స్పెయిన్: వార్తలు
NASA: స్పెయిన్‌లో 2026 సంపూర్ణ సూర్యగ్రహణం.. నాసా కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యం
స్పెయిన్‌లోని ఓ పొద్దుతిరుగుడు పూల తోటపై 2026 సంపూర్ణ సూర్యగ్రహణం ఆవిష్కృతమైన అద్భుత దృశ్యాన్ని నాసా కెమెరాలో బంధించింది.
Solar eclipse: భారత్‌లో కనిపించని సంపూర్ణ సూర్యగ్రహణం.. నేడు ఎక్కడెక్కడ చూడొచ్చంటే?
నేడు సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారత్‌లో మాత్రం కనిపించదు.
Italy: ఇటలీకి స్పెయిన్ షాక్.. సరిహద్దుల్లో మళ్లీ తనిఖీలు
యూరోపియన్ యూనియన్ (ఈయూ) సభ్యదేశాలైన స్పెయిన్, ఇటలీ మధ్య సరిహద్దు వివాదం మరింత ముదురుతోంది.
Rare Sky Spectacle: ఆకాశంలో అరుదైన అద్భుతం.. ఒకే రాత్రి రెండు చీకట్లు, ఉల్కాపాతం
స్పెయిన్‌లోని ఓ చిన్న గ్రామం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
Hispano Suiza: హిస్పానో సుయిజా 120వ వార్షికోత్సవానికి గుర్తుగా స్టైలిష్ ఎలక్ట్రిక్ హైపర్‌కార్ ఆవిష్కరణ
స్పెయిన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హిస్పానో సుయిజా తన తాజా ఎలక్ట్రిక్ హైపర్‌కార్ కార్మెన్ సాగ్రెరా (Carmen Sagrera)ను ప్రపంచానికి పరిచయం చేసింది.
Morocco: ఆహారం లేదు.. నీళ్లు లేవు.. స్పెయిన్ నుంచి తిరుగు బాట పట్టిన వేలాది వలసదారులు
మొరాకో నుంచి స్పెయిన్‌లోకి అక్రమంగా ప్రవేశించిన వేలాది మంది వలసదారులు గంటల వ్యవధిలోనే తిరిగి స్వదేశానికి వెళ్లిపోయారు.
Ceuta: సెయూటాకు వరదలా వచ్చిన వేల మంది.. రెండే రోజుల్లో ఎందుకు వెనక్కి వెళ్లారు?
మొరాకో-స్పెయిన్ సరిహద్దులో నెలకొన్న వలస సంక్షోభం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.
Ceuta Crisis: 24 గంటల్లో 60 వేల మంది చొరబాటు.. సెయూటాలో అత్యవసర పరిస్థితి!
స్పెయిన్‌కు చెందిన సెయూటా నగరంలో భారీ వలస సంక్షోభం నెలకొంది.
Donald Trump: 'జాగ్రత్త.. మూడేళ్లలో అమెరికాలోనూ ఇదే పరిస్థితి'.. ట్రంప్ హెచ్చరిక
స్పెయిన్ సరిహద్దుల్లో వేలాది మంది వలసదారుల ప్రవాహం, అమెరికాలో అక్రమ వలసలపై కొనసాగుతున్న రాజకీయ చర్చల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశాన్ని ప్రస్తావించారు.
Spain: మొరాకో సరిహద్దు దాటి స్పెయిన్‌లోకి భారీగా వలసదారులు
స్పెయిన్-మొరాకో సరిహద్దు ప్రాంతంలో మరోసారి వలసల ఉద్ధృతి కనిపించింది.
France Wildfire: ఫ్రాన్స్-స్పెయిన్ సరిహద్దులో తగ్గుముఖం పట్టిన కార్చిచ్చు.. ఇంటి బాట పట్టిన 84 వేల మంది
వారం రోజులుగా ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దులోని అటవీ ప్రాంతాలను వణికించిన కార్చిచ్చు (France Wildfire) క్రమంగా అదుపులోకి వస్తోంది.
Europe Wildfires: ఐరోపాలో కార్చిచ్చు.. ఫ్రాన్స్, స్పెయిన్‌లో 3 లక్షల మంది తరలింపు
ఐరోపాలో కార్చిచ్చు తీవ్రరూపం దాల్చి ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలను తీవ్రంగా కలవరపెడుతోంది.
Wildfire: స్పెయిన్, ఫ్రాన్స్‌లో భీకర కార్చిచ్చు.. 2 లక్షల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలింపు
ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో భారీ కార్చిచ్చు చెలరేగింది. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన మంటలు వేగంగా వ్యాపిస్తూ తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
Tourist places: యూరప్‌లోని అత్యంత అందమైన కార్ ఫ్రీ ద్వీపాలు ఇవే..
యూరప్‌లో ఎన్నో అందమైన, కార్ లేని దీవులు ఉన్నాయి. ఇవి ప్రశాంతంగా విహరించడానికి చాలా బాగుంటాయి.
Football World cup: స్పెయిన్ ప్రపంచకప్ విజయానికి స్వదేశంలో ఘన స్వాగతం.. వేడుకల్లో 20 లక్షల మంది అభిమానులు
ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనాపై విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ జట్టుకు స్వదేశంలో అపూర్వ స్వాగతం లభించింది.
Spain: టికి-టాకాకు దూకుడు జోడించి.. ప్రపంచకప్‌ను గెలిచిన స్పెయిన్!
డిఫెండింగ్ ఛాంపియన్, మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా.. లియోనెల్ మెస్సి వంటి దిగ్గజ ఆటగాడు ఉన్న జట్టు.
FIFA World Cup: మెస్సి కల చెదిరింది.. ప్రపంచకప్‌ను ముద్దాడిన స్పెయిన్!
ప్రపంచ ఫుట్‌బాల్‌లో మరోసారి స్పెయిన్ తన సత్తా చాటింది.
Unai simon: గోల్‌పోస్ట్ ముందు అభేద్యమైన గోడ.. అర్జెంటీనాకు అసలు పరీక్ష ఉనై సైమన్!
2026 ఫిఫా ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఫ్రాన్స్ స్టార్ క్లియాన్ ఎంబాపె సెమీఫైనల్లో మాత్రం తన ప్రభావాన్ని చూపలేకపోయాడు.
FIFA World Cup 2026 Final: మెస్సీ-యమాల్ మెగా ఫైట్.. ప్రపంచకప్ ఫైనల్‌లో అర్జెంటీనా-స్పెయిన్ అమీతుమీ!
ప్రపంచ ఫుట్ బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది.
Donald Trump: ఫిఫా ఫైనల్‌పై ట్రంప్ ముద్ర.. విజేతకు ట్రోఫీ అందించనున్న అమెరికా అధ్యక్షుడు
ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకానున్నారు.
FIFA World Cup: వరల్డ్ కప్‌లో భారీ సంచలనం.. ఫ్రాన్స్‌ను చిత్తు చేసిన స్పెయిన్
ఫిఫా వరల్డ్ కప్ 2026లో అభిమానులు ఊహించినట్లుగానే మరో సంచలన ఫలితం నమోదైంది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ జట్టుకు స్పెయిన్ గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది.
Gibraltar Border: 118 ఏళ్ల తర్వాత జిబ్రాల్టర్ సరిహద్దు తెరుచుకోనుంది.. స్పెయిన్‌తో స్వేచ్ఛాయుత రాకపోకలకు మార్గం
దశాబ్దాలుగా రాజకీయ, సార్వభౌమాధికార వివాదాలకు కేంద్రంగా నిలిచిన జిబ్రాల్టర్ సరిహద్దులో చారిత్రక మార్పు చోటుచేసుకోనుంది.
FIFA World cup: ఫిఫా వరల్డ్ కప్.. సెమీఫైనల్లోకి స్పెయిన్
ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌లో స్పెయిన్ జట్టు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
Spain: స్పెయిన్‌లో కార్చిచ్చు బీభత్సం.. 12కు పెరిగిన మృతుల సంఖ్య
దక్షిణ స్పెయిన్‌లోని అల్మెరియా ప్రాంతంలో సంభవించిన భారీ కార్చిచ్చు మరింత విషాదాన్ని మిగిల్చింది.
Spain:స్పెయిన్‌లోని అందమైన పల్లె గ్రామాలు.. రోడ్డు ప్రయాణంలో తప్పక చూడాల్సిన అద్భుత ప్రదేశాలు
స్పెయిన్ అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేవి పెద్ద నగరాలు, చారిత్రక కట్టడాలే. కానీ ఆ దేశంలోని పల్లె ప్రాంతాల్లో దాగి ఉన్న చిన్న గ్రామాలు కూడా పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
Fifa World Cup: ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన స్పెయిన్ గోల్‌కీపర్.. 36 ఏళ్ల ప్రపంచ రికార్డుకు ముగింపు
ఫిఫా ప్రపంచకప్-2026లో స్పెయిన్ జట్టు ప్రిక్వార్టర్స్‌లోకి విజయవంతంగా అడుగుపెట్టింది.
Venezuela: 920కి చేరిన భూకంప మృతుల సంఖ్య.. శిథిలాల కింద 50 వేల మంది?
జంట భూకంపాల ప్రభావంతో వెనిజులాలో పరిస్థితులు అత్యంత విషమంగా మారాయి.
Spain Tourist Places: స్పెయిన్‌లో తప్పక చూడాల్సిన తీరప్రాంత ప్రదేశాలివే..
స్పెయిన్ తీర ప్రాంతాల్లోని పట్టణాలు సంస్కృతి, చరిత్ర, ఇంకా కళ్ళ ముందు కనిపించే అద్భుతమైన దృశ్యాల కలయికతో నిండి ఉంటాయి.
#NewsBytesExplainer: టెలిగ్రామ్‌పై ప్రపంచ దేశాల కన్నెర్ర.. అసలు కారణాలేంటి?
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో టెలిగ్రామ్ ఒకటి.
FIFA World Cup: స్పెయిన్‌కు సవాలు ఎవరి నుంచి?
2026 ఫిఫా ప్రపంచకప్‌లో టైటిల్ రేసులో ముందంజలో నిలిచిన జట్లలో స్పెయిన్ ఒకటి.
Bluetooth name: బ్లూటూత్ పేరు దెబ్బకు ఎమర్జెన్సీ.. స్పెయిన్ వెళ్తున్న విమానం యూటర్న్
ఓ బ్లూటూత్ డివైజ్‌కు పెట్టిన పేరు విమాన సిబ్బందిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
cosmic cocktail: పాలపుంత మధ్యలో రమ్ వాసన, రాస్ప్‌బెర్రీ రుచి.. వింత మేఘంపై శాస్త్రవేత్తల ఆసక్తి!
పాలపుంత గెలాక్సీ మధ్యభాగం నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Heat dome: యూరప్‌ను కాల్చేస