ఫ్లోరిడా: వార్తలు

23 Oct 2024

ప్రపంచం

Vibrio vulnificus: ఫ్లోరిడాలో ప్రమాదకర వైరస్ ఉధృతి.. 13 మంది మృతి

ఫ్లోరిడాలో వైబ్రియో వల్నిఫికస్‌ (Vibrio vulnificus) అనే అరుదైన ఫ్లెష్‌-ఈటింగ్‌ బ్యాక్టీరియా ఉధృతంగా వ్యాపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 13 మంది ఈ బ్యాక్టీరియా కారణంగా మరణించారు.

Space X: ఫ్లోరిడా నుండి 20 స్టార్‌లింక్ ఉపగ్రహాలను ప్రయోగించిన స్పేస్‌ఎక్స్ 

స్పేస్-ఎక్స్ తన స్టార్‌లింక్ ఉపగ్రహం కనెక్టివిటీని పెంచడానికి ఈ రోజు (జూన్ 19) కొత్త బ్యాచ్ ఉపగ్రహాలను ప్రారంభించింది.

Sowmya Accident : ఫ్లోరిడాలో యాదాద్రి జిల్లా అమ్మాయి దుర్మరణం

అమెరికాలోని ఫ్లోరిడాలో తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లా అమ్మాయి సౌమ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.

Gun Fire: ఫ్లోరిడాలో కాల్పుల కలకలం.. 10 మందికి గాయాలు 

ఫ్లోరిడాలోని శాన్‌ఫోర్డ్‌లో వాగ్వాదం సందర్భంగా జరిగిన కాల్పుల్లో కనీసం 10 మంది గాయపడ్డారు. ఈ కేసులో 16 ఏళ్ల అనుమానిత యువకుడిని అరెస్టు చేశారు.

Toy Car: బొమ్మ కారులో 800 కి.మీ ప్రయాణం.. జంతు సంరక్షణ కోసం నిధుల సేకరణ 

బొమ్మ కారులో 800 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారా? ఇలాంటి ప్రశ్న అడిగితే ఆశ్చర్యంగా చూస్తారు కానీ ఇది వాస్తవం.

27 Aug 2023

అమెరికా

అమెరికా: నల్లజాతీయులే లక్ష్యంగా కాల్పులు.. ముగ్గురు మృతి

అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. నల్లజాతీయులను లక్ష్యంగా చేసుకుని ఓ తెల్లజాతీయుడు ముగ్గురు నల్లజాతీయులను కాల్చి చంపాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రయోగం తర్వాత కక్ష్యను చేరుకోవడంలో విఫలమైన ప్రపంచంలోని మొదటి 3డి-ప్రింటెడ్ రాకెట్

ప్రపంచంలోని మొట్టమొదటి 3D-ప్రింటెడ్ రాకెట్ బుధవారం విజయవంతంగా ప్రయోగించిన తర్వాత కక్ష్యను చేరుకోవడంలో విఫలమైంది అయినా సరే ఈ వినూత్న అంతరిక్ష ప్రయోగం చేసి కాలిఫోర్నియా కంపెనీ ఇటువంటి ప్రయోగాలలో ఒక అడుగు ముందుకేసింది.