ఇన్‌స్టాగ్రామ్: వార్తలు
05 Nov 2024
టెక్నాలజీInstagram: ఇన్‌స్టాగ్రామ్‌లో గోప్యతను నిర్వహించడం ముఖ్యం, దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి
ఇన్‌స్టాగ్రామ్ అనేది ఒక ప్రముఖ ఫోటో, వీడియో షేరింగ్ యాప్, దీని ద్వారా మీరు మీ ప్రియమైన వారితో, ప్రముఖులతో కనెక్ట్ అవ్వవచ్చు.
22 Oct 2024
మెటాFacial Recognition: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్.. ప్రకటించిన మెటా
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్‌ను తిరిగి తీసుకురావాలని మెటా నిర్ణయించింది. ఇది సాంకేతికత మోసపూరిత ప్రకటనలను గుర్తించడంలో సహాయపడుతుంది.
08 Oct 2024
టెక్నాలజీInstagram Down: ఇన్‌స్టాగ్రామ్‌లో సాంకేతిక సమస్యలు.. సేవల్లో అంతరాయం
మెటా పరిధిలో ఉన్న ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌కు బుధవారం సేవల్లో అంతరాయం ఏర్పడింది.
16 Sep 2024
టెక్నాలజీInstagram: ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్.. ఇకపై థ్రెడ్‌లపై నేరుగా కామెంట్ షేర్ చెయ్యచ్చు
మెటా యాజమాన్యంలోని ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి కొత్త ఫీచర్‌లను పరిచయం చేస్తోంది.
23 Aug 2024
టెక్నాలజీInstagram: ఇన్‌స్టాగ్రామ్ లో సూపర్ ఫీచర్ .. ఇది ఎలా ఉపయోగించాలో తెలుసా ?
ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి ప్లాట్‌ఫారమ్‌కు కొత్త ఫీచర్లను జోడిస్తుంది.
21 Aug 2024
టెక్నాలజీInstagram: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. చాట్‌లో సందేశాలను పిన్ చేయచ్చు
ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి ప్లాట్‌ఫారమ్‌కు నిరంతరం కొత్త ఫీచర్లను జోడిస్తోంది.
16 Aug 2024
టెక్నాలజీInstagram: ఇన్‌స్టాగ్రామ్‌లో త్వరలో కొత్త ఫీచర్ .. వినియోగదారులు తమ వాట్సాప్ ప్రొఫైల్‌ను లింక్ చేయచ్చు
ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి ప్లాట్‌ఫారమ్‌కు నిరంతరం కొత్త ఫీచర్లను జోడిస్తోంది.
09 Aug 2024
టెక్నాలజీInstagram: ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్.. వినియోగదారులు ఏకకాలంలో 20 ఫోటోలను పోస్ట్ చేయగలరు
మెటా యాజమాన్యంలోని ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్లాట్‌ఫారమ్‌కు కొత్త ఫీచర్లను జోడిస్తోంది.
30 Jul 2024
టెక్నాలజీInstagram: ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు మీ స్వంత AI చాట్‌బాట్‌ను సృష్టించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది
ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్‌లు మెటా AI స్టూడియో అభివృద్ధి చేసిన కొత్త టూల్‌సెట్ నుండి ప్రయోజనం పొందేందుకు సిద్ధంగా ఉన్నారు, వారి అనుచరులతో పరస్పర చర్య చేయడానికి కృత్రిమ మేధస్సు (AI)ని ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది.
28 Jun 2024
టెక్నాలజీInstagram: ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్స్ ఇప్పుడు తమకు తాముగా AI వెర్షన్‌లను రూపొందించుకోవచ్చు
ఇన్‌స్టాగ్రామ్ "AI స్టూడియో" అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది, క్రియేటర్స్ తమ AI చాట్‌బాట్ వెర్షన్‌లను అభివృద్ధి చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
19 Jun 2024
మెటాMeta: 'తక్కువ సంఖ్యలో' ఉద్యోగులను తొలగించడానికి మెటా దాని Metaverse బృందాన్ని పునర్నిర్మిస్తుంది
ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా మరోసారి తన ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది.
19 Jun 2024
టిక్ టాక్TikTok: ఇన్‌స్టాగ్రామ్‌కి పోటీగా..కొత్త ఫోటో-షేరింగ్ యాప్ 'వీ'ని పరిచయం చేసిన టిక్ టాక్
ఆండ్రాయిడ్ పోలీస్, APKMirror వ్యవస్థాపకుడు Artem Russakovskii నివేదించిన ప్రకారం TikTok 'Whee' పేరుతో కొత్త ఫోటో-షేరింగ్ యాప్‌ను ప్రారంభించింది.
22 Apr 2024
కీర్తి సురేష్Keerthi suresh Latest Photos: హీరోయిన్...కాదు హెరాయిన్.. స్టన్నింగ్ లుక్స్ తో మెరిసిపోయే చీరలో కీర్తీ సురేష్ ఫొటో షూట్
మహానటి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthi Suresh) చీరలో మెరిసిపోతూ స్టన్నింగ్ లుక్స్ తో ఫొటోలకు ఫోజులిచ్చింది.
05 Mar 2024
ఫేస్ బుక్ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన Facebook-Instagram సర్వర్లు
మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ (Facebook-Instagram Services) సేవలు మంగళవారం రాత్రి నిలిచిపోయాయి.
11 Dec 2023
అసెంబ్లీ ఎన్నికలుPoll ads: ఎన్నికల ప్రకటనల్లో బీఆర్ఎస్‍ను మించిపోయిన కాంగ్రెస్.. ఎన్ని రూ.కోట్లు అంటే?
నవంబర్‌లో తెలంగాణ, ఛతీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
16 Nov 2023
ఫీచర్Instagarm : ఇంస్టాగ్రామ్ అప్డేట్.. రీల్స్, పోస్టులు షెడ్యూల్ చేసేందుకు సరికొత్త ఫీచర్
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇంస్టాగ్రామ్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను ప్రవేశపెడుతోంది.
25 Oct 2023
మెటాMeta: ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాపై 40 రాష్ట్రాల దావా
కాలిఫోర్నియా, న్యూయార్క్ సహా దాదాపు 40వరకు అమెరికా రాష్ట్రాలు ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాపై ఫెడరల్ కోర్టులో దావా వేశాయి.
03 Oct 2023
మెటామెటా కొత్త ప్లాన్: ఇకపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో యాడ్స్ ఉండవు
యూరప్‌కి చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో యూజర్ల కోసం మెటా సరికొత్త ప్లాన్‌తో వస్తుంది.
19 Aug 2023
అనసూయయాంకర్ అనసూయకు ఏమైంది.. వెక్కి వెక్కి ఏడుస్తూ ఎమోషనల్ పోస్టు
ఎప్పుడు సోషల్ మీడియాలో సరదాగా ఉండే ఉంటే యాంకర్ అనసూయ కన్నిటీ పర్యంతమయ్యారు. ఆన్‌లైన్‌లో నెగెటివిటీ వల్ల తాను మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నానంటూ, ఏడస్తూ ఉన్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోన్టు చేసింది.
30 May 2023
విరాట్ కోహ్లీఒక్కో ఇన్‌స్టా పోస్టుకు కోహ్లీ సంపాదన ఎంతంటే..?
ఒక్కో ఇన్ స్టాగ్రామ్ పోస్టుకు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎంత సంపాదిస్తాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
21 Mar 2023
టెక్నాలజీAIని ఉపయోగించి గతం నుండి సెల్ఫీలను రూపొందించిన కళాకారుడు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందిన చిత్రాలు ఇప్పుడు ట్రెండ్ గా మారాయి. ఇప్పుడు ఒక కళాకారుడు ఈ టెక్నాలజీని గతంలో ఉన్నవారితో సెల్ఫీలను సృష్టించడానికి ఉపయోగించారు.
11 Mar 2023
మార్క్ జూకర్ బర్గ్డీ సెంట్రలైజ్డ్ సామాజిక యాప్‌లపై ఆసక్తి చూపుతున్న బిలియనీర్లు
''డీ సెంట్రలైజ్డ్ సోషల్ నెట్‌వర్క్' సోషల్ మీడియా బిలియనీర్లను ఆకట్టుకుంటుంది. ఈ లిస్ట్ లో జాక్ డోర్సే, మార్క్ జుకర్‌బర్గ్ ఉన్నారు. ఇటువంటి సామాజిక నెట్‌వర్క్‌లు కొత్త కాదు. ఇటువంటి మొదటి సామాజిక నెట్‌వర్క్ డయాస్పోరా, 2010లో ప్రారంభమైంది.
