ప్రపంచం: వార్తలు

07 Jan 2025

అమెరికా

Bird Flu: అమెరికాలో బర్డ్‌ ఫ్లూ కారణంగా తొలి మరణం.. వైరస్ వ్యాప్తిపై ఆందోళన

అమెరికాలో తొలి బర్డ్‌ ఫ్లూ మరణం తీవ్ర సంచలనం రేపుతోంది.

05 Jan 2025

చైనా

HMVP: చైనా వైరస్‌లపై భయపడాల్సిన అవసరం లేదు.. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన

చైనాలో హ్యూమన్‌ మెటాన్యుమోనియా (హెచ్‌ఎంపీవీ)తో సహా శ్వాసకోశ వ్యాధుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం భరోసా ఇచ్చింది.

04 Jan 2025

జపాన్

Tomiko Itooka: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ టోమికో ఇతోకా కన్నుమూత

ప్రపంచంలో అత్యంత వృద్ధురాలిగా పేరొందిన జపాన్‌కు చెందిన టోమికో ఇతోకా (116) మృతి చెందారు.

04 Jan 2025

చైనా

China: చైనాలో కొత్త వైరస్.. పిల్లుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కొవిడ్ మందులు!

చైనాలో కరోనా మహమ్మారికి మూల కేంద్రమైన సమయంలో ఇప్పుడు మరో వైరస్, హెచ్‌ఎంపీవీ (హ్యూమన్‌ మెటానిమోవైరస్) కలకలం రేపుతోంది.

31 Dec 2024

ఇండియా

Happy New Year 2025: కిరిబాతి, టోంగా దీవుల్లో మొదటిసారిగా 2025 వేడుకలు ప్రారంభం

ప్రపంచం 2025కి స్వాగతం పలకడానికి సిద్ధమైంది. పసిఫిక్ మహా సముద్ర తీర ప్రాంత దేశాలు ప్రపంచంలోనే తొలిసారిగా కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకుంటాయి.

Cigarette: ఒక సిగరెట్‌తో 20 నిమిషాల ఆయుర్దాయం కోల్పోతారు.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక 

ఒక సిగరెట్‌ తాగితే సగటున 20 నిమిషాల ఆయుర్దాయం కోల్పోతారని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ తాజా అధ్యయనం వెల్లడించింది.

Ethiopia: ఇథియోపియాలో ఘోర ప్రమాదం.. 71 మంది దుర్మరణం

ఇథియోపియాలోని బోనాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

29 Dec 2024

చైనా

China: 450 కిలోమీటర్ల వేగంతో చైనా కొత్త బుల్లెట్ రైలు ఆవిష్కరణ

చైనా వరుసగా కొత్త ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది.

28 Dec 2024

అమెరికా

US: 'అక్రమ వలసదారులకు ఉరి కాదు, కాల్చి చంపడం సరైన శిక్ష'.. రిపబ్లిక్ అభ్యర్థి సంచలన వీడియో

అమెరికాలో అక్రమంగా వలస వచ్చిన వ్యక్తులు నేరాలకు పాల్పడుతున్నారు.

28 Dec 2024

ఇండియా

111 medicines fail: నాణ్యత లోపంతో 111 ఔషధాల గుర్తింపు.. సీడీఎస్‌సీఓ నివేదిక

నవంబర్ నెలలో కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ మొత్తం 111 ఔషధ నమూనాలను 'నాణ్యతకు తగ్గవిగా' (NSQ) గుర్తించింది.

28 Dec 2024

లండన్

UK: డ్రెస్ కోడ్ ఉల్లంఘన.. మహిళా ఉద్యోగికి రూ.30లక్షల పరిహారం ఆదేశించిన ట్రైబ్యునల్

లండన్‌లోని ఓ కంపెనీకి ఉద్యోగ ట్రైబ్యునల్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Spain: స్పెయిన్‌కు వెళ్తున్న బోటు బోల్తా.. 69మంది దుర్మరణం

స్పెయిన్‌కు వెళ్ళే బోటు బోల్తా పడటంతో 69 మంది మరణించినట్లు మాలి అధికారులు వెల్లడించారు.

26 Dec 2024

ఇండియా

Hydropower Dam: చైనాలో భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు.. భారత్ సరిహద్దు వద్ద 'వాటర్ బాంబ్' హెచ్చరిక

ప్రపంచంలోనే అత్యంత పెద్ద జలవిద్యుత్ డ్యామ్ నిర్మాణానికి చైనా ఆమోదం తెలిపింది. టిబెట్ ప్రాంతంలోని యార్లంగ్ జంగ్బో నది దిగువ భాగంలో ఈ జలాశయం నిర్మించనున్నారు.

Veer Bal Diwas: ఆ చిన్నారుల ధైర్యానికి గుర్తుగా వీర్ బాల్ దివస్

భారతదేశం వ్యాప్తంగా ఇవాళ వీర్ బాల్ దివస్‌ను ఘనంగా జరుపుకుంటున్నారు.

Kazakhstan: కజకిస్థాన్ విమాన ప్రమాదంలో 42 మంది మృతి.. ప్రాణాలతో బయటపడ్డ మరో 25 మంది

కజకిస్థాన్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 42 మంది మృతిచెందినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

25 Dec 2024

బ్రిటన్

Royal Warrant : బ్రిటన్‌లో సంచలనం.. చాక్లెట్ కంపెనీ క్యాడ్‌బరీపై ఆఖరి తీర్పు

బ్రిటన్‌లోని రాయల్ వారెంట్ జాబితాలో ఉన్న 170 ఏళ్ల చాక్లెట్ తయారీ సంస్థ క్యాడ్‌బరీని తొలగించారు.

Pakistan: అప్గాన్‌పై పాక్ బాంబుల వర్షం.. 15 మంది మృతి

పాకిస్థాన్‌ అఫ్గానిస్థాన్‌పై వైమానిక దాడులు జరిపింది.

22 Dec 2024

ఇండియా

Congo: కాంగో నదిలో ఘోర ప్రమాదం.. 38 మంది మృతి.. వందకిపైగా గల్లంతు!

కాంగోలోని బుసిరా నదిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడటంతో 38 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు.

Bangladesh: బంగ్లాదేశ్‌ ఎన్నికలపై తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్‌ కీలక వ్యాఖ్యలు 

బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న వేళ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ కీలక ప్రకటన చేశారు.

16 Dec 2024

తుపాను

Cyclone Chido: మయోట్‌లో ఛీడో తుపాను బీభత్సం.. మరణాలు వెయ్యికి పెరిగే అవకాశం

హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఛీడో తుపాను ఫ్రెంచ్‌ ద్వీపకల్పం మయోట్‌ను తీవ్రంగా తాకింది.

14 Dec 2024

సిరియా

Syria:అసద్‌ పాలనలో నరకం..పెంపుడు సింహానికి భోజనంగా ఖైదీలు

సిరియా తిరుగుబాటుదారుల చేతిలో రాజధాని డమాస్కస్‌ సహా ముఖ్య ప్రాంతాలు స్వాధీనం కావడంతో, అసద్‌ పాలనలో సాగిన క్రూరకాండలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

14 Dec 2024

సిరియా

Syria: సిరియాలో అసద్‌ కుటుంబం వేసవి నివాసంపై ప్రజల దాడి.. సామగ్రి ధ్వంసం 

సిరియాలో తిరుగుబాటుదళాలు డమాస్కస్‌ను ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. దీంతో అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ దేశాన్ని విడిచిపోయారు.

South Korea: దక్షిణకొరియా అధ్యక్షుడికి గట్టి ఎదురుదెబ్బ.. పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానానికి ఆమోదం

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ అసెంబ్లీ ఆయనపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి తాజా ఓటింగ్‌లో మద్దతు లభించింది.

14 Dec 2024

ఓపెన్ఏఐ

OpenAI: అనుమానాస్పద స్థితిలో ఓపెన్ ఏఐ వేగు మృతి

ఓపెన్‌ఏఐ సొంత సంస్థకు చెందిన సర్చ్‌బాలాజీ (26) అనుమానాస్పద స్థితిలో మరణించారు.

12 Dec 2024

ఇండియా

Tiger Corridor :కాగజ్‌నగర్ డివిజన్‌లో టైగర్ కారిడార్ ప్రాజెక్ట్.. అటవీశాఖ ప్రయత్నాలు

కాగజ్ నగర్ డివిజన్ అడవుల్లో టైగర్ కారిడార్ ఏర్పాటుపై అటవీశాఖ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

Year Ender 2024: ఈ దేశాల్లో హనీమూన్‌ ట్రెండ్.. పర్యాటకులతో కళకళలాడిన దేశాలివే!

కొద్దిరోజుల్లో 2024కు టాటా చెప్పనున్నాం. ఈ క్రమంలో 2024లో పర్యాటకుల‌ను ఆకర్షించిన దేశాలను మనం పరిశీలిద్దాం.

08 Dec 2024

సిరియా

Bashar Al-Assad: సిరియా అధ్యక్షుడి విమానం కూలిపోయినట్లు ప్రచారం?

సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా ప్రచారం జరుగుతోంది.

08 Dec 2024

సిరియా

Syria: తిరుగుబాటుదారుల చేతుల్లోకి డమాస్కస్.. పారిపోయిన సిరియా అధ్యక్షుడు

సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం క్రమంగా కొత్త మలుపు తీసుకుంటోంది.

South Korea: మార్షల్ లా వివాదం.. మాజీ రక్షణ మంత్రి అరెస్టు

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అనూహ్యంగా 'ఎమర్జెన్సీ మార్షల్ లా'ను ప్రకటించి, దేశంలో తీవ్ర గందరగోళ పరిస్థితిని సృష్టించారు.

South Korea: ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను.. దక్షిణ కొరియా అధ్యక్షుడు కీలక ప్రకటన 

'ఎమర్జెన్సీ మార్షల్‌ లా' ప్రకటనతో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ తీవ్ర రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్నారు.

India: మొబైల్ మాల్‌వేర్ దాడుల్లో భారత్ అగ్రస్థానం

భారతదేశంలో ప్రస్తుతం ఫోన్లు మాల్‌వేర్‌లకు ప్రధాన లక్ష్యంగా మారింది.

SIPRI: యుద్ధాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలు ఆయుధాల విక్రయాలను పెంచుతున్నాయి: సిప్రి నివేదిక

గత ఏడాది ఉక్రెయిన్‌, గాజా యుద్ధాలు, ఇతర ప్రాంతీయ సంక్షోభాల కారణంగా ఆయుధ వ్యాపార కంపెనీల ఆదాయం భారీగా పెరిగింది.

Temples Vandalized: బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై రాళ్ల దాడి.. నిరసన వ్యక్తం చేసిన హిందువులు

బంగ్లాదేశ్‌లో చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుకు వ్యతిరేకంగా హిందూ సమాజం నిరసనలు కొనసాగిస్తున్నాయి.

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ నిషేధానికి పిటిషన్.. హైకోర్టు ఆదేశాలపై ఉత్కంఠ

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్‌ కృష్ణదాస్‌ ప్రభును బంగ్లాదేశ్‌ జెండాను అవమానపరిచారనే ఆరోపణలతో ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ విడుదలకు పోరాటం.. పాకిస్థాన్‌లో భారీ నిరసనలు

పాకిస్థాన్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదల కోరుతూ భారీ నిరసనలు చేపడుతున్నారు.

UAE : యూఏఈ కీలక నిర్ణయం.. పాకిస్థాన్ పౌరులకు వీసాల జారీ నిలిపివేత

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఇటీవల పాకిస్థాన్ పౌరులకు వీసా జారీని నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

19 Nov 2024

ఇండియా

International Men's Day 2024: మగవారికి ప్రత్యేక సూచనలు.. ఈ విషయాలపై దృష్టి సారించండి

నవంబర్ 19న ప్రతేడాది జరుపుకునే అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.

PF Pension: 60 ఏళ్ల వయసులో పెన్షన్ లెక్కింపు.. ఎంత డబ్బు వస్తుందో తెలుసా?

భారతదేశంలో ప్రయివేటు రంగంలో పనిచేసే ప్రతి వ్యక్తికీ ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతా ఉంటుంది.

18 Nov 2024

బ్రిటన్

Britain Royal Family: రాజ కుటుంబం భవనంలో దొంగతనం కలకలం.. క్యాజిల్ భద్రతపై ప్రశ్నలు

బ్రిటన్‌‌లో అత్యంత భద్రత కలిగిన రాజ కుటుంబానికి చెందిన విండ్సర్‌ క్యాజిల్‌లో దొంగతనం చోటుచేసుకోవడం సంచలనంగా మారింది.

Cop conference: అభివృద్ధి చెందిన దేశాలు ముందుకు రావాలి.. భారత్‌ హెచ్చరిక

బాకు వేదికగా జరుగుతున్న కాప్‌-29 సదస్సులో అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన సాయం అందించడంలో అభివృద్ధి చెందిన దేశాలు వెనుకడుగు వేస్తున్నాయని భారత్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.