లే కశ్మీరీలకు రక్షణ.. ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం
జమ్ముకశ్మీర్ ప్రజలకు పాకిస్థాన్ వల్లే రక్షణ లభిస్తోందంటూ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదానికి దారితీశాయి.
Vande Mataram Row: వందేమాతరం పూర్తి గేయం ఆలపించిన అబ్దుల్లాలు.. కాంగ్రెస్ అభ్యంతరం
శ్రీనగర్‌లో నిర్వహించిన జమ్ముకశ్మీర్ తొలి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం 'వందేమాతరం' వివాదానికి వేదికైంది.
Farooq Abdullah: ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..వివాహ వేడుకలో ఉద్రిక్తత
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది.
Kishtwar Cloudburst: క్లౌడ్ బరస్ట్ బీభత్సం.. 500 మందికి పైగా గల్లంతు : ఫరూక్ అబ్దుల్లా
జమ్ముకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌లో మేఘ విస్ఫోటం (క్లౌడ్ బరస్ట్) భారీ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి.
Farooq Abdullah: కశ్మీర్‌కు కూడా గాజాకు పట్టిన గతే: ఫరూఖ్ అబ్దుల్లా
పూంచ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ సంబంధాలపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు.
'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్
రామ భక్తులమని చెప్పుకునే కొందరు వ్యక్తులు కేవలం ఓట్ల కోసం శ్రీరాముడిని ఉపయోగించుకుంటున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. రాముడు హిందువులకు మాత్రమే చెందినవాడు కాదని ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.