09 Mar 2023
ప్రపంచందాతృత్వం కోసం 24 గంటల్లో 8,008 పుల్-అప్‌లతో ప్రపంచ రికార్డు సృష్టించిన జాక్సన్
ఆస్ట్రేలియన్ ఫిట్‌నెస్ అభిమాని జాక్సన్ ఇటాలియన్ ఒక స్వచ్ఛంద సంస్థ కోసం డబ్బును సేకరించడానికి 24 గంటల్లో 8,008 పుల్-అప్‌లను పూర్తి చేయడం ద్వారా, గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పారు. వ్యాయామాలలో కష్టమైనవి పుల్-అప్‌లు. శరీరాన్ని యాక్టివ్ గా ఉంచడానికి వ్యాయామం చేయడానికి చాలా శక్తి అవసరం. ఎలాంటివారైనా 100 చేయగలరు. అయితే, 24 గంటల్లో 8,008 పుల్-అప్‌లు చేయడం అనేది మామూలు విషయం కాదు.
06 Mar 2023
బిల్ గేట్స్మనవడికి స్వాగతం పలికిన బిల్ గేట్స్ మెలిండా దంపతులు
బిల్ గేట్స్, మెలిండా గేట్స్ పెద్ద కుమార్తె జెన్నిఫర్ గేట్స్ తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. గత ఏడాది నవంబర్‌లో ఈ జంట గర్భం దాల్చినట్లు ప్రకటించారు. డిసెంబర్‌లో మెలిండా జెన్నిఫర్‌కు బేబీ షవర్ చేశారు.
10 Feb 2023
మెటాఇన్స్టాగ్రామ్ లో రీల్స్-ఫోకస్డ్ టిప్పింగ్ ఫీచర్ యాక్సెస్‌ను విస్తరిస్తున్న మెటా
గత నవంబర్‌లో, క్రియేటర్‌లు డబ్బు సంపాదించడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో 'గిఫ్ట్‌లను' మెటా పరిచయం చేసింది. ఇప్పుడు మరింత మంది క్రియేటర్‌లకు ఈ ఫీచర్ యాక్సెస్ ఇస్తున్నట్లు ప్రకటించింది.
02 Feb 2023
మెటాఅద్భుతమైన త్రైమాసిక ఫలితాలు సాధించి సామర్ధ్యాన్ని మెరగుపరచడంపై దృష్టి పెట్టిన మెటా
మెటా 2023లో ఆదాయాన్ని మరింత మెరుగ్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ నాల్గవ త్రైమాసిక ఆదాయ నివేదికను సిఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. 2022 ఆర్ధిక సంవత్సరం చివరి మూడు నెలల్లో ఊహించిన దానికంటే మెరుగైన పనితీరుతో దాని పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచింది. 2023లో పొదుపుపై దృష్టి పెట్టాలని కంపెనీ ప్రణాళిక వేస్తుంది.
21 Jan 2023
మెటామరోసారి మెటాకు జరిమానా విధించిన EU రెగ్యులేటర్
మెటాపై జరిమానాల వర్షం కొనసాగుతూనే ఉంది. యూరప్ ప్రైవసీ చట్టాలను ఉల్లంఘించినందుకు మెటాపై భారీ €390 మిలియన్ పెనాల్టీని విధించిన రెండు వారాల తర్వాత, ఐరిష్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ (DPC) మెటాకు అదనంగా €5.5 మిలియన్ జరిమానా విధించింది. అయితే ఈసారి, వాట్సాప్ EU డేటా రక్షణ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించింది.
06 Jan 2023
పరిశోధన'త్రీ అమిగోస్' తో పాలపుంత హృదయాన్ని ఆవిష్కరించిన నాసా
నాసా పాలపుంతకు సంబంధించిన ఒక చిత్రాన్ని విడుదల చేసింది. నక్షత్ర మండలం లోపల కుడి వైపున కాస్మిక్ దుమ్ము, శిధిలాలతో, నక్షత్రాలతో నిండి ఉన్నా సరే చిత్రంలో ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
02 Jan 2023
ఫేస్ బుక్ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను పునరుద్ధరించాలా? వద్దా?.. ఆరోజే తుది నిర్ణయం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను పునరుద్ధరించాలా? వద్దా ? అనే అంశాన్ని పరిశీలించేందుకు మాతృ సంస్థ 'మెటా' సిద్ధమవుతోంది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది. జనవరి 7న ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను పునరుద్ధరించే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు మెటా యాజమాన్యం చెప్పింది.