తెలుగు చిత్ర పరిశ్రమ: వార్తలు

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి(అక్టోబర్ 13) వాయిదా వేసింది.

08 Jul 2023

సినిమా

సైమా అవార్డ్స్ 2023 సెలబ్రేషన్స్ నిర్వహణ తేదీలు వచ్చేశాయ్, వేదిక ఎక్కడంటే! 

సౌత్ ఇండియన్ ఇంటర్నేషన్ మూవీ అవార్డ్స్ (సైమా) 2023 వేడుకలకు మూహుర్తం ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో 15, 16 తేదీల్లో ఈ వేడుకల్ని అట్టహాసంగా నిర్వహిస్తామని సైమా ఛైర్ పర్సన్ బృందాప్రసాద్ తెలిపారు.

వైరల్ అవుతున్న THE కౌంటర్లు: అనసూయ కోసమే అంటున్న నెటిజన్లు 

యాంకర్ అనసూయకు, విజయ్ దేవరకొండ అభిమనులకు మధ్య ఇంటర్నెట్ లో కామెంట్ల వార్ జరుగుతోంది. విజయ్ నటిస్తున్న ఖుషి సినిమా పోస్టర్ లో The విజయ్ దేవరకొండ అని ఉండడమే ఇందుకుకారణం.

ప్రాణాలతో ఆడుకోకండి, మరణంపై వచ్చిన ఫేక్ వార్తలపై కోటశ్రీనివాసరావు స్పందన

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావు గురించి తెలియని వాళ్ళు లేరు. ఐతే ఈరోజు ఉదయం, ఆయన మరణించారని వార్త బయటకు వచ్చింది. ఈరోజు ఉదయం నుండి ఈ వార్త బాగా చక్కర్లు కొట్టింది.

నీహారిక కొణిదెల బ్రేకప్ రూమర్స్, ఆజ్యం అవుతున్న అన్ ఫాలో

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నీహారిక కొణిదెల వివాహం, చైతన్య జొన్నలగడ్డ తో అట్టహాసంగా జరిగింది. 2020 డిసెంబర్ లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఉదయ్ విలాస్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

'మంచుకొండల్లోన..' నుండి 'నాటు నాటు..' వరకు చంద్రబోస్ ప్రయాణం

తన పాటతో ప్రపంచ వేదికపై ఉర్రూతలూగించి, తెలుగు ఖ్యాతిని ప్రపంచాన్ని తెలియచేసిన పాటల రచయత చంద్రబోస్ ప్రయాణం 1995లో వచ్చిన "తాజ్ మహాల్" సినిమా నుండి మొదలైంది.

"ఇవాలే కలిశారు తొలిసారిగా…" అంటున్న "ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి"

ఈ నెల 17 న రానున్న సినిమా "ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి" టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. హీరో, హీరోయిన్ నాగ శౌర్య, మాళవిక నాయర్ మధ్య జరిగే సరదా సన్నివేశాలు, ముద్దు ముచ్చట్లతో సాగే ఈ పాటను యూట్యూబ్ లో సినిమా యూనిట్ రిలీజ్ చేశారు. కల్యాణి మాలిక్ సంగీతం అందించిన ఈ పాటలో ఆయన నూతన మోహన్ తో కలిసి ఆలపించారు. భాస్కర భట్ల ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు.

27 Feb 2023

సినిమా

రేపు విడుదల కానున్న సామజవరగమన ఫస్ట్ లుక్

నటుడు శ్రీ విష్ణు గత చిత్రం అల్లూరి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు సామజవరగమన అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా దేశముదురు మళ్లీ విడుదల

ఈమధ్య హీరోల పుట్టినరోజు సంధర్భంగా వారి సూపర్ హిట్ సినిమాలు విడుదల చేయడం ట్రెండ్ గా మారింది. అలాగే ఏప్రిల్ 8న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు.

27 Feb 2023

సినిమా

దర్శకుడు కె. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూత

తెలుగు దిగ్గజ దర్శకుడు కె విశ్వనాథ్ మరణించి నెల కూడా కాకముందే ఆయన సతీమణి జయలక్ష్మి ఆదివారం తమ నివాసంలో తుది శ్వాస విడిచారు. అయితే ఆమె తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. జయలక్ష్మి మరణించే నాటికి ఆమె వయసు 86 ఏళ్లు. విశ్వనాథ్ మరణించిన 24 రోజులకే జయలక్ష్మి మృతి చెందడం కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

25 Feb 2023

సినిమా

'సార్' సినిమా 8 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 75 కోట్లు వసూలు చేసింది

ధనుష్ తాజా సినిమా సార్ (తమిళంలో వాతి) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతుంది. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలపై తీసిన సినిమా తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వాతి/సార్, రూ. 75కోట్లు కలెక్షన్స్ సాధించి విజయవంతంగా విదేశాలలో కూడా ఆడుతుంది.

25 Feb 2023

ప్రభాస్

సాలార్ సినిమా నిడివి 3 గంటలు ఉండచ్చు

తెలుగు ప్రేక్షకులు అందులోనూ ముఖ్యంగా రెబెల్ స్టార్ ప్రభాస్ ఫాన్స్ ఎక్కువగా ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా "సాలార్". సినిమా బృందం కూడా ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ ఇస్తూ ఉండడం అభిమానుల్లో ఇంకొంచెం ఆతృత పెంచుతుంది.

21 Feb 2023

సినిమా

శంకరాభరణం సినిమాకు ఎడిటర్ గా చేసిన జిజి కృష్ణారావు కన్నుమూత

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. తారకరత్న నిష్క్రమణం దిగమింగముందే మరో ప్రఖ్యాత సాంకేతిక నిపుణుడు జిజి కృష్ణారావు కన్నుమూశారు.

తారకరత్న అంత్యక్రియల్లో అజ్ఞాతవ్యక్తి: బాలకృష్ణతో మాట్లాడుతుంటే పక్కకు తీసుకెళ్ళిన పోలీసులు

20రోజులకు పైగా మృత్యువుతో పోరాడిన నందమూరి తారకరత్న, చివరగా మహాశివరాత్రి రోజున శివైక్యం అయ్యారు. ఈరోజు తారకరత్న అంత్యక్రియలు జరిగాయి. ఐతే నందమూరి తారకరత్న పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం తెలుగు ఫిలిమ్ ఛాంబర్ లో ఉంచారు.

27 Jan 2023

సినిమా

టాలీవుడ్ లో విషాదం: సీనియర్ నటి జమున కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సత్యభామ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అలనాటి అందాల నటి జమున (86) కన్నుమూశారు. గత రాత్రి హైదరాబాద్ లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.