NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సినీనటుడు తారకరత్న కన్నుమూత- విషాదంలో నందమూరి కుటుంబం
    తదుపరి వార్తా కథనం
    సినీనటుడు తారకరత్న కన్నుమూత- విషాదంలో నందమూరి కుటుంబం
    సినీనటుడు తారకరత్న కన్నుమూత

    సినీనటుడు తారకరత్న కన్నుమూత- విషాదంలో నందమూరి కుటుంబం

    వ్రాసిన వారు Stalin
    Feb 18, 2023
    10:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సినీనటుడు నందమూరి తారకరత్న శనివారం కన్నుమూశారు. గుండెపోటుతో కొన్నిరోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శివైక్యం చెందారు.

    శనివారం పరిస్థితి విషమించగా, ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో తారకరత్న మృతి చెందినట్లు ఆస్పత్రి యాజమాన్యం అధికారికంగా ధృవీకరించింది.

    కుటుంబ సభ్యులు తారకరత్న మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    తారకరత్న మృతి అటు నందమూరి కుటంబంతో పాటు ఇటు టీడీపీ శ్రేణుల్లో తీవ్ర విషాధాన్ని నింపింది.

    తారకరత్న

    23రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన తారకరత్న

    జనవరి 27న కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువ‌గళం' పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలారు.

    తారకరత్నను టీడీపీ నాయకులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.

    గుండెలో ఎడమవైపు 90శాతం బ్లాక్ అయ్యిందని దాని వల్ల ఆర్గాన్స్ ఫెయిల్ కావడం వల్ల పరిస్థితి విషమించినట్లు వైద్యలు చెప్పారు. 23రోజుల ప్రాణాలతో పోరాడిన శనివారం శివైక్యం చెందారు.

    నందమూరి కుటుంబ సభ్యులు ఇప్పటికే బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి చేరుకున్నారు.

    నందమూరి బాలయ్య తారకరత్న మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నందమూరి బాలకృష్ణ
    సినిమా
    నందమూరి తారక రామారావు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    నందమూరి బాలకృష్ణ

    రేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు చంద్రబాబు నాయుడు
    లోకేశ్ పాదయాత్రలో కుప్పకూలిన నందమూరి తారకరత్న, ఆస్పత్రికి తరలింపు తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    నందమూరి కుటుంబంలో మరో విషాదం- హీరో బాలకృష్ణ సోదరుడికి యాక్సిడెంట్ నందమూరి తారక రామారావు

    సినిమా

    వివి వినాయక్‌కు ఆఫర్ ఇచ్చిన గాడ్ ఫాదర్..! చిరంజీవి
    సెట్స్ పైకి కన్నడ సంచలన మూవీ కాంతార-2 శాండిల్ వుడ్
    'వీరమల్లు' నుంచి పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్ పవన్ కళ్యాణ్
    మైఖేల్ ట్రైలర్ టాక్: ఈ భూమ్మీద అమ్మాయే కోసమే బతకాలంటున్న సందీప్ కిషన్ తెలుగు సినిమా

    నందమూరి తారక రామారావు

    రూ.100వెండి నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించాలని కేంద్రం నిర్ణయం ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025