డేరా బాబా: వార్తలు

28 Jan 2025

హర్యానా

Dera Baba: బెయిల్‌పై విడుదలైన డేరా బాబా.. స్వాగతం పలికిన హనీప్రీత్

హర్యానాకు చెందిన డేరా సచ్చా సౌదా అధినేత రామ్ రహీమ్‌కు మరోసారి బెయిల్ మంజూరైంది.

Dera baba: డేరా బాబాకు భారీ ఝులక్‌.. 'సుప్రీం' నోటీసులు

డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్, ఒక లైంగికదాడి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

Gurmeet Ram Rahim Acquitted: హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ ను నిర్దోషిగా ప్రకటించిన పంజాబ్, హర్యానా హైకోర్టు 

డేరా మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌తో పాటు మరో నలుగురిని పంజాబ్,హర్యానా హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

Dera Baba: డేరా బాబాకు మరోసారి పెరోల్.. రెండు నెలల తరువాత ఇంకోసారి .. జైల్లో కంటే బయటే ఎక్కువ..! 

వివాదాస్పద గురు,డేరా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీమ్‌(డేరా బాబా)కు మరోసారి పెరోల్ మంజూరైంది.