NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / 'సార్' సినిమా 8 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 75 కోట్లు వసూలు చేసింది
    తదుపరి వార్తా కథనం
    'సార్' సినిమా 8 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 75 కోట్లు వసూలు చేసింది

    'సార్' సినిమా 8 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 75 కోట్లు వసూలు చేసింది

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 25, 2023
    06:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ధనుష్ తాజా సినిమా సార్ (తమిళంలో వాతి) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతుంది. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలపై తీసిన సినిమా తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వాతి/సార్, రూ. 75కోట్లు కలెక్షన్స్ సాధించి విజయవంతంగా విదేశాలలో కూడా ఆడుతుంది.

    కార్తీక్ ఆర్యన్ షెజాడా, అక్షయ్ కుమార్ సెల్ఫీ వంటివి ఉన్నప్పటికీ, ఈ సినిమా కలెక్షన్స్ పై పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇంతలో, వాణిజ్య విశ్లేషకుడు రమేష్ బాలా సినిమా విదేశీ కలెక్షన్ గురించి ట్వీట్ చేశారు. యుఎస్‌లో మాత్రమే, ఇది 335,000$ వసూలు చేసిందని ఆయన అన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వాణిజ్య విశ్లేషకుడు రమేష్ బాలా సినిమా విదేశీ కలెక్షన్ గురించి ట్వీట్ చేశారు

    #Vaathi / #SIRMovie crosses $335K in USA..

    — Ramesh Bala (@rameshlaus) February 25, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    తెలుగు చిత్ర పరిశ్రమ
    టాలీవుడ్
    తెలుగు సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    సినిమా

    ఎన్నెన్నో జన్మల బంధం ఈనాడే కన్నుమూసింది, సింగర్ వాణీజయరాం హఠాన్మరణం తెలుగు సినిమా
    గ్రామీ అవార్డ్స్: బెంగళూరుకు చెందిన రిక్కీ కేజ్ ఖాతాలో మూడవ గ్రామీ అవార్డ్ సినిమా
    కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ కోసం మెగా హీరో తెలుగు సినిమా
    కాంతార 2 సినిమాపై క్లారిటీ: ఈసారి వెనక్కి వెళ్ళనున్న సినిమా సినిమా

    తెలుగు చిత్ర పరిశ్రమ

    టాలీవుడ్ లో విషాదం: సీనియర్ నటి జమున కన్నుమూత సినిమా
    తారకరత్న అంత్యక్రియల్లో అజ్ఞాతవ్యక్తి: బాలకృష్ణతో మాట్లాడుతుంటే పక్కకు తీసుకెళ్ళిన పోలీసులు నందమూరి తారక రామారావు
    శంకరాభరణం సినిమాకు ఎడిటర్ గా చేసిన జిజి కృష్ణారావు కన్నుమూత సినిమా
    సాలార్ సినిమా నిడివి 3 గంటలు ఉండచ్చు ప్రభాస్

    టాలీవుడ్

    బర్త్ డే స్పెషల్: తీయనైన తెలుగులో మహ్మద్ రఫీ పాట.. తేనెకన్నా మధురం తెలుగు సినిమా
    2022 రివైండ్: తెలుగు తెరకు దిగొచ్చిన బాలీవుడ్ తారలు తెలుగు సినిమా
    కలవరపెడుతున్న వరుస టాలీవుడ్ నటుల మరణాలు తెలుగు సినిమా
    ఆర్ఆర్ఆర్ దూకుడుతో పవన్ అభిమానులు హ్యాపీ.. కారణం అదే పవన్ కళ్యాణ్

    తెలుగు సినిమా

    సమంత శాకుంతలం సినిమాకు కొత్త రిలీజ్ డేట్ శాకుంతలం
    సరికొత్త లుక్ లో అదిరిపోతున్న ప్రభాస్ సినిమా
    భూ వివాదంలో చిక్కుకున్న రానా, క్రిమినల్ కేసు నమోదు సినిమా
    తెలుగు బాక్సాఫీసు దగ్గర ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ అవుతున్న సినిమాల లిస్ట్ సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025