హర్యానా: వార్తలు

రెజ్లర్ల నిరసనలో ఖాప్ నేతల మధ్య  వాగ్యుద్ధం; వీడియో వైరల్ 

అగ్రశ్రేణి భారతీయ రెజ్లర్ల నిరసనపై తదుపరి కార్యచరణను చర్చించడానికి హర్యానాలో శుక్రవారం సమావేశమైన "ఖాప్ పంచాయితీ" సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది.

పునియా, ఫోగట్ నార్కో టెస్ట్ చేయించుకుంటే నేను కూడా రెడీ: ఆర్ఎఫ్ఐ చీఫ్ శరణ్ సింగ్ 

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నార్కో టెస్టు చేయించకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు.

18 May 2023

ఎంపీ

అనారోగ్యంతో బీజేపీ ఎంపీ రత్తన్ లాల్ కటారియా కన్నుమూత

హర్యానాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి, అంబాలా బీజేపీ ఎంపీ రత్తన్ లాల్ కటారియా(72) గురువారం కన్నుమూశారు.

28 Apr 2023

హత్య

హర్యానా: భార్యను చంపి, చేతులు, తల నరికి; ఆ తర్వాత శరీరాన్ని కాల్చేశాడు

హర్యానాలోని మనేసర్ జిల్లాకు చెందిన 34ఏళ్ల వ్యక్తిని తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

హర్యానా: రైస్‌మిల్లు కుప్పకూలి నలుగురు మృతి; 20మందికి గాయాలు

హర్యానాలోని కర్నాల్‌లో రైస్ మిల్లు మంగళవారం ఉదయం కుప్పకూలిపోయింది. దీంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 20మంది గాయపడ్డారు.

హర్యానా: యువకుడి పురుషాంగాన్ని కొరికేసిన పిట్‌బుల్ కుక్క 

హర్యానాలోని కర్నాల్‌లో దారుణం జరిగింది. పిట్‌బుల్ కుక్క 30 ఏళ్ల వ్యక్తిపై దాడి చేసి అతని పురుషాంగాన్ని కొరికేసింది.

ఆర్ఎస్ఎస్‌పై వ్యాఖ్యలు; రాహుల్ గాంధీపై మరో పరువునష్టం కేసు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు నమోదైంది. అయితే ఈసారి ఫిర్యాదు చేసింది ఏ పార్టీ ప్రతినిధి కాదు.

22 Mar 2023

భూకంపం

పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం; 11మంది మృతి; ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు

పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం దాటికి పాకిస్థాన్‌లో 11మంది మృతి చెందినట్లు ప్రముఖ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.

10 Mar 2023

కర్ణాటక

హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌తో దేశంలో ఇద్దరు మృతి; రాష్ట్రాలు అలర్ట్

కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలను హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా రూపంలో మరో వైరస్ వణికిస్తోంది. దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా కేసులు భారీగా నమోదవుతున్నాయి.

23 Feb 2023

కోవిడ్

గురుగ్రామ్: కరోనాకు భయపడి మూడేళ్లుగా బయటికి రాకుండా ఇంట్లోనే తల్లీకొడుకులు

కరోనాకు భయపడి ఓ మహిళ మూడేళ్లుగా బయటకు రావడం లేదు. తన పదేళ్ల కొడుకుతో కలిసి ఇంటికి తాళం వేసి లోపల ఉంటుంది. కనీసం తన భర్తను కూడా లోపలికి రానివ్వకపోవడం గమనార్హం. హర్యానా గురుగ్రామ్‌లో వెలుగుచూసిన ఈ ఘటన పోలీసు అధికారులు, స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.

21 Feb 2023

ఎన్ఐఏ

గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు

గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్ అణచివేతపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఫోకస్ పెట్టింది. మంగళవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 72చోట్ల దాడులు నిర్వహిస్తోంది.

హర్యానాలోని భివానీ జిల్లాలో దారుణం.. ఇద్దరు సజీవదహనం

హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తుల్ని కారుతో సహా సజీవదాహనం చేసిన ఘటన భివానీ జిల్లాలో జరిగింది. మృతులు రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన నాసిర్ (25), జునైద్ అలియాస్ జునా (35)గా గుర్తించామని లోహారు (భివానీ) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగత్ సింగ్ తెలిపారు.

ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం

హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌ నగరంలో ఘోరం జరిగింది. 27ఏళ్ల మహిళా టెక్కీకి మత్తుమందు ఇచ్చి సహారా మాల్‌లోని బేస్‌మెంట్‌లో పార్క్ చేసిన తన కారులోనే నిందితుడు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఉత్తర్‌ప్రదేశ్, హర్యానాలో భూకంపం, రిక్టర్ స్కేలుపై 3.2తీవ్రత నమోదు

హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భూ ప్రకంపం సంభవించింది. స్వల్పంగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

డేరా బాబా స్టైలే వేరు! పొడవాటి ఖడ్గంతో కేక్ కటింగ్, వీడియో వైరల్

పెరోల్‌‌పై జైలు నుంచి బయటకు వచ్చిన డేరా బాబా మరో వివాదంలో చిక్కుకునే అవకాశం ఉంది. తను బెయిల్‌పై విడుదలైన సందర్భంగా అనుచరులతో కలిసి బర్నావా ఆశ్రమంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు డేరా బాబా.

ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా 56వ సారి బదిలీ

హర్యానా కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా మరోసారి బదిలీ అయి జాతీయస్థాయిలో వార్తల్లో నిలిచారు. ఎక్కువ సార్లు బదిలీ అయిన అధికారిగా అశోక్ ఖేమ్కాకు పేరుంది. తన 30 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఇది అతనికి 56వ ట్రాన్స్‌ఫర్.