సూడాన్: వార్తలు
28 Apr 2023
వరల్డ్ లేటెస్ట్ న్యూస్ఆపరేషన్ కావేరి: సూడాన్ నుంచి 10వ బ్యాచ్ భారతీయుల తరలింపు
సూడాన్ అంతర్యుద్ధంలో చిక్కున్న భారతీయులను రక్షించడానికి కేంద్రం 'ఆపరేషన్ కావేరి'ని ముమ్మరం చేసింది. తాజాగా ఎనిమిది, తొమ్మిది, పదవ బ్యాచ్‌లు సూడాన్ నుంచి బయలుదేరినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.
27 Apr 2023
తాజా వార్తలుసూడాన్లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని రక్షించడమే ప్రభుత్వ లక్ష్యం: విదేశాంగ కార్యదర్శి
సూడాన్‌లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని సురక్షింతంగా స్వదేశానికి తరలించడమే ప్రభుత్వ లక్ష్యమని గురువారం విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా స్పష్టం చేశారు.
27 Apr 2023
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిఆపరేషన్ 'కావేరి': సూడాన్ నుంచి 1100మంది భారతీయులు తరలింపు
'ఆపరేషన్ కావేరి' కింద, భారతదేశం ఇప్పటివరకు సూడాన్ నుంచి దాదాపు 1100 మందిని తరలించింది.
25 Apr 2023
భారతదేశంసూడాన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు 'ఆపరేషన్ కావేరి' ప్రారంభం
సూడాన్‌లో సైన్యం, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్) మధ్య భీకర ఆదిపత్య పోరు జరుగుతోంది. ఈ పోరాటం కారణంగా సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందుకోసం భారతదేశం 'ఆపరేషన్ కావేరి'ని ప్రారంభించింది.
24 Apr 2023
తాజా వార్తలుసూడాన్ పోరాటంలో 413 మంది మృతి: డబ్ల్యూహెచ్‌ఓ
సూడాన్ జరుగుతున్న సాయుధ పోరాటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆవేదన వ్యక్తం చేసింది. సూడాన్ వివాదంలో 413 మంది మరణించారని పేర్కొంది.
21 Apr 2023
భారతదేశంసూడాన్లో చిక్కుకుపోయిన 4వేలమంది భారతీయులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం
సూడాన్‌లో సాయుధ పోరాటం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా రాయబారులు, ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.