Loading...

ఫిఫా ప్రపంచకప్: వార్తలు

Donald Trump: ఫిఫా అధ్యక్షుడు యూఎన్ ప్రధాన కార్యదర్శి అవుతారా..? ట్రంప్ వ్యాఖ్యలతో చర్చ

2026 ఫిఫా ప్రపంచకప్ విజయవంతంగా ముగిసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీశాయి.

Cristiano ronaldo : క్రిస్టియానో రొనాల్డో - అర్జెంటీనా టీమ్‌ మధ్య 'ఇన్‌స్టా లైక్‌' వివాదం!

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ స్పెయిన్ ఫిఫా ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.

21 Jul 2026
క్రీడలు

Martinez: హృదయ విజేత మార్టినెజ్‌.. ఓడినా ప్రపంచం మెచ్చిన గోల్‌కీపర్‌!

ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌ హోరాహోరీగా సాగుతుందని అభిమానులు భావించినా.. మ్యాచ్‌ పూర్తిగా స్పెయిన్‌ ఆధిపత్యంలోనే కొనసాగింది.

21 Jul 2026
క్రీడలు

FIFA World Cup: ఫిఫా ప్రపంచకప్‌ 2026 ముగిసింది.. టోర్నీలో ఎప్పటికీ గుర్తుండిపోయే విశేషాలివే!

39 రోజుల పాటు సాగిన ఫిఫా ప్రపంచకప్‌-2026 ఎట్టకేలకు ముగిసింది.

21 Jul 2026
క్రీడలు

FIFA: స్పెయిన్‌ ఆటగాళ్లతో ఘర్షణ.. అర్జెంటీనా ఆటగాళ్లపై ఫిఫా దర్యాప్తు

ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన అనంతరం మైదానంలో అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ కలకలం రేపింది.

FIFA: 'ఎన్నటికీ మర్చిపోలేని ఫైనల్'.. స్పెయిన్‌ విజయంపై మోహన్‌లాల్‌ ఎమోషనల్‌ పోస్ట్‌!

ఫిఫా ప్రపంచకప్‌ 2026 ఫైనల్లో అర్జెంటీనాపై విజయం సాధించిన స్పెయిన్‌ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.

20 Jul 2026
బిజినెస్

Kalshi: ఫిఫా వరల్డ్‌కప్‌ జోష్‌తో దూసుకెళ్లిన కల్షీ.. 30 లక్షల కొత్త యూజర్లు

ఫిఫా ప్రపంచకప్ ముగిసిన తర్వాత ప్రిడిక్షన్ మార్కెట్లకు భారీ ఊపు లభించింది.

20 Jul 2026
క్రీడలు

Golden Boot Facts: ఎంబాపె ఖాతాలో మరో గోల్డెన్‌ బూట్.. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు గురించి మీకు తెలుసా?

ఫిఫా ప్రపంచకప్‌ 2026లో స్పెయిన్‌ విజేతగా నిలవగా, వ్యక్తిగత విభాగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'గోల్డెన్‌ బూట్‌' అవార్డును ఫ్రాన్స్‌ కెప్టెన్‌ కిలియన్‌ ఎంబాపె సొంతం చేసుకున్నాడు.

19 Jul 2026
ఫ్రాన్స్

Unai simon: గోల్‌పోస్ట్‌ ముందు అభేద్యమైన గోడ.. అర్జెంటీనాకు అసలు పరీక్ష ఉనై సైమన్‌!

2026 ఫిఫా ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన ఫ్రాన్స్‌ స్టార్‌ క్లియాన్ ఎంబాపె సెమీఫైనల్లో మాత్రం తన ప్రభావాన్ని చూపలేకపోయాడు.

19 Jul 2026
ఫుట్ బాల్

FIFA World Cup 2026 Final: మెస్సీ-యమాల్ మెగా ఫైట్.. ప్రపంచకప్ ఫైనల్‌లో అర్జెంటీనా-స్పెయిన్ అమీతుమీ!

ప్రపంచ ఫుట్‌ బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది.

