ప్రపంచం: వార్తలు
Pakistan: పాకిస్థాన్‌లో పోలియో కలకలం.. 20 జిల్లాల్లో వైరస్ గుర్తింపు!
పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా సేకరించిన నమూనాల్లో పోలియో వైరస్ పలు జిల్లాల్లో బయటపడ్డాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 13 పాలియో పాజిటివ్ కేసులను నిర్ధారించారు.
UK: యూకే వీసాల్లో డిజిటల్ విప్లవం.. జులై 15 నుంచి ఈ-వీసా విధానం అమలు!
ఇమిగ్రేషన్ వ్యవస్థను మరింత సాంకేతికంగా మార్చే దిశగా యునైటెడ్ కింగ్‌డమ్ (UK) కీలక ముందడుగు వేసింది.
USA:అమెరికాలో పంజాబ్ గ్యాంగ్‌స్టర్ బటాలా సహా 8 మంది భారతీయులు అరెస్టు
అమెరికాలో హింస, బెదిరింపుల కేసుల్లో భారతీయ మూలాలున్న 8 మందిని అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన పంజాబ్ గ్యాంగ్‌స్టర్ల సంబంధాలను మరోసారి ప్రపంచ దృష్టికి తీసుకొచ్చింది.
Alzheimers: చైనాలో అల్జీమర్స్ శస్త్రచికిత్స నిలిపివేత.. ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు!
అల్జీమర్స్ వ్యాధికి చికిత్సగా చైనాలో ఇటీవల ప్రాచుర్యం పొందిన ఒక శస్త్రచికిత్సా విధానంపై అక్కడి ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Donald Trump: భారత మందులపై 200% పన్ను..? ట్రంప్ హెచ్చరికలతో ఇండియా ఫార్మా అసహనం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన హెచ్చరికలతో దేశీయ ఫార్మా రంగంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
Study Permit: కెనడా స్టడీ వీసా.. జీవన వ్యయ నిధులు రూ.1.4 లక్షల మేర పెంపు!
కెనడాలో ఉన్నత విద్య కోసం వెళ్లాలని భావిస్తున్న విదేశీ విద్యార్థుల కోసం అక్కడి ప్రభుత్వం కీలక మార్పులను ప్రకటించింది.
Pakistan: పాక్‌లో భీకర ఆత్మాహుతి దాడి.. 16 సైనికులు మృతి!
పాకిస్థాన్‌లో దారుణమైన ఉగ్రవాద దాడి జరిగింది. తాలిబన్ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ చేపట్టిన ఆత్మాహుతి దాడిలో 16 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
US: రహస్య అణ్వాయుధ ప్రణాళిక.. పాక్ బాలిస్టిక్ మిసైళ్లు సిద్ధం!
పాకిస్థాన్ రహస్యంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను (Long-range nuclear ballistic missile) అభివృద్ధి చేస్తోందని వాషింగ్టన్ (US) నిఘా సంస్థలు ప్రకటించాయి.
Iran : 12 రోజుల యుద్ధానికి తెర.. కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్
ఇరాన్ కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్టు వెల్లడించింది.
China: చైనాలో ఖనిజాలపై ఆంక్షలు.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఆడియో పరికరాలపై ప్రభావం!
చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులపై విధించిన ఆంక్షల కారణంగా భారత స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఆడియో పరికరాల తయారీ రంగం తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటోందని పరిశ్రమ నిపుణులు తెలిపారు.
Aqua Exports: రోయ్యలపై భారీ సుంకం.. ఎగుమతిదారులకి మరో ఎదురుదెబ్బ!
అమెరికా మరోసారి భారత ఆక్వా రంగానికి ఎదురుదెబ్బ ఇచ్చింది.
Gateway To Hell : యాభై ఏళ్ల మంటలకు బ్రేక్.. తుర్క్‌మెనిస్తాన్‌లో 'గేట్‌వే టు హెల్' ఆగిపోయింది!
ప్రపంచంలోనే అత్యంత వింత ఘటనలకు ఈ స్థలం గుర్తింపు తెచ్చుకుంది. తుర్క్‌మెనిస్తాన్‌లో ఉన్న 'గేట్‌వే టు హెల్' (గేటు తు హెల్) గ్యాస్ క్రేటర్‌లో యాభై ఏళ్లుగా రగిలిన మంటలు చివరకు అదుపులోకి వచ్చాయి.
Vatican City: ప్రపంచంలో విరాళాలతో నడిచే ప్రపంచపు మినీ దేశం.. అది ఎక్కడుందో తెలుసా?
ప్రపంచంలోనే అతి చిన్న దేశంగా వాటికన్ నగరానికి పేరుంది. ఇటలీ రాజధాని రోమ్ నగరంలోని ఒక చిన్న ప్రాంతంలో ఆ దేశం ఉంది.
Colombia: కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నం.. ప్రచార సభలో కాల్పులు
కొలంబియా సెనేటర్, అధ్యక్ష అభ్యర్థి మిగ్యుల్ ఉరిబ్ టర్బే (39)పై శనివారం హత్యాయత్నం జరిగింది.
Bombs: జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధం నాటి మూడు బాంబులు.. 20వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
జర్మనీలోని కొలోన్ (Cologne) నగరంలో రెండో ప్రపంచ యుద్ధం (World War II)కు చెందిన మూడు బాంబులు కనుగొనడం కలకలం రేపింది.
Pakistan: పాక్‌లో కలకలం.. మాలిర్ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్
పాకిస్థాన్‌కు మరో భారీ దెబ్బ తగిలింది. కరాచీలోని మాలిర్ జైలులో సోమవారం అర్ధరాత్రి తర్వాత ఉద్రిక్తత చెలరేగింది.
Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా
రష్యాలో వంతెన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
BLA: పాకిస్థాన్‌కు మరో షాక్.. సురబ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న బలూచిస్తాన్ ఆర్మీ!
పాకిస్థాన్‌కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
USA: ఫేక్ వీసాల పేరిట మోసం.. ఇద్దరు పాకిస్థానీయులు అరెస్టు
అమెరికాలో నకిలీ ధ్రువీకరణ పత్రాలు, తప్పుడు ఉద్యోగ అవకాశాలు సృష్టించి, వాటి ఆధారంగా విదేశీయులకు వీసాలు విక్రయించిన ఘటనలో ఇద్దరు పాకిస్థాన్ జాతీయులు ఎఫ్‌బీఐ అధికారులకు చిక్కారు.
Massive Bomb Blast: పాకిస్థాన్ లో స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి.. నలుగురు చిన్నారుల మృతి
పాకిస్థాన్‌లో తీవ్ర ఉద్రిక్తతలతో రగిలిపోతున్న బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మరోసారి ఉగ్రవాదం తన అమానవీయ రూపాన్ని ప్రదర్శించింది.
Visa: అమెరికా వీసా కోసం 13 నెలల వరకు నిరీక్షణ.. భారతీయ దరఖాస్తుదారులకు తలనొప్పి!
అమెరికా వీసా కార్యకలాపాలు పునఃప్రారంభమైనప్పటికీ, టూరిస్ట్, బిజినెస్ (B1/B2) వీసాల డిమాండ్ అధికంగా ఉంది.
USA: కాలిఫోర్నియాలో బాంబు పేలుడు కలకలం.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు
అమెరికా రాష్ట్రం కాలిఫోర్నియాలోని ఓ సంతానోత్పత్తి క్లినిక్ సమీపంలో బాంబు పేలుడు సంభవించి ఒక్కరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు గాయపడ్డారు.
Turkey: తుర్కియే సంస్థపై భారత్ ప్రతీకారం.. 10శాతానికి పతనమైన సెలెబీ
తుర్కియేతో సంబంధాలపై వివాదం వెల్లువెత్తడంతో, భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సెలెబీ కంపెనీపై తీవ్ర ప్రభావం చూపింది.
UK Visa: బ్రిటన్ వీసా కఠిన నిబంధనలు.. ఉద్యోగ కలలు కన్న భారతీయులకు షాక్!
బ్రిటన్ ప్రభుత్వం వీసా, వలస చట్టాల్లో భారీ మార్పులు చేపట్టేందుకు యోచిస్తోంది. వలస కార్మికుల సంఖ్యను తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.
Khyber Pakhtunkhwa: పాక్‌కి మరో షాక్.. పోలీసు వాహనంపై ఆత్మాహుతి దాడి
భారత్ చేపట్టిన వైమానిక దాడుల అనంతరం పాకిస్థాన్‌లో భయాందోళన వాతావరణం నెలకొంది.
Operation Bunyan Al Marsas : పాక్ దాడులకు 'ఆపరేషన్ బున్యాన్ అల్ మార్సస్' పేరు.. దీని అర్థం ఏమిటో తెలుసా?
శుక్రవారం అర్ధరాత్రి తర్వాత, శనివారం తెల్లవారుజాము వరకు పాకిస్థాన్ భారత్‌పై డ్రోన్లు, క్షిపణులతో తీవ్ర దాడులకు పాల్పడింది.
