ఆఫ్రికా: వార్తలు

#Newsbytesexplainer: Mpox వ్యాధి ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా మారింది.. చాలా అంటు వ్యాధులు ఆఫ్రికా,ఆసియా నుండి ఎందుకు వ్యాప్తి చెందాయి?

మంకీపాక్స్‌ను గత రెండేళ్లలో రెండోసారి ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించారు. దీని రోగులు భారతదేశ పొరుగు దేశం పాకిస్థాన్ లో కూడా కనిపిస్తారు.

Congo: నదిలో పడవ బోల్తా.. 80 మందికి పైగా ప్రయాణికులు మృతి

సెంట్రల్ ఆఫ్రికాలో ఉన్న కాంగో రాజధాని కిన్షాసా సమీపంలో 270 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న పడవ నదిలో బోల్తా పడింది.

Malawi's Vice President: మలావి ఉపాధ్యక్షుడు సౌలోస్ క్లాస్ విమానం మిస్సింగ్

తూర్పు ఆఫ్రికాలోని మలావిలో ఓ విమానం అదృశ్యం అయింది. మలావీ డిఫెన్స్ ఫోర్స్‌కు చెందిన ఈ విమానంలో ఉపాధ్యక్షుడు సౌలోస్ క్లాస్ చిలిమాతో పాటు మరో తొమ్మిది మంది ఉన్నారు.

Mozambique coast: మొజాంబిక్ తీరంలో భారీ ప్రమాదం.. ఫిషింగ్ బోటు మునిగి 91 మంది మృతి 

ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లోని ఉత్తర తీరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు పడవ మునగడంతో 90 మందికి పైగా జలసమాధి అయ్యారు.