LOADING...
Gurugram: మౌత్ ఫ్రెషనర్ తిని వాంతులు.. మేనేజర్ అరెస్ట్ 
Gurugram: మౌత్ ఫ్రెషనర్ తిని వాంతులు.. మేనేజర్ అరెస్ట్

Gurugram: మౌత్ ఫ్రెషనర్ తిని వాంతులు.. మేనేజర్ అరెస్ట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 05, 2024
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానాలోని గురుగ్రామ్ లో ఓ రెస్టారంట్ లో భోజనం చేసిన తరువాత కస్టమర్లకు రక్తపు వాంతులు చేసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన కేసులో లా ఫారెస్టా కేఫ్‌ నిర్వాహకుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ మనేసర్ సురేందర్ సింగ్ తెలిపారు. సెక్షన్ 328,120B క్రింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా, వాంతులు చేసుకున్న ఐదుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాట్లాడుతున్న  ఏసీపీ మనేసర్ సురేందర్ సింగ్