19 Jul 2026
క్రీడలు

FIFA World Cup 2026: ఫ్రాన్స్‌ను చిత్తు చేసిన ఇంగ్లాండ్‌.. తొలిసారి ప్రపంచకప్‌ కాంస్య పతకం సొంతం!

ఫిఫా ప్రపంచకప్ 2026లో ఇంగ్లాండ్ జట్టు చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.

18 Jul 2026
ఫుట్ బాల్

Pele Jersey: పీలే ప్రపంచకప్‌ జెర్సీకి రూ.47 కోట్ల ధర

ఫుట్‌ బాల్‌ చరిత్రలో చిరస్మరణీయ ఆటగాడిగా నిలిచిన బ్రెజిల్‌ దిగ్గజం పీలే ధరించిన జెర్సీ రికార్డు స్థాయిలో రూ.47 కోట్లకు వేలంలో అమ్ముడైంది.

18 Jul 2026
ఫుట్ బాల్

FIFA World cup: మూడో స్థానంపై ఆసక్తికర పోరు..నేడు ఫ్రాన్స్‌తో ఇంగ్లాండ్‌ ఢీ

ఫుట్‌ బాల్‌ ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌కు ముందు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్న మరో కీలక పోరు శనివారం జరగనుంది.

Donald Trump: ఫిఫా ఫైనల్‌పై ట్రంప్ ముద్ర.. విజేతకు ట్రోఫీ అందించనున్న అమెరికా అధ్యక్షుడు

ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకానున్నారు.

17 Jul 2026
క్రీడలు

FIFA World Cup: ఫిఫా ఫైనల్‌కు ముందు స్పెయిన్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కి గాయం!

ఫిఫా ప్రపంచకప్‌-2026 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, స్పెయిన్‌తో తలపడనుంది.

17 Jul 2026
క్రీడలు

FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్‌లో తొలిసారి కొత్త చరిత్ర.. విజేతలకు ట్రోఫీతో పాటు మరో అరుదైన గౌరవం!

ఫిఫా ప్రపంచకప్‌-2026 విజేత జట్టుకు ఈసారి అరుదైన గౌరవం దక్కనుంది.

17 Jul 2026
క్రీడలు

FIFA World Cup: అపశకునం భయంతో ఫైనల్‌కు దూరం.. అర్జెంటీనా అధ్యక్షుడి సంచలన నిర్ణయం!

ఫిఫా ప్రపంచకప్-2026 ఫైనల్‌లో ఆదివారం అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడనున్నాయి.

16 Jul 2026
క్రీడలు

Golden Boot: గోల్డెన్ బూట్‌పై మెస్సీ కన్ను.. ఫైనల్‌తో తేలనున్న విజేత!

ఫిఫా ప్రపంచకప్‌లో గోల్డెన్ బూట్ అవార్డు కోసం పోటీ ఉత్కంఠగా మారింది. అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ ప్రస్తుతం 8 గోల్స్, 4 అసిస్ట్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

16 Jul 2026
క్రీడలు

FIFA World Cup: మైదానంలో రగిలిన ఉద్రిక్తత.. బెల్లింగ్‌హామ్-అర్జెంటీనా ఆటగాళ్ల మధ్య తోపులాట!

ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లండ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నా, మ్యాచ్ అనంతరం మైదానంలో చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనలు చర్చనీయాంశంగా మారాయి.

16 Jul 2026
క్రీడలు

Lionel Messi: 39 ఏళ్ల వయసులోనూ మెస్సి మాయ.. సెమీస్‌లో ఆల్‌టైమ్‌ రికార్డుతో సరికొత్త చరిత్ర

ఫిఫా ప్రపంచకప్‌ సెమీఫైనల్లో లియోనల్ మెస్సి మరోసారి తన అసాధారణ ప్రతిభను చాటుకున్నాడు.

15 Jul 2026
క్రీడలు

FIFA World Cup 2026: అర్జెంటీనాపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం.. వరల్డ్‌కప్‌ నుంచి తొలగించాలంటూ 75 లక్షల మంది పిటిషన్!

ఫిఫా ప్రపంచకప్‌-2026లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనా సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఎదుర్కోనుంది.

15 Jul 2026
క్రీడలు

Kylian Mbappe: సెమీస్‌లో మా ఆట ఏమాత్రం బాగోలేదు.. ఓటమిపై ఎంబాపే కీలక వ్యాఖ్యలు!

ఫిఫా ప్రపంచకప్‌-2026 సెమీఫైనల్లో స్పెయిన్‌ చేతిలో 2-0 తేడాతో పరాజయం పాలైన తర్వాత ఫ్రాన్స్‌ కెప్టెన్‌ కిలియన్‌ ఎంబాపే తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు.

14 Jul 2026
క్రీడలు

FIFA World Cup: ఫిఫా ప్రపంచకప్ జట్టులో చోటు కోల్పోయిన రిఫరీ.. అనుమానాస్పదంగా మృతి

2026 ఫిఫా ప్రపంచకప్‌కు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్న సమయంలో నెదర్లాండ్స్‌కు చెందిన రిఫరీ రాబ్ డిపెరింక్ (38) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం ఫుట్‌బాల్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

13 Jul 2026
క్రీడలు

FIFA World Cup: వచ్చే ఫిఫా ప్రపంచకప్‌లో 64 జట్లు? భారత్‌కు అర్హత అవకాశాలపై కొత్త చర్చ

ఫిఫా ప్రపంచకప్-2026లో తొలిసారిగా 48 జట్లు బరిలోకి దిగిన విషయం తెలిసిందే.

FIFA World Cup: అదనపు సమయంలో చెలరేగిన అర్జెంటీనా.. సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌తో పోరు

ఫిఫా ప్రపంచకప్ 2026లో లియోనెల్ మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

11 Jul 2026
ఫుట్ బాల్

FIFA World cup: గుండె ఆగినా గెలుపు ఆగలేదు.. స్టాలే స్ఫూర్తిదాయక ప్రయాణం

ఫిఫా ప్రపంచకప్-2026 ఆసక్తికర పోరులు, సంచలన విజయాలు, ఆటగాళ్ల భావోద్వేగాలు, అనూహ్య పరిణామాలతో అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తోంది.

11 Jul 2026
అమెరికా

FIFA World Cup: ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో ఉపయోగించే టర్ఫ్ విక్రయం.. ఒక్క ముక్క ధర రూ.43 వేలు!

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ ఉత్కంఠభరిత దశకు చేరుకుంది.

11 Jul 2026
ఫుట్ బాల్

Belgium Goalkeeper: ఇక నిద్ర కూడా ప్రశాంతంగా పట్టదేమో.. బెల్జియం గోల్‌కీపర్‌పై విమర్శల వర్షం

మ్యాచ్ ముగియడానికి మరో రెండు నిమిషాలే మిగిలి ఉన్నాయి. ఆ సమయానికి స్కోరు సమంగా ఉండటంతో పోరు పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లే అవకాశాలు కనిపించాయి.

11 Jul 2026
స్పెయిన్

FIFA World cup: ఫిఫా వరల్డ్‌ కప్‌.. సెమీఫైనల్లోకి స్పెయిన్

ఫిఫా ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో స్పెయిన్‌ జట్టు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

10 Jul 2026
ఆస్ట్రియా

Fifa World cup: క్వార్టర్‌ఫైనల్లో నేడు స్పెయిన్‌-బెల్జియం హోరాహోరీ పోరు

ఫిఫా ప్రపంచకప్‌లో క్వార్టర్‌ఫైనల్‌ దశ మరింత ఉత్కంఠభరితంగా మారింది.

10 Jul 2026
ఫ్రాన్స్

FIFA World Cup: ఎంబాపె మరో గోల్‌.. సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన ఫ్రాన్స్

ఫిఫా ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఫ్రాన్స్‌ జట్టు 2-0 తేడాతో మొరాకోను ఓడించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

09 Jul 2026
అమెరికా

Fifa World Cup: బెల్జియం దెబ్బకు అమెరికా నిష్క్రమణ.. ఆతిథ్య దేశాల ప్రయాణానికి ముగింపు

ఫిఫా ప్రపంచకప్‌లో ఆతిథ్య దేశాలుగా బరిలోకి దిగిన జట్ల ఆశలు ఒక్కొక్కటిగా ముగిశాయి.

Fifa World Cup: 'మమ్మల్ని మోసం చేశారు.. మెస్సిని నిలబెట్టేందుకే అలా చేశారు'.. ఫిఫాపై ఈజిప్ట్ తీవ్ర ఆరోపణలు

ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా నాకౌట్ అంచు వరకు వెళ్లి చివరికి గట్టెక్కింది.

Fifa World Cup: నేడు మొరాకోతో ఫ్రాన్స్‌కు క్వార్టర్ ఫైనల్‌ సవాల్

ఫిఫా ప్రపంచకప్‌లో నాకౌట్ దశ మరింత ఉత్కంఠగా మారింది. టైటిల్‌ కోసం పోటీ పడుతున్న జట్ల సంఖ్య ఇప్పుడు ఎనిమిదికి పరిమితమైంది.

07 Jul 2026
క్రీడలు

Cristiano Ronaldo: నేను రాకముందు పోర్చుగల్‌కు ఒక్క టైటిల్ కూడా లేదు: రొనాల్డో

ఫిఫా ప్రపంచకప్-2026లో పోర్చుగల్ జట్టు ప్రయాణం ముగిసింది.

07 Jul 2026
క్రీడలు

FIFA World Cup: పోర్చుగల్‌కు షాక్.. స్పెయిన్ విజయం.. కంటతడి పెట్టిన రొనాల్డో..

ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ జట్టు ప్రయాణం ముగిసింది.

06 Jul 2026
క్రీడలు

FIFA World Cup: 10 మందితోనే మెక్సికోను మట్టికరిపించిన ఇంగ్లాండ్.. 3-2తో సంచలన విజయం

సొంత ప్రేక్షకుల మద్దతుతో అజేయంగా ఫిఫా ప్రపంచకప్ 2026 ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్న మెక్సికోకు ఇంగ్లాండ్ గట్టి షాక్ ఇచ్చింది.

06 Jul 2026
క్రీడలు

Kabo Verde: స్వాతంత్ర్య వేడుకలతో పాటు వరల్డ్‌కప్ హీరోలకు కాబో వెర్డే ఘన స్వాగతం

ఆఫ్రికా ఖండంలోని ద్వీప దేశం కాబో వెర్డేలో ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరింత ప్రత్యేకంగా నిలిచాయి.

06 Jul 2026
క్రీడలు

Cristiano Ronaldo: ఇదే నా చివరి ప్రపంచకప్.. రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రొనాల్డో..

పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన అంతర్జాతీయ కెరీర్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశాడు.

06 Jul 2026
బ్రెజిల్

Brazil: ప్రపంచకప్‌ నుంచి బ్రెజిల్ నిష్క్రమణ.. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు నెయ్‌మార్ వీడ్కోలు

బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ నెయ్‌మార్ తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికాడు.

Lionel Messi: మారడోనా రికార్డును దాటేసిన మెస్సి.. కొత్త చరిత్ర సృష్టించిన అర్జెంటీనా కెప్టెన్

ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా సారథి లియోనెల్ మెస్సీ తన అసాధారణ ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.

Fifa World Cup: ఉత్కంఠభరిత పోరులో అర్జెంటీనా విజయం.. చివరి వరకు పోరాడిన కాబో వెర్డె

ఫిఫా ప్రపంచకప్‌లో జరిగిన నాకౌట్ మ్యాచ్ అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠను అందించింది.

04 Jul 2026
ఫుట్ బాల్

Unai Simon: ప్రపంచకప్‌లో కొత్త చరిత్ర.. 519 నిమిషాలు గోల్‌ను కాపాడిన ఉనాయ్

ఫుట్‌ బాల్ ప్రపంచకప్ చరిత్రలో వరుసగా అత్యధిక సమయం ప్రత్యర్థి జట్లు గోల్ నమోదు చేయకుండా నిలువరించిన గోల్‌కీపర్‌గా స్పెయిన్‌కు చెందిన ఉనాయ్ సైమన్ కొత్త రికార్డును నెలకొల్పాడు.

03 Jul 2026
స్పెయిన్

Fifa World Cup: ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన స్పెయిన్ గోల్‌కీపర్.. 36 ఏళ్ల ప్రపంచ రికార్డుకు ముగింపు

ఫిఫా ప్రపంచకప్-2026లో స్పెయిన్ జట్టు ప్రిక్వార్టర్స్‌లోకి విజయవంతంగా అడుగుపెట్టింది.

03 Jul 2026
ఫుట్ బాల్

Cristiano Ronaldo: 41 ఏళ్ల వయసులో అరుదైన ఘనత.. ప్రపంచకప్ నాకౌట్‌లో రొనాల్డో చరిత్ర

పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరో చారిత్రక ఘనతను తన పేరిట నమోదు చేసుకున్నాడు.

03 Jul 2026
బెల్జియం

Fifa World Cup: చివరి క్షణాల్లో బెల్జియం అద్భుతం... సెనెగల్‌పై చారిత్రక విజయం

ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో జరిగిన బెల్జియం-సెనెగల్ పోరు అభిమానులకు మరపురాని అనుభూతిని అందించింది.

02 Jul 2026
అమెరికా

Fifa World Cup: ఒక్క రెడ్ కార్డు.. లక్షల మందికి ఉచిత పిజ్జాల కానుక!

ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన పిజ్జా బ్రాండ్ డొమినోస్ తాజాగా వినియోగదారులకు భారీ ఆఫర్‌ను ప్రకటించింది.

02 Jul 2026
క్రీడలు

FIFA World Cup: సెనెగల్‌పై బెల్జియం అద్భుత విజయం.. 3-2తో రౌండ్ ఆఫ్ 16లోకి

2026 ఫిఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 32లో బెల్జియం అద్భుతంగా పుంజుకుని సెనెగల్‌పై 3-2 తేడాతో విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించింది.

02 Jul 2026
అమెరికా

NASA: 2026 వరల్డ్‌కప్ గెలిస్తే ఫుట్‌బాల్‌ను చంద్రుడిపైకి పంపిస్తాం.. నాసా సంచలన హామీ

2026 ఫిఫా ప్రపంచకప్‌లో అమెరికా పురుషుల ఫుట్‌ బాల్ జట్టు విజేతగా నిలిస్తే, ఆ విజయానికి గుర్తుగా ఒక ఫుట్‌బాల్‌ను చంద్రుడిపైకి పంపిస్తామని నాసా ప్రకటించింది.

01 Jul 2026
అమెరికా

Fifa World Cup: 40 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన మెక్సికో.. నాకౌట్‌లో ఘన విజయం

అమెరికా, కెనడాతో కలిసి ఫిఫా ప్రపంచకప్-2026కు ఆతిథ్యం ఇస్తున్న మెక్సికో జట్టు టోర్నీలో విశేష ప్రదర్శనతో మరో ముందడుగు వేసింది.

01 Jul 2026
క్రీడలు

FIFA Worls cup: స్వీడన్‌పై ఫ్రాన్స్ ఘన విజయం.. మరోసారి సత్తా చాటిన ఎంబాపె

ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ జట్టు ప్రీక్వార్టర్‌ ఫైనల్స్‌లోకి విజయవంతంగా ప్రవేశించింది.

30 Jun 2026
క్రీడలు

FIFA: ఫిఫా పవర్ ర్యాంకింగ్స్‌లో సంచలనం.. మెస్సీని అధిగమించిన డెనిజ్ ఉండవ్

ఫిఫా ప్రపంచకప్ 2026 నాకౌట్ దశకు చేరుకోవడంతో టోర్నీ మరింత ఉత్కంఠభరితంగా మారింది.

28 Jun 2026
ఆఫ్రికా

FIFA World Cup: ఫిఫా ప్రపంచకప్‌లో ఆఫ్రికా జట్ల చరిత్రాత్మక ప్రస్థానం.. నాకౌట్‌కు చేరిన 32 జట్లు ఇవే!

ఫిఫా ప్రపంచకప్‌లో లీగ్ దశ ముగియడంతో టోర్నీ ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన నాకౌట్ దశలోకి ప్రవేశించింది.

28 Jun 2026
క్రీడలు

FIFA World Cup: సాటిలేని లియోనెల్ మెస్సి.. ఫిఫా ప్రపంచకప్‌లో కొత్త చరిత్ర

ఫిఫా ప్రపంచకప్‌లో అర్ధరాత్రి తర్వాత మొత్తం ఆరు మ్యాచ్‌లు జరిగాయి.

27 Jun 2026
క్రీడలు

FIFA World cup: ఒక్క విజయమూ లేకుండానే నాకౌట్‌కు చేరిన కాబో వెర్డె.. ఫిఫా ప్రపంచకప్‌లో అరుదైన ఘనత

ఫిఫా ప్రపంచకప్‌ 2026లో కాబో వెర్డె సంచలన ప్రదర్శనతో చరిత్రలో నిలిచింది.

26 Jun 2026
అమెరికా

FIFA World Cup: ఫిఫా ప్రపంచకప్ 2026లో వరుస రికార్డులు.. గోల్స్, ప్రేక్షకుల హాజరులో కొత్త చరిత్ర

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటూ కొత్త చరిత్రను లిఖిస్తోంది.

26 Jun 2026
టర్కీ

FIFA World Cup: అమెరికాపై ఉత్కంఠభరిత విజయం సాధించిన టర్కీ

ఫిఫా ప్రపంచకప్‌లో టర్కీ జట్టు ఈ టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది.

26 Jun 2026
జర్మనీ

FIFA World Cup: నాలుగుసార్లు ప్రపంచ విజేత జర్మనీకి ఈక్వెడార్ షాక్‌.. నాకౌట్‌ దశలోకి చారిత్రక ప్రవేశం

ఫిఫా ప్రపంచకప్‌లో మరో సంచలన ఫలితం నమోదైంది. నాలుగుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన జర్మనీపై దక్షిణ అమెరికా జట్టు ఈక్వెడార్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

25 Jun 2026
క్రీడలు

FIFA World Cup: ఘనా ధాటికి ఇంగ్లాండ్‌కు నిరాశ

ఫిఫా ప్రపంచకప్‌లో టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా భావిస్తున్న ఇంగ్లాండ్‌ జట్టుకు ఘనా అనూహ్యంగా అడ్డుకట్ట వేసింది.

24 Jun 2026
కొలంబియా

FIFA World Cup: నాకౌట్‌ దశలోకి కొలంబియా.. ఇంగ్లాండ్‌కు షాక్‌ ఇచ్చిన ఘనా

ఫిఫా ప్రపంచకప్‌లో కొలంబియా నాకౌట్‌ దశకు అర్హత సాధించింది.

23 Jun 2026
క్రీడలు

FIFA World Cup: వరల్డ్‌కప్‌లో ఎక్కడ చూసినా పింక్ బూట్లే.. అసలు కారణం ఇదే!

2026 ఫిఫా ప్రపంచకప్‌లో కేవలం గోల్స్, విజయాలు మాత్రమే కాదు.. ఆటగాళ్ల బూట్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

23 Jun 2026
క్రీడలు

Kylian Mbappe: ఎంబాప్పే రెండు గోల్స్.. ఇరాక్‌పై ఫ్రాన్స్ వన్‌సైడ్ విక్టరీ

ఫిఫా ప్రపంచకప్‌ 2026లో ఫ్రాన్స్ జట్టు నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. ఫిలడెల్ఫియాలో జరిగిన గ్రూప్-I మ్యాచ్‌లో ఇరాక్‌ను 3-0 తేడాతో చిత్తు చేసి తదుపరి దశలోకి అడుగుపెట్టింది.

22 Jun 2026
క్రీడలు

FIFA World Cup 2026: కేప్‌ వర్డీ మరో సంచలనం.. ఉరుగ్వేకు షాక్‌, ఈజిప్ట్‌కు చారిత్రక విజయం!

ఫిఫా ప్రపంచకప్‌లో అనూహ్య ఫలితాలు కొనసాగుతున్నాయి.

21 Jun 2026
మెక్సికో

FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు.. 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ మైలురాయి!

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ గోల్స్ పరంగా కొత్త చరిత్రను లిఖించింది.

20 Jun 2026
క్రీడలు

FIFA World Cup: ప్రపంచకప్‌లో తొలిసారి.. నోరు కప్పుకుని మాట్లాడినందుకు రెడ్ కార్డు

ప్రపంచకప్ చరిత్రలో పరాగ్వే జట్టు ఒకేసారి అరుదైన రికార్డుతో పాటు అవాంఛిత ఘట్టాన్నీ నమోదు చేసింది.

20 Jun 2026
మెక్సికో

FIFA World Cup: నాకౌట్‌కు తొలి జట్టుగా మెక్సికో..బోస్నియాపై స్విట్జర్లాండ్ ఘన విజయం

2026 ఫిఫా ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన మెక్సికో, నాకౌట్‌ దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.

19 Jun 2026
క్రీడలు

FIFA WorldCup: ఘనాకు చివరి క్షణాల్లో విజయం

ఫిఫా ప్రపంచకప్ గ్రూప్-ఎల్‌లో డ్రాగా ముగుస్తుందని అనిపించిన ఉత్కంఠభరిత పోరులో ఘనా చివరి క్షణాల్లో గెలుపు సాధించింది.

18 Jun 2026
ఇంగ్లండ్

FIFA World Cup: ఇంగ్లండ్‌కు ఘన ఆరంభం.. హ్యారీ కేన్ డబుల్ ధమాకా.. క్రొయేషియాపై 4-2తో విజయం

2026 ఫిఫా ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టు విజయంతో తన ప్రచారాన్ని ప్రారంభించింది.

18 Jun 2026
క్రీడలు

FIFA World Cup 2026 : గోల్ కొట్టినా ఇవ్వలేదు.. ఆస్ట్రియాకు షాక్ ఇచ్చిన VAR.. అసలు ఏం జరిగిందంటే?

ఫిఫా ప్రపంచకప్‌ 2026లో ఆస్ట్రియా విజయంతో తమ ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించింది.

17 Jun 2026
క్రీడలు

FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్‌లో షాకింగ్ ఘటన.. జర్మనీ ఫుట్‌బాల్ జట్టు క్యాంప్‌లో విష సర్పం

ఫిఫా ప్రపంచకప్‌లో జర్మనీ జట్టును ప్రత్యర్థి జట్లు కాదు.. ఓ విషపూరిత పాము భయపెట్టింది. టోర్నీ కోసం జర్మనీ జట్టు అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలోని విన్‌స్టన్-సేలంలో తమ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంది.

17 Jun 2026
క్రీడలు

FIFA World Cup 2026 : ఫుట్‌బాల్‌లో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న మొరాకో.. భారత్‌కు అందులోని కీలక పాఠాలు

అంతర్జాతీయ ఫుట్‌ బాల్‌లో మొరాకో ఇటీవల చూపిస్తున్న ప్రగతి క్రీడా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

Lionel Messi: ఆరో వరల్డ్ కప్‌లో మెస్సీ సంచలనం.. 16 గోల్స్‌తో సరికొత్త అధ్యాయం

ఫిఫా ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తన టైటిల్ వేటను ఘనంగా ప్రారంభించింది.

16 Jun 2026
క్రీడలు

FIFA World Cup: అమెరికా విడిచి వెళ్లాలని ఆదేశాలు.. ఇరాన్ కోచ్ సంచలన వ్యాఖ్యలు

ఫిఫా ప్రపంచకప్‌ 2026లో భాగంగా సోమవారం రాత్రి లాస్ ఏంజెలెస్‌లో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో ఇరాన్, న్యూజిలాండ్ జట్లు 2-2తో డ్రా అయ్యాయి.