తుపాకీ కాల్పులు: వార్తలు
21 May 2023
మెక్సికోమెక్సికోలో తుపాకీ కాల్పులు; 10 మంది రేసర్లు మృతి
ఉత్తర మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో శనివారం జరిగిన కార్ షోలో జరిగిన కాల్పుల్లో కనీసం 10 మంది రేసర్లు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడినట్లు అధికారులు ప్రకటించారు.
16 May 2023
తాజా వార్తలున్యూ మెక్సికోలో కాల్పుల కలకలం; ముగ్గురు మృతి
అమెరికా న్యూ మెక్సికోలోని మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఓ యువకుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మరో ఏడుగురికి గాయాలైనట్లు వెల్లడించారు.
07 May 2023
టెక్సాస్టెక్సాస్లో తుపాకీ గర్జన: 9 మంది మృతి, ఏడుగురికి గాయాలు
అమెరికా టెక్సాస్‌లోని అలెన్‌లో శనివారం (స్థానిక కాలమానం ప్రకారం) రద్దీగా ఉండే మాల్‌లో ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోయాడు.
24 Apr 2023
టెక్సాస్హైస్కూల్ పార్టీలో కాల్పులు; 9మంది యువకులకు గాయాలు
అమెరికా టెక్సాస్‌లోని జాస్పర్‌లో జరిగిన ప్రోమ్ పార్టీలో కాల్పుల కలకలం రేగింది. ఈఘటనలో 9మంది యువకులు గాయపడ్డారు.
21 Apr 2023
అమెరికాఅమెరికాలో తుపాకీ కాల్పులకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి బలి
అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల విద్యార్థి తుపాకీ కాల్పులకు బలయ్యాడు.
21 Apr 2023
దిల్లీదిల్లీలోని సాకేత్ కోర్టులో కాల్పులు; మహిళకు గాయాలు
దిల్లీలోని సాకేత్ జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో సస్పెండ్ అయిన న్యాయవాది శుక్రవారం కాల్పులు జరపడంతో ఒక మహిళ గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
17 Apr 2023
అమెరికాఅలబామా: పుట్టినరోజు వేడుకల్లో కాల్పుల కలకలం; నలుగురు మృతి
దక్షిణ అమెరికా రాష్ట్రమైన అలబామాలో 'స్వీట్ 16' పార్టీ మారణహోమంగా మారింది. పుట్టినరోజు వేడుకల్లో సామూహిక తుపాకీ కాల్పులు జరిగాయి.
11 Apr 2023
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏబ్యాంకులో తుపాకీతో రెచ్చిపోయిన ఉద్యోగి; ఐదుగురు దుర్మరణం
అమెరికా కెంటుకీలోని డౌన్‌టౌన్ లూయిస్‌విల్లేలోని ఓ బ్యాంకు ఉద్యోగి తుపాకీతో రెచ్చిపోయాడు. బ్యాంకులో జరిగిన ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో తొమ్మిది మంది గాయపడినట్లు వెల్లడించారు.
28 Mar 2023
అమెరికాతుపాకులతో స్కూల్‌పై విరుచుకుపడ్డ యువతి; ఆరుగురు మృతి; బైడెన్ విచారం
అమెరికాలో దారుణం జరిగింది. ఓ యువతి మూడు అత్యాధునిక తుపాకులతో టేనస్సీ రాష్ట్రం నాష్‌విల్లేలోని ఒక ప్రైవేట్ క్రిస్టియన్ స్కూల్‌లో విచ్చలవిడిగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు సహా మొత్తం ఆరుగురు మరణించారు.
16 Mar 2023
ఉత్తర్ప్రదేశ్ఉత్తర్ప్రదేశ్ హత్య కేసు: ఉమేష్ పాల్‌పై కాల్పులు జరుపుతున్న సీసీటీవీ వీడియో వైరల్
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఉమేష్ పాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉమేష్‌పై కాల్పులు జరుపుతున్న దృశ్యాలు రికార్డయిన సీసీటీవీ వీడియో బయటకు వచ్చింది.
10 Mar 2023
జర్మనీచర్చిలో తుపాకీతో రెచ్చిపోయిన దుండగుడు- ఏడుగుగు దుర్మరణం
జర్మనీలోని హాంబర్గ్‌లోని ఓ చర్చిలో కాల్పులు కలకలం రేపాయి. ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోవడంతో ఏడుగురు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు.
06 Mar 2023
జార్జియాహౌస్ పార్టీలో కాల్పులు: ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు
జార్జియాలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. డగ్లస్ కౌంటీలో 100మందికిపైగా యువకులు గుమిగూడిన హౌస్ పార్టీలో కాల్పులు జరపడంతో శనివారం ఇద్దరు వ్యక్తులు, ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
06 Mar 2023
ఉత్తర్ప్రదేశ్ఉమేష్ పాల్ హత్య కేసు: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితుడు ఉస్మాన్ మృతి
ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఉస్మాన్ సోమవారం మరణించారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని కౌంధియారాలో పోలీసులు విజయ్ కుమార్ అలియాస్ ఉస్మాన్ చౌదరి మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ లో ఉస్మాన్ మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.
01 Mar 2023
ఆస్ట్రేలియాసిడ్నీ: ఆస్ట్రేలియాలో పోలీసుల కాల్పుల్లో భారతీయుడు మృతి
ఆస్ట్రేలియాలో సిడ్నీలో పోలీసుల కాల్పుల్లో ఓ భారతీయుడు మృతి చెందాడు. సిడ్నీ రైల్వే స్టేషన్‌లో క్లీనర్‌ను కత్తితో పొడిచి, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను బెదిరించినందుకు భారతీయుడిని ఆస్ట్రేలియా పోలీసులు కాల్చి చంపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అతను బ్రిడ్జింగ్ వీసాపై ఆస్ట్రేలియాలో నివసిస్తున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ చెప్పింది.
18 Feb 2023
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏఅమెరికా: మిస్సిస్సిప్పిలో తుపాకీ గర్జన; ఆరుగురు మృతి
అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. మిస్సిస్సిప్పిలోని టేట్ కౌంటీలో శుక్రవారం వరుస కాల్పుల నేపథ్యంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులన్ని అర్కబుట్ల కమ్యూనిటీలోనే జరిగినట్లు వెల్లడించారు.
16 Feb 2023
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏటెక్సాస్ షాపింగ్ మాల్‌లో కాల్పులు; ఒకరు మృతి
అమెరికా టెక్సాస్‌లోని సీలో విస్టా మాల్‌లో బుధవారం సాయంత్రం దుండగులు తుపాకీతో రెచ్చిపోయాడు. నలుగురిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. మరో ముగ్గురు గాయపడ్డారని పేర్కొన్నారు.
24 Jan 2023
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏఅమెరికా: మరో మూడు ప్రాంతాల్లో తుపాకీ కాల్పులు, 9మంది మృతి
తుపాకీ గర్జనలతో మరోసారి అమెరికా ఉలిక్కి పడింది. కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్‌లో చైనీస్ లూనార్ న్యూ ఇయర్ పార్టీలో కాల్పులు జరిగిన గంటల వ్యవధిలోనే మరో మూడు ప్రాంతాల్లో తుపాకుల మోత మోగింది.