జస్‌ప్రీత్ బుమ్రా: వార్తలు
India vs Namibia: నేడు నమీబియాతో భారత్ పోరు.. ఓపెనర్‌గా ఊహించని ప్లేయర్
టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా భారత్ ఈరోజు నమీబియాతో తలపడనుంది.
Arshdeep Singh: టీ20 వరల్డ్‌కప్‌లో అరుదైన రికార్డు ముంగిట అర్ష్‌దీప్ సింగ్..!
బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టించే టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు.
Mohammed Siraj: టీ20 జట్టుకు దూరంగా ఉన్నా.. ప్రపంచకప్‌లో సత్తా చాటిన సిరాజ్
శుక్రవారం హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో మహ్మద్ సిరాజ్ క్రికెట్ సాధనలో మునిగిపోయి ఉన్నాడు.
Bcci: టీమిండియా 2025-26 కాంట్రాక్టులు ప్రకటించిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2025-26 సీజన్‌కు సంబంధించిన టీమిండియా సీనియర్ పురుషులు, మహిళల వార్షిక కాంట్రాక్టులను ఫిబ్రవరి 9 సోమవారం ప్రకటించింది.
Team India: ఒత్తిడిలో జట్టు.. రిలాక్స్ కోసం గంభీర్ డిన్నర్ పార్టీ
టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌తోనే భారత్ శుభారంభం చేసింది. అమెరికాతో జరిగిన కీలక పోరులో విజయాన్ని అందుకుని ఉత్సాహంగా టోర్నీని మొదలుపెట్టింది.
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్'లో 2007 నుంచి 2024 వరకు టీమిండియా ప్రయాణం
టీ20 ప్రపంచకప్ అంటే భారత క్రికెట్ అభిమానులకు ఎప్పుడూ ఎమోషన్.
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్టార్ బౌలర్లు వీరే..!
టీ20 ప్రపంచకప్‌ల్లో భారత బౌలర్లు ఎప్పుడూ తమదైన ముద్ర వేశారు.
Jasprit Bumrah: అరుదైన ఘనత సాధించిన జస్‌ప్రీత్ బుమ్రా.. భారత క్రికెట్ చరిత్రలోనే ఏకైక పేసర్..
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను అందుకున్నాడు.
Arshdeep Singh: వీకెండ్ క్రికెట్ హీరో.. ప్రతి మ్యాచ్ తర్వాత వారు నాకు ఆడిన స్టాటిస్టిక్స్ పంపేవారు: అర్ష్‌దీప్
భారత జట్టు తరపున టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ కొనసాగుతున్నాడు.
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం.. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించే వార్షిక జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక
భారత క్రికెట్ జట్టు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం లభించింది.
Jasprit Bumrah: పాక్‌తో మ్యాచ్.. టీమిండియా జట్టుకు గుడ్ న్యూస్
ఆసియా కప్ 2023లో మరోసారి దయాదుల పోరుకు సమరం అసన్నమైంది. సూపర్-4లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.
తండ్రి అయ్యిన స్టార్ పేసర్.. ఇన్‌స్టాలో ఫొటో షేర్ చేసిన బుమ్రా
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రయ్యాడు. సోమవారం తన సోషల్ మీడియా ద్వారా తను కొడుకు పుట్టినవార్తను పంచుకున్నాడు.