TTP and Baloch attacks: 22 మంది పాక్ సైనికులు మృతి.. పాక్‌పై దాడి చేస్తున్న తాలిబాన్, బలూచిస్తాన్
భారత్‌తో ఘర్షణ అనంతరం పాకిస్తాన్‌కు మరో పెద్ద సమస్య తలెత్తింది. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) సైనిక స్థావరాలపై తీవ్ర దాడులకు తెగబడింది.
China: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న చైనా
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా మరోసారి స్పందించింది. ఇరు దేశాలు సంయమనంతో వ్యవహరించాలని పిలుపునిచ్చింది.
Pakistan: పాక్‌లో పెట్రోల్ కొరత.. 48 గంటలు బంక్‌ల మూసివేత
భారత్‌తో పెరిగిన ఉద్రిక్తతలతోపాటు ఆర్థిక సంక్షోభంతో ఇప్పటికే కుదేలైన పాకిస్థాన్‌కు ఇప్పుడు మరో ముప్పు ఎదురైంది.
Balochistan: పాకిస్థాన్‌కు నెత్తిన మరో బాంబు.. స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్థాన్!
భారత్‌తో యుద్ధానికి సిద్ధమవుతున్న పాకిస్థాన్‌కు ఇప్పుడు మరోవైపు బలూచిస్థాన్ రూపంలో భారీ సవాల్ ఎదురవుతోంది.
Turkey: తుర్కియే అసలు రంగు బయటపడింది.. స్నేహాన్ని మరిచి ద్రోహానికి దిగింది!
భారతదేశం చేసిన ఉపకారాన్ని తుర్కియే మరిచిపోయింది. తాజాగా భారత్‌పై ద్రోహానికి పాల్పడుతోందని తేలింది.
Pakistan: యుద్ధానికి పాక్ సిద్ధం.. 'బన్‌యన్ ఉల్ మర్సూస్' పేరుతో ఆపరేషన్ ప్రారంభం
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ ముదురుతున్నాయి. గురువారం సాయంత్రం నుంచి ఇరు దేశాలు పరస్పర దాడుల్లో నిమగ్నమవుతున్నాయి.
Indian Jets : ఐదు భారతీయ విమానాలను మట్టుబెట్టాం : పాక్
ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా మంగళవారం రాత్రి పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ వైమానిక దాడులకు దిగింది. రాత్రి ఒంటి గంట తరువాత ఈ దాడులు ప్రారంభమయ్యాయని సమాచారం.
Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్'పై స్పందించిన ప్రపంచ నేతలు
'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై తీవ్రమైన ప్రతికార చర్యలు ప్రారంభించింది.
Israel: గాజా ఆక్రమణకు ఇజ్రాయెల్ ప్లాన్.. సైనిక వ్యూహం ముమ్మరం!
ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం గాజా పట్టణాన్ని పూర్తిగా ఆక్రమించేందుకు, అదికాగా అక్కడ నిరవధికంగా మోహరించేందుకు ఓ వ్యూహాన్ని ఆమోదించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
House of Horror: కరోనా భయంతో నాలుగేళ్లు గదిలోనే ముగ్గురు పిల్లలు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
కరోనా పేరు వినగానే ఇప్పటికీ కొందరికి వెన్నులో వణుకు పుడుతుంది. ఈ మహమ్మారి ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
Australia: ఆస్ట్రేలియా ఎన్నికల్లో అల్బనీస్ లేబర్ పార్టీదే విజయం!
ఆస్ట్రేలియాలో ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ నేతృత్వంలోని లేబర్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానిక మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి.
Pakistan: సింధూ నదిపై నిర్మాణం చేపడితే ధ్వంసం చేస్తాం : పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు.
Pakistan: పహల్గాం దాడి అనంతరం పాక్ క్షిపణి ప్రయోగం
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ సంబంధాలలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.
World's military: నాలుగు దశాబ్దాలలో పెరిగిన ప్రపంచ సైనిక వ్యయం..
ప్రపంచదేశాల సైనిక వ్యయం గత కొద్ది కాలంగా గణనీయంగా పెరిగింది.
Iran Explosion: బందర్ అబ్బాస్ నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 280 మందికిపైగా గాయాలు
ఇరాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బందర్ అబ్బాస్ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడుతో వెంటనే మంటలు చెలరేగాయని స్థానిక మీడియా సమాచారం.
Shehbaz Sharif: మేము రాజీపడం.. ఉగ్రవాది తర్వాత భారత్‌కు పాక్ ప్రధాని హెచ్చరిక!
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.
Donald Trump: ట్రంప్ పాలనకు వంద రోజులు పూర్తి.. ఈ షాకింగ్ స్టేట్‌మెంట్లు వైరల్!
అమెరికా 47వ అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ పాలన వంద రోజుల మైలురాయి దిశగా వేగంగా సాగుతోంది.