వాట్సాప్: వార్తలు
WhatsApp: ఒక్కసారిగా 'అకౌంట్ ఇన్ రివ్యూ' మెసేజ్.. వాట్సాప్ వినియోగదారుల్లో ఆందోళన
భారత్‌తో పాటు పలు దేశాల్లోని వాట్సాప్ వినియోగదారులు సోమవారం రాత్రి ఊహించని సమస్యను ఎదుర్కొన్నారు.
WhatsApp : ఇకపై వాట్సాప్ వాడాలంటే పుట్టిన తేదీ తప్పనిసరా? కొత్త నోటిఫికేషన్‌తో కలకలం!
భారతీయ వాట్సాప్ వినియోగదారులకు త్వరలోనే ఒక కీలక మార్పు కనిపించే అవకాశం ఉంది.
WhatsApp PDF: వాట్సప్ యూజర్లకు శుభవార్త.. PDF ఎడిట్‌తో పాటు మరిన్ని సరికొత్త ఫీచర్లు
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు అందించేలా పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
WhatsApp: వాట్సాప్‌లో భారీ అప్‌డేట్.. ఐప్యాడ్‌లోనే నేరుగా అకౌంట్ ఓపెన్ చేసే సౌకర్యం సహా కొత్త ఫీచర్లు
వాట్సాప్ తన క్రాస్-డివైస్ అనుభవాన్ని మరింత మెరుగుపరచే లక్ష్యంతో పలు కొత్త ఫీచర్లను విడుదల చేసింది.
Whatsapp Usernames: వాట్సాప్‌లో యూజర్‌నేమ్స్ రోల్‌అవుట్ ప్రారంభమైందా? తాజా వివరాలు ఇవే..
వాట్సాప్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యూజర్‌నేమ్ ఫీచర్ను పరిమిత సంఖ్యలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది.
Centre: యూజర్‌నేమ్ ఫీచర్‌పై మెటా, టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు.. త్వరలో అధికారిక ప్రకటన
వాట్సాప్,టెలిగ్రామ్‌లో ప్రతిపాదించిన 'యూజర్‌నేమ్' (Username) ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.
Telegram: యూజర్‌నేమ్ ఫీచర్ వివాదం.. కేంద్ర నోటీసుకు స్పందించిన టెలిగ్రామ్
వివాదాస్పదంగా మారిన 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసుకు టెలిగ్రామ్ స్పందించింది.
Chandrababu: అభ్యంతరకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకోండి: పోలీసులకు సీఎం చంద్రబాబు ఆదేశం
సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి దారితీసే పోస్టులు, వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
WhatsApp: వాట్సప్ యూజర్‌నేమ్ వివాదం: సమాధానానికి మరో మూడు రోజుల గడువు
యూజర్‌నేమ్ ఫీచర్‌కు సంబంధించిన వివాదంపై స్పందించేందుకు ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ కు కేంద్ర ప్రభుత్వం మరో మూడు రోజుల గడువును మంజూరు చేసింది.
WhatsApp: యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం నోటీసులు.. వాట్సాప్ కీలక వివరణ
వాట్సాప్ ప్రవేశపెట్టనున్న 'యూజర్ నేమ్' ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.
WhatsApp Username Feature: యూజర్‌నేమ్ ఫీచర్‌పై వాట్సప్‌కు కేంద్రం నోటీసులు
వాట్సాప్‌లో ప్రవేశపెట్టనున్న యూజర్‌నేమ్ ఫీచర్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసింది.
WhatsApp's username feature: వాట్సప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్రం దృష్టి.. భద్రతా అంశాలపై సమీక్ష
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రవేశపెట్టనున్న యూజర్‌నేమ్ ఫీచర్‌పై వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Whatsapp New Feature: వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్ ప్రారంభం.. ప్రైవసీతో పాటు కొత్త రిస్క్?
వాట్సాప్ వినియోగదారులకు కంపెనీ కీలకమైన కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.
WhatsApp: వాట్సాప్‌లో కొత్త యూజర్ నేమ్ ఫీచర్.. ఇక నంబర్ లేకుండానే చాట్!
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన వాట్సాప్ మరో కీలకమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
WhatsApp Web: వాట్సప్ వెబ్ యూజర్లకు సెర్ట్-ఇన్ హెచ్చరిక.. మాల్‌వేర్‌తో భారీ ముప్పు
వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో మాల్‌వేర్ దాడులు జరుగుతున్నాయని జాతీయ సైబర్ భద్రత పర్యవేక్షణ సంస్థ సెర్ట్-ఇన్ (CERT-In) హెచ్చరించింది.
Whatsapp Group: హైదరాబాద్‌లో వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారని కేసు నమోదు
సోషల్ మీడియా వినియోగం విస్తరించిన తర్వాత పోలీసుల ముందుకు కొత్త తరహా సమస్యలు కూడా వస్తున్నాయి.
WhatsApp: ఒకే ఒక్క సంభాషణ కునాల్ షాను వాట్సాప్ హెడ్‌గా ఎలా మార్చింది?
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు కొత్త గ్లోబల్ హెడ్‌గా మెటా ప్లాట్‌ఫార్మ్స్ సంస్థ భారతీయ ఫిన్‌టెక్ స్టార్టప్ క్రెడ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఏంజెల్ ఇన్వెస్టర్ కునాల్ షాను నియమించింది.
Meta: CRED సీఈవో పదవి నుంచి తప్పుకున్న కునాల్ షా.. మెటాలో కొత్త బాధ్యతలు
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ CRED వ్యవస్థాపకుడు కునాల్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు.
WhatsApp: యాప్ ఓపెన్ చేయకుండానే వాయిస్ నోట్స్ పంపే ఫీచర్.. త్వరలో వాట్సాప్‌లోకి..!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు సమాచారం.
NTA: నీట్-యూజీ రీటెస్టు కోసం అధికారిక వాట్సప్ సేవలు ప్రారంభించిన ఎన్‌టీఏ
నీట్-యూజీ 2026 రీటెస్టు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కీలక నిర్ణయం తీసుకుంది.
Rahul Gandhi: టెలిగ్రామ్‌పై నిషేధం.. తర్వాత వాట్సాప్ వంతేనా? కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
నీట్ పునఃపరీక్ష వ్యవహారానికి సంబంధించిన నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ వేదిక టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు.
WhatsApp: వాట్సాప్ వెబ్‌లో గ్రూప్ కాల్స్.. 32 మందితో ఒకేసారి మాట్లాడే సదుపాయం!
వాట్సాప్ వినియోగదారులకు మరో శుభవార్త. మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వెబ్ వెర్షన్‌లో కీలక ఫీచర్‌ను తీసుకొస్తోంది.
WhatsApp: ఇక వాట్సాప్‌లో ముందుగానే మెసేజ్‌లు షెడ్యూల్ చేసుకునే అవకాశం..!
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో మరో ఉపయోగకరమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
WhatsApp: ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ గుడ్‌న్యూస్.. ఐఫోన్ తరహా కొత్త ఫీచర్!
వాట్సాప్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది.
Lawrence Bishnoi: కెనడాకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరిక.. 1,000 మంది షూటర్లు సిద్ధంగా ఉన్నారంటూ లేఖ!
కెనడాలో పెరుగుతున్న వసూళ్ల (ఎక్స్‌టార్షన్) సంక్షోభం వెనుక కీలక పాత్ర పోషిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తాజాగా మరోసారి సంచలనానికి కారణమైంది.
Meta Subscription Plans: ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్,వాట్సాప్‌కు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు.. కొత్త ప్రణాళికలు ప్రకటించిన మెటా
సామాజిక మాధ్యమాల రంగంలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతూ మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. మొబైల్ నెంబర్ కనిపించకుండా కొత్త ఫీచర్ ..
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో వినూత్న ఫీచర్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
NEET-UG 2026: నీట్ ప్రశ్నాపత్రం లీక్! రాజస్థాన్ ఎస్‌ఓజీ దర్యాప్తు
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష అయిన నీట్ యూజీ-2026కు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందన్న వార్తలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
Chibi Cartoon Style AI Photos:వైరల్‌గా మారిన చిబి కార్టూన్ స్టైల్ ఏఐ ఫొటోలు.. గూగుల్ జెమినీ,చాట్‌జీపీటీతో ఇలా తయారు చేసుకోండి..!
ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, షార్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లలో ప్రస్తుతం చిబి కార్టూన్ స్టైల్ ఏఐ ఫొటోలు భారీగా ట్రెండ్ అవుతున్నాయి.
Cyber Alert : సింగిల్ రీల్‌తోనే ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్.. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు హెచ్చరిక
వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు టెక్ నిపుణులు అత్యవసర హెచ్చరిక జారీ చేస్తున్నారు. వెంటనే తమ యాప్‌లను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
WhatsApp: భారత్‌లో వాట్సాప్ 'బిజినెస్ ఏఐ' సేవలు ప్రారంభం
భారతదేశంలోని చిన్న, మధ్య తరహా వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది.
AP WhatsApp Services: డిజిటల్ సేవల్లో మరో ముందడుగు.. వాట్సాప్‌లో మెడికల్ కౌన్సిల్ సేవలు
వాట్సాప్ ద్వారా ఇప్పటికే పలు ప్రజా సేవలను అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య సేవలను మరింత సులభతరం చేయడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది.
WhatsApp: వాట్సాప్‌లో డేటా స్టోరేజీకి కొత్త ఫీచర్.. సొంతంగా క్లౌడ్ బ్యాకప్
ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న వాట్సాప్ ప్రస్తుతం వినియోగదారుల కోసం సరికొత్త నిల్వ సదుపాయాన్ని పరీక్షిస్తోంది.
WhatsApp: సెప్టెంబర్ 8 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. మీ ఫోన్ ఉందో చెక్ చేసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది.
WhatsApp Prepaid Recharge: వాట్సాప్‌లోనే ప్రీపెయిడ్ రీచార్జ్ సౌకర్యం.. జియో, ఎయిర్టెల్, వి వినియోగదారులకు కొత్త ఫీచర్
భారతీయ వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇకపై ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జ్‌లను నేరుగా యాప్‌లోనే పూర్తి చేసుకోవచ్చు.
Apple: నోటిఫికేషన్ లోపం వల్ల లీక్ అయిన మెసేజీలు.. ఫిక్స్ చేసిన ఆపిల్
ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులకు సంబంధించిన పెద్ద భద్రతా లోపాన్నిఆపిల్ తాజాగా సరిచేసింది.
WhatsApp Plus: వాట్సాప్ ప్లస్ ఎలా పొందాలి? ఫీచర్లు, ధర, సబ్‌స్క్రిప్షన్ విధానం
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పుడు "వాట్సాప్ ప్లస్" అనే కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సేవను తీసుకురానుంది.
WhatsApp New Feature: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. బిజినెస్ చాట్‌లకు ప్రత్యేక సెక్షన్
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది.
WhatsApp: వాట్సాప్‌లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. లింక్ డివైస్ యాక్టివిటీపై పూర్తి కంట్రోల్
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది.
Whatsapp groups: వాట్సాప్ ద్వారా ఒక్క రాత్రిలో నిరసన ప్లాన్.. నోయిడాలో ఉద్రిక్తత
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఒక పరిశ్రమలో పని చేసే కార్మికులు కనీస వేతనం కోసం చేపట్టిన హింసాత్మక నిరసనలు రెండో రోజుకి చేరుకున్నాయి.