నందమూరి తారక రామారావు: వార్తలు
26 May 2023
ఇండియా లేటెస్ట్ న్యూస్NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా
1982, మార్చికి ముందు వరకు నందమూరి తారక రామారావు( ఎన్టీఆర్) అంటే తెలుగు తెరపై దేవుడు. తెలుగు వారికి ఆయనే రాముడు, కృష్ణుడు.
20 Feb 2023
తెలుగు చిత్ర పరిశ్రమతారకరత్న అంత్యక్రియల్లో అజ్ఞాతవ్యక్తి: బాలకృష్ణతో మాట్లాడుతుంటే పక్కకు తీసుకెళ్ళిన పోలీసులు
20రోజులకు పైగా మృత్యువుతో పోరాడిన నందమూరి తారకరత్న, చివరగా మహాశివరాత్రి రోజున శివైక్యం అయ్యారు. ఈరోజు తారకరత్న అంత్యక్రియలు జరిగాయి. ఐతే నందమూరి తారకరత్న పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం తెలుగు ఫిలిమ్ ఛాంబర్ లో ఉంచారు.
18 Feb 2023
తెలుగు సినిమానందమూరి తారకరత్న మృతి పట్ల సినీ ప్రముఖుల సంతాపం
సినీనటుడు నందమూరి తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. ఈ వార్తతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దఃఖసాగరంలో మునిగిపోయింది. తారకరత్న మృతి పట్ల సినీ ప్రముఖుల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
18 Feb 2023
నందమూరి బాలకృష్ణసినీనటుడు తారకరత్న కన్నుమూత- విషాదంలో నందమూరి కుటుంబం
సినీనటుడు నందమూరి తారకరత్న శనివారం కన్నుమూశారు. గుండెపోటుతో కొన్నిరోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శివైక్యం చెందారు.
15 Feb 2023
తెలుగు దేశం పార్టీ/టీడీపీరూ.100వెండి నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించాలని కేంద్రం నిర్ణయం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన నాయకుడు, సినీ వినీలాకాశంలో నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు శత జయంతి సంబంర్భంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
11 Feb 2023
నందమూరి బాలకృష్ణనందమూరి కుటుంబంలో మరో విషాదం- హీరో బాలకృష్ణ సోదరుడికి యాక్సిడెంట్
నందమూరి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో నందమూరి రామకృష్ణ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.