Page Loader
New Governers: గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతిరాజు.. మూడు రాష్ట్రాలకు గవర్నర్‌ల నియామకం

New Governers: గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతిరాజు.. మూడు రాష్ట్రాలకు గవర్నర్‌ల నియామకం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2025
02:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. గోవా గవర్నర్‌గా తెదేపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే హర్యానా గవర్నర్‌గా ప్రొఫెసర్ ఆషిమ్ కుమార్ ఘోష్ నియామకం పొందారు. లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తాను రాష్ట్రపతి నియమించారు. ఈ మూడు నియామకాలకు సంబంధించి అధికారికంగా రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు విడుదల చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతిరాజు