NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సూడాన్‌లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని రక్షించడమే ప్రభుత్వ లక్ష్యం: విదేశాంగ కార్యదర్శి 
    సూడాన్‌లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని రక్షించడమే ప్రభుత్వ లక్ష్యం: విదేశాంగ కార్యదర్శి 
    భారతదేశం

    సూడాన్‌లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని రక్షించడమే ప్రభుత్వ లక్ష్యం: విదేశాంగ కార్యదర్శి 

    వ్రాసిన వారు Naveen Stalin
    April 27, 2023 | 03:58 pm 1 నిమి చదవండి
    సూడాన్‌లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని రక్షించడమే ప్రభుత్వ లక్ష్యం: విదేశాంగ కార్యదర్శి 
    సూడాన్‌లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని రక్షించడమే ప్రభుత్వ లక్ష్యం: విదేశాంగ కార్యదర్శి

    సూడాన్‌లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని సురక్షింతంగా స్వదేశానికి తరలించడమే ప్రభుత్వ లక్ష్యమని గురువారం విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా స్పష్టం చేశారు. దాదాపు 3,400 మంది భారతీయ పౌరులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారని, 'ఆపరేషన్ కావేరి' ద్వారా 1,700మందికి పైగా సూడాన్‌లోని పోరాటం జరుగుతున్న ప్రాంతాల నుంచి ఇండియాకు తరలించబడినట్లు చెప్పారు. కొంతమంది యుద్దం జరుగుతున్న ప్రాంతాల్లో చిక్కుకున్నారు. ఆ ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు రాలేక ఇబ్బంది పడుతున్నారు. వారిని త్వరగా సూడాన్‌ పోర్ట్‌కు రోడ్డు మార్గంలో తరలించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంంది.

    పూర్తిస్థాయిలో అమలు కాని కాల్పుల విరమణ

    సూడాన్‌ 72 గంటల కాల్పుల విరమణ ప్రారంభమైన తరువాత భారత పౌరులను సురక్షితంగా ఆ దేశం నుంచి ఇండియాకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు క్వాత్రా చెప్పారు. సుడాన్ ఆర్మీ, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య కొన్ని రోజులుగా భీకర పోరు నడుస్తోంది. అయితే తాజా సుడాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అబ్దేల్ ఫత్తా అల్-బుర్హాన్, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ నాయకత్వం వహిస్తున్న జనరల్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో మధ్య సంధి కుదిరి 72 గంటల కాల్పుల విరమణ ప్రకటించారు. ఈ సమయంలోనే భారతీయులను తరలించేందుకు విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సూడాన్‌లో కాల్పుల విరమణ పాక్షికంగా మాత్రమే అమవుతోంది. ఖార్టూమ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు కాల్పులు జరిగినట్లు నివేదికలు వచ్చాయి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    సూడాన్
    భారతదేశం
    విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
    తాజా వార్తలు

    సూడాన్

    ఆపరేషన్ 'కావేరి': సూడాన్ నుంచి 1100మంది భారతీయులు తరలింపు విమానం
    సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు 'ఆపరేషన్ కావేరి' ప్రారంభం  భారతదేశం
    సూడాన్ పోరాటంలో 413 మంది మృతి: డబ్ల్యూహెచ్‌ఓ తాజా వార్తలు
    సూడాన్‌లో చిక్కుకుపోయిన 4వేలమంది భారతీయులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం  భారతదేశం

    భారతదేశం

    మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువునష్టం దావా  ముంబై
    దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా; 42 మరణాలు  కరోనా కొత్త కేసులు
    'జాతీయ సివిల్ సర్వీసెస్ డే 2023'ను ఎందుకు జరుపుకుంటారు? ప్రాముఖ్యతను తెలుసుకోండి  కలెక్టర్
    మే నెలలో భారత్‌కు రానున్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి; 2014 తర్వాత వస్తున్న తొలి నాయకుడు పాకిస్థాన్

    విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

    మొజాంబిక్‌లో 'మేడ్ ఇన్ ఇండియా' రైలులో ప్రయాణించిన జైశంకర్  తాజా వార్తలు
    2023 ఫారిన్ ట్రేడ్ పాలసీని ఆవిష్కరించిన కేంద్ర ప్రభుత్వం వ్యాపారం
    భారత్‌లోని విదేశీ రాయబారులకు కేంద్రమంత్రి హోదా; ఇతర దేశాల్లో మన హైకమిషన్లపై ఎందుకంత నిర్లక్ష్యం! దిల్లీ
    బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాల అంశం; బ్రిటన్ మంత్రికి గట్టిగానే చెప్పిన జైశంకర్ సుబ్రమణ్యం జైశంకర్

    తాజా వార్తలు

    తెలంగాణ భవన్‌లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు  భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    'డొనాల్డ్ ట్రంప్ నన్ను రేప్ చేశారు': న్యూయార్క్ కోర్టులో దావా వేసిన రచయిత డొనాల్డ్ ట్రంప్
    భూమికి కొత్త ముప్పు; నక్షత్రాలు పేలి ధరణిపైకి దూసుకొస్తున్న ప్రమాదకర ఎక్స్-కిరణాలు  భూమి
    TS EAMCET-2023: తెలంగాణ ఎంసెట్‌కు పరీక్షాల కేంద్రాల పెంపు; భారీగా పెరిగిన అప్లికేషన్లు తెలంగాణ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023