గురుగ్రామ్‌: వార్తలు

Live-In Partner: సోదరుడి సహకారంతో లివ్-ఇన్-పార్టనర్ ని హత్య చేసిన మహిళ

గురుగ్రామ్‌లో ఓ మహిళ తన సోదరుడితో కలిసి తన భాగస్వామిని హత్య చేసింది.

Gurugram:పెంపుడు కుక్కను దారుణంగా కొట్టాడు.. వీడియో వైరల్ కావడంతో కేర్‌టేకర్‌ని తొలగించిన యజమాని 

హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ కేర్‌టేకర్‌ పెంపుడు కుక్క పట్ల అమానవీయంగా ప్రవర్తించాడు.

07 Apr 2024

కార్

Jp Nadda: జేపీ నడ్డా భార్య కారు దొరికేసింది

గత నెల 19న దొంగతనానికి గురైన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు వారణాసిలో దొరికేసింది.

Dwarka Expressway: నేడు ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించనున్న ప్రధాని మోదీ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం గురుగ్రామ్‌లో దేశవ్యాప్తంగా రూ.1 లక్ష కోట్ల విలువైన 112 జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

Gurugram: మౌత్ ఫ్రెషనర్ తిని వాంతులు.. మేనేజర్ అరెస్ట్ 

హర్యానాలోని గురుగ్రామ్ లో ఓ రెస్టారంట్ లో భోజనం చేసిన తరువాత కస్టమర్లకు రక్తపు వాంతులు చేసుకున్న విషయం తెలిసిందే.

Gurugram: మౌత్ ఫ్రెషనర్ కాస్త విషమైంది.. ఐదుగురు ఆస్పత్రి పాలు 

గురుగ్రామ్‌లోని ఓ రెస్టారెంట్‌లో మౌత్ ఫ్రెషనర్ సేవించి కనీసం ఐదుగురు వ్యక్తులు ఆసుపత్రి పాలైనట్లు పోలీసులు సోమవారం తెలిపారు.

Gurugram: గురుగ్రామ్ లో దారుణం.. 14 ఏళ్ళ బాలిక గొంతు కోసి పారిపోయిన దుండగుడు

వ్యక్తిగత కక్షల కారణంగా 14 ఏళ్ళ బాలికను గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది.

13 Jan 2024

హర్యానా

Divya Pahuja: హర్యానా కాలువలో మాజీ మోడల్ దివ్య పహుజా మృతదేహం గుర్తింపు

జనవరి 2న గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన మాజీ మోడల్ దివ్య పహుజా (27) మృతదేహాన్ని గురుగ్రామ్ పోలీసుల బృందం శనివారం స్వాధీనం చేసుకుంది.

Divya Pahuja: గురుగ్రామ్ హోటల్‌లో మాజీ మోడల్ దివ్య పహుజా హత్య

గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో 27 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు.

Gurugram: భార్యను చంపి..కుమారుడిని గదిలో బంధించి.. భర్త ఆత్మహత్య 

గురుగ్రామ్‌లో తన భార్యను చంపిన కొన్ని గంటల తర్వాత ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.