వరల్డ్ లేటెస్ట్ న్యూస్: వార్తలు
26 May 2023
ఎలోన్ మస్క్న్యూరాలింక్: మనిషి మెదడులో చిప్ అమర్చే మానవ పరీక్షకు ఎఫ్‌డీఏ అనుమతి: మస్క్ ట్వీట్
మనిషి మెదడులో చిప్ అమర్చేందుకు ఎలోన్ మస్క్ స్టార్టప్ న్యూరాలింక్ సంస్థ మరో మైలురాయికి చేరుకుంది. న్యూరాలింక్ సంస్థ మానవ పరీక్షలు చేపట్టేందుకు లైన్ క్లీయర్ అయ్యింది.
25 May 2023
చైనాచైనాలో కరోనా కొత్త వేరియంట్ ఉద్ధృతి; వారానికి 6.5 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశం
చైనాలో జూన్ చివరి నాటికి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ XBB విజృంభిస్తుందని, తద్వారా కేసులు భారీగా పెరుగుతాయని ఓ సీనియర్ ఆరోగ్య సలహాదారుడు చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
25 May 2023
న్యూయార్క్ఆకాశహర్మ్యాల బరువు కారణంగా మునిగిపోతున్న న్యూయార్క్ నగరం
న్యూయార్క్ నగరం ఆకాశహర్మ్యాల బరువు కారణంగా పాక్షికంగా మునిగిపోతోందని, సముద్ర మట్టం పెరుగుదలతో పాటు వరద ముప్పు వల్ల మరింత కుంగిపోయే అవకాశం ఉందని 'ఎర్త్స్ ఫ్యూచర్ జర్నల్'లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో తేలింది.
24 May 2023
ప్రపంచంఒక్కరోజులో 11బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయిన ప్రపంచ కుబేరుడు ఆర్నాల్ట్
అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదోడుకల నేపథ్యంలో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్ భారీ నష్టపోయారు.
24 May 2023
అమెరికావైట్హౌస్ వద్ద తెలుగు యువకుడి హల్‌చల్; అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై దాడికి ప్లాన్
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ వద్ద ఓ తెలుగు కుర్రాడు హల్ చల్ చేశాడు.
23 May 2023
ఆస్ట్రేలియాఆస్ట్రేలియా: పర్రమట్టా మేయర్‌గా ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తి సమీర్ పాండే
ఆస్ట్రేలియా సిడ్నీలోని పర్రమట్టా కౌన్సిల్ లార్డ్ మేయర్‌గా భారత సంతతికి చెందిన సమీర్ పాండే కొత్త లార్డ్ మేయర్‌గా ఎన్నికయ్యారు.
23 May 2023
గయానాగయానా: పాఠశాల వసతి గృహంలో అగ్ని ప్రమాదం; 19మంది విద్యార్థులు మృతి
గయానాలోని సెకండరీ స్కూల్ డార్మిటరీలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 19మంది పిల్లలు మరణించారని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.
22 May 2023
నరేంద్ర మోదీప్రధాని మోదీకి ఫిజీ, పపువా న్యూ గినియా దేశాల అత్యున్నత పురస్కారాలు ప్రదానం
పసిఫిక్ ద్వీప దేశాలైన ఫిజీ, పపువా న్యూ గినియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అరుదైన గౌరవం లభించింది.
19 May 2023
ట్విట్టర్బ్లూటిక్ వినియోగదారులు ట్విట్టర్‌లో 2గంటల నిడివి వీడియోను అప్‌లోడ్ చేయొచ్చు
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో మరో కీలక మార్పుకు నాంది పలికారు ఆ సంస్థ చీఫ్ ఎలోన్ మస్క్.
18 May 2023
ఇటలీఉత్తర ఇటలీని ముంచెత్తిన వరదలు; 9మంది మృతి; ఫార్ములా వన్ రేసు రద్దు
ఉత్తర ఇటలీలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. వరదల ధాటికి 9మంది మృతి చెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
17 May 2023
ఐక్యరాజ్య సమితివచ్చే ఐదేళ్లు రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదతాయ్: ప్రపంచ వాతావరణ సంస్థ
2023-2027 మధ్య కాలంలో అంటే వచ్చే ఐదేళ్ల కాలంలో రికార్డుస్థాయిలో ప్రపంచ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది.
12 May 2023
పాకిస్థాన్ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించినా, రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు
సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించినప్పటికీ, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ భవిష్యత్తు అంధకారంగానే ఉందని పాకిస్థాన్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
12 May 2023
ట్విట్టర్ట్విట్టర్ కొత్త సీఈఓగా 'లిండా యక్కరినో'; సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
ట్విట్టర్‌కు కొత్త సీఈఓను ఎంపిక చేసినట్లు అధినేత ఎలోన్ మస్క్ ప్రకటించారు. అయితే కొత్త సీఈఓ ఎవరనే దానిపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
11 May 2023
ఇటలీఇటలీ: ఆపి ఉంచిన వ్యాన్‌లో భారీ పేలుడు, మంటల్లో చిక్కుకున్న వాహనాలు
ఉత్తర ఇటలీలోని మిలాన్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. పార్క్ చేసిన కారులో పేలుడు సంభవించడం సంచలనంగా మారింది. ఆ తర్వాత అనేక వాహనాలు మంటల్లో చిక్కుకుని బూడిదయ్యాయి.
11 May 2023
పాకిస్థాన్పాకిస్థాన్: ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరిన ఇమ్రాన్ మద్దతుదారులు
పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ నేపథ్యంలో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి.
10 May 2023
బ్రిటన్యూకే: ముగ్గురు వ్యక్తుల DNAతో శిశువు జననం
బ్రిటన్(యూకే)లో మొదటిసారిగా ముగ్గురు వ్యక్తుల DNAతో ఒక శిశువు జన్మించినట్లు సంతానోత్పత్తి నియంత్రణ సంస్థ ధృవీకరించింది.
10 May 2023
పాకిస్థాన్ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాకిస్థాన్‌లో హింస; కాల్పుల్లో ఆరుగురు మృతి
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పార్టీ నాయకులు, మద్దతుదారులు ఆందోళకు దిగారు.
09 May 2023
పాకిస్థాన్పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్
అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను పారామిలటరీ ఫోర్స్ మంగళవారం అరెస్టు చేసింది.
09 May 2023
అమెరికాక్లాస్రూమ్లో ఫోన్ తీసుకున్నందుకు ఉపాధ్యాయుడిపై హైస్కూల్ విద్యార్థిని పెప్పర్ స్ప్రే
ఒక ఉన్నత పాఠశాల విద్యార్థిని, తరగతి గదిలో ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న ఉపాధ్యాయుడిపై రెండుసార్లు పెప్పర్ స్ప్రే చేసింది. అమెరికా టెన్నెస్సీలో ఆంటియోక్‌లోని ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది.
07 May 2023
టెక్సాస్టెక్సాస్లో తుపాకీ గర్జన: 9 మంది మృతి, ఏడుగురికి గాయాలు
అమెరికా టెక్సాస్‌లోని అలెన్‌లో శనివారం (స్థానిక కాలమానం ప్రకారం) రద్దీగా ఉండే మాల్‌లో ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోయాడు.
04 May 2023
ప్రిన్స్ హ్యారీకింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి ప్రిన్స్ హ్యారీ హాజరుపై అనుమానమే!
మే 6వ తేదీన లండన్‌లో కింగ్ చార్లెస్ III పట్టాభిషేక వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ఉత్సవం కోసం బ్రిటన్ రాజవంశం అంతా సిద్ధమైంది.
04 May 2023
అమెరికాఏడాది చివరి నాటికి 15,000 మంది ఉద్యోగులను నియంమించుకునే యోచనలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్
ఒక పక్క ఖర్చును తగ్గించుకునేందుకు ప్రధాన అంతర్జాతీయ సంస్థలు తమ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపడుతుంటే, అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది.
03 May 2023
బ్రిటన్కింగ్ చార్లెస్- III పట్టాభిషేకం వేళ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో తూటాల కలకలం
బ్రిటన్ కింగ్ చార్లెస్- III పట్టాభిషేకం వేళ లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో తూటాల కలకలం రేగింది. షాట్‌గన్ కాట్రిడ్జ్‌లను ప్యాలెస్ మైదానంలోకి విసిరిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
03 May 2023
డొనాల్డ్ ట్రంప్'ట్రంప్ నన్ను లైంగికంగా వేధించారు'; కోర్టులో మరో మహిళ వాగ్మూలం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజాగా మరో మహిళ ట్రంప్‌పై లైంగిక ఆరోపణలు చేశారు.
28 Apr 2023
సూడాన్ఆపరేషన్ కావేరి: సూడాన్ నుంచి 10వ బ్యాచ్ భారతీయుల తరలింపు
సూడాన్ అంతర్యుద్ధంలో చిక్కున్న భారతీయులను రక్షించడానికి కేంద్రం 'ఆపరేషన్ కావేరి'ని ముమ్మరం చేసింది. తాజాగా ఎనిమిది, తొమ్మిది, పదవ బ్యాచ్‌లు సూడాన్ నుంచి బయలుదేరినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.
26 Apr 2023
సింగపూర్కిలో గంజాయి స్మగ్లింగ్; భారత సంతతి వ్యక్తిని ఉరి తీసిన సింగపూర్ ప్రభుత్వం
కిలో గంజాయిని స్మగ్లింగ్ చేసిన కేసులో దోషిగా తేలిన భారత సంతతికి చెందిన 46 ఏళ్ల తంగరాజు సుప్పయ్య అనే వ్యక్తిని బుధవారం సింగపూర్ ప్రభుత్వం ఉరితీసింది.
26 Apr 2023
ఆఫ్ఘనిస్తాన్తాలిబన్ చేతిలో కాబూల్ విమానాశ్రయంలో ఉగ్రదాడి సూత్రదారి హతం
2021లో కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక సూత్రదారి అయిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని తాలిబాన్ హతమార్చింది. ఈ విషయాన్ని అమెరికా ధృవీకరించింది.
25 Apr 2023
వ్యాపారంకారణం లేకుండానే బ్రియాన్ హంఫ్రీస్‌ను సీఈఓగా తొలగించిన కాగ్నిజెంట్
బ్రియాన్ హంఫ్రీస్‌ను ఎటువంటి కారణం లేకుండానే అసంకల్పితంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి నుంచి జనవరిలో కాగ్నిజెంట్ తొలగించింది.
25 Apr 2023
ఇండోనేషియాఇండోనేషియాలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు
ఇండోనేషియాలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. సుమత్రా ద్వీపానికి పశ్చిమాన 7.3తీవ్రతతో భారీ ప్రకంపనలు వచ్చినట్లు ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ (బీఎంకేజీ) తెలిపింది.
22 Apr 2023
వాటికన్ సిటీలక్ష మంది లోపే జనాభా ఉన్న ఈ దేశాల గురించి తెలుసా?
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం అవతరించింది.
21 Apr 2023
రష్యాసొంత నగరంపైనే రష్యా యుద్ధవిమానం దాడి; డ్యామిట్ ఎలా జరిగింది?
ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు వెళ్తున్న రష్యా యుద్ధవిమానం అనుకోకుండా సొంత నగరంపై దాడి చేసింది.
20 Apr 2023
తాజా వార్తలురంజాన్ దాతృత్వ పంపిణీలో తొక్కిసలాట, 85మంది మృతి
యెమన్ రాజధాని సనాలో జరిగిన తొక్కిసలాటలో కనీసం 85మంది మరణించారని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
17 Apr 2023
అమెరికాఅలబామా: పుట్టినరోజు వేడుకల్లో కాల్పుల కలకలం; నలుగురు మృతి
దక్షిణ అమెరికా రాష్ట్రమైన అలబామాలో 'స్వీట్ 16' పార్టీ మారణహోమంగా మారింది. పుట్టినరోజు వేడుకల్లో సామూహిక తుపాకీ కాల్పులు జరిగాయి.
13 Apr 2023
ఉత్తర కొరియా/ డీపీఆర్కేజపాన్ సమీపంలోని జలాల్లో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
ఉత్తర కొరియా గురువారం జపాన్ తూర్పు సముద్రం వైపు పేరు తెలియని సుదూర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా మిలిటరీని ధృవీకరించింది.
11 Apr 2023
రష్యాబద్దలైన అగ్నిపర్వతం; గ్రామాలను కప్పేసిన బూడిద; ఎగిసిపడుతున్న లావా
రష్యాలో అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటైన 'షివేలుచ్' మంగళవారం బద్ధలైంది. అగ్నిపర్వతం విస్ఫోటనానికి లావా ఎగిసిపోడుతుంది.
11 Apr 2023
ట్విట్టర్ట్విట్టర్పై దావా వేసిన మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్, అధికారులు; ఎందుకో తెలుసా?
ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్‌తో పాటు మరో ఇద్దరు ఎలోన్ మస్క్‌పై దావా వేశారు.
11 Apr 2023
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏబ్యాంకులో తుపాకీతో రెచ్చిపోయిన ఉద్యోగి; ఐదుగురు దుర్మరణం
అమెరికా కెంటుకీలోని డౌన్‌టౌన్ లూయిస్‌విల్లేలోని ఓ బ్యాంకు ఉద్యోగి తుపాకీతో రెచ్చిపోయాడు. బ్యాంకులో జరిగిన ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో తొమ్మిది మంది గాయపడినట్లు వెల్లడించారు.
10 Apr 2023
శాస్త్రవేత్తజంతువులకు 'సూపర్ ఇంద్రియాలు'; 64ఏళ్ల నాటి 'ఐన్‌స్టీన్' లేఖలో సంచలన శాస్త్రీయ అంశాలు
ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడిగా పేరొందిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం విశ్వం గురించిన అవగాహనను పూర్తిగా మార్చడమే కాకుండా విశ్వం విశాలతను అన్వేషించడంలో తర్వాతి తరం శాస్త్రవేత్తలకు ఎంతో దోహదపడింది.
10 Apr 2023
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్/యూఏఈప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్; రూ.122.6 కోట్లకు అమ్మకం; గిన్నిస్ రికార్డు
ప్రతి కారుకు నంబర్ ప్లేట్ ఉంటుంది. ఇది వాహనం గుర్తింపును సూచిస్తుంది. అయితే రూ.వేలు వెచ్చించి తీసుకునే లైసెన్స్ ప్లేట్‌ను ఓ కారు యజమాని రూ.లక్షలు కాదు, కొన్ని రూ. కోట్లు వెచ్చించి దక్కించుకున్నారు.
08 Apr 2023
అమెరికా'అబార్షన్ మాత్ర' వినియోగంపై అమెరికా కోర్టులు ఒకేరోజు వేర్వేరు తీర్పులు
అమెరికాలోని టెక్సాస్, వాషింగ్టన్‌లోని ఫెడరల్ న్యాయమూర్తులు 'అబార్షన్ మాత్ర'పై శుక్రవారం ఒకేరోజు భిన్న తీర్పులు ఇవ్వడం సంచలనంగా మారింది.