Page Loader
OpenAI: అనుమానాస్పద స్థితిలో ఓపెన్ ఏఐ వేగు మృతి
అనుమానాస్పద స్థితిలో ఓపెన్ ఏఐ వేగు మృతి

OpenAI: అనుమానాస్పద స్థితిలో ఓపెన్ ఏఐ వేగు మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 14, 2024
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓపెన్‌ఏఐ సొంత సంస్థకు చెందిన సర్చ్‌బాలాజీ (26) అనుమానాస్పద స్థితిలో మరణించారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని తన నివాసంలో అతడు మృతిచెందినట్లు గుర్తించారు. నవంబర్‌ 26న ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రాథమిక విచారణ అనంతరం ఈ ఘటనను ఆత్మహత్యగా భావిస్తున్నట్లు తెలియజేశారు. సర్చ్‌బాలాజీ గతంలో ఓపెన్‌ ఏఐ ఆపరేషన్లు, ఆ సంస్థ అనుసరిస్తున్న విధానాలను ఆందోళనకరంగా ఉన్నట్లు తన పరిశోధనలో బయటపెట్టారు.