English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Haryana: హర్యానాలో బీజేపీ శాసనసభాపక్షానికి నాయబ్ సింగ్ సైనీ నాయకత్వం.. ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణస్వీకారం 
    తదుపరి వార్తా కథనం
    Haryana: హర్యానాలో బీజేపీ శాసనసభాపక్షానికి నాయబ్ సింగ్ సైనీ నాయకత్వం.. ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణస్వీకారం 
    హర్యానాలో బీజేపీ శాసనసభాపక్షానికి నాయబ్ సింగ్ సైనీ నాయకత్వం.. ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణస్వీకారం

    Haryana: హర్యానాలో బీజేపీ శాసనసభాపక్షానికి నాయబ్ సింగ్ సైనీ నాయకత్వం.. ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణస్వీకారం 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 16, 2024
    06:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇటీవల అసెంబ్లీ ఎన్నిలకల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో హర్యానా బీజేపీ శాసనసభాపక్ష నేతగా నాయబ్ సింగ్ సైనీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

    చండీగఢ్‌​లో బుధవారం జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు నాయబ్ సింగ్ సైనీని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.

    కేంద్ర పరిశీలకులుగా సమావేశానికి హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, నాయబ్ సింగ్ సైనీకి శుభాకాంక్షలు తెలిపారు.

    నాయబ్ సింగ్ సైనీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారని. హర్యాలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని అమిత్ షా పేర్కొన్నారు.

    Details

    ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి

    15 ఏళ్ల పాటు ఇక్కడ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటుందని అన్నారు.

    మనోహర్ లాల్ ఖట్టర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, ఎన్నికల సమయంలో ఏ విషయాన్నీ ప్రతిపక్షం వదిలిపెట్టలేదని, అగ్నివీర్లకు సంబంధించి తప్పుడు ఊహాగానాలు సృష్టించిందన్నారు.

    రాష్ట్ర ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ విధానాలపై విశ్వాసం ఉంచారని, అందుకే మూడోసారి బీజేపీ ప్రభుత్వానికి జై నాయబ్ సింగ్ సైనీ పేర్కొన్నారు.

    ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటు అనుమతి ఇవ్వాల్సిందిగా నాయబ్ సింగ్ సైనీ.. రాజ్​‌భవన్‌​కు వెళ్లి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను కోరారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హర్యానా
    బీజేపీ

    తాజా

    ITRFiling: ఐటీఆర్ ఫైలింగ్‌లో ఫారం 16కు సంబంధించి కీలక మార్పులు.. జీతం పొందే ఉద్యోగులు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    Tatkal Tkt Booking: జూలై 1 నుంచి తత్కాల్ టికెట్లకు కొత్త నిబంధనలు: మోసాల నివారణకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం  రైల్వే శాఖ మంత్రి
    Gold Rate: మళ్లీ రూ.లక్ష మార్క్‌ దాటిన బంగారం ధర  బంగారం
    Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@25,100 స్టాక్ మార్కెట్

    హర్యానా

    Dwarka Expressway: నేడు ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించనున్న ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Haryana: ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన కారు .. 6 మంది మృతి, 6 మందికి గాయాలు రోడ్డు ప్రమాదం
    PM Modi: అభివృద్ధిని చూసి 'ఇండియా' కూటమి నేతలకు నిద్ర పట్టడం లేదు: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Manohar Lal Khattar: హర్యానా సీఎం మనోహర్ లాల్ రాజీనామా  మనోహర్ లాల్ ఖట్టర్

    బీజేపీ

    Bjp-Bengal-TMC-SandeshKhali: బెంగాల్ లో బీజేపీ, టీఎంసీ ల మాటలయుద్ధం పశ్చిమ బెంగాల్
    AP-Amith Sha-Election Campaign: గూండాగిరి, అవినీతిని అంతం చేయడానికే పొత్తు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమిత్ షా
    BJP: బీజేపీలో చేరిన రాధిక ఖేడా, నటుడు శేఖర్ సుమన్  భారతదేశం
    PM Modi invites NDA: ఎన్డీఏ కూటమిలో చేరాల్సిందిగా ఎన్సీపీ, శివసేనలకు మోదీ ఆహ్వానం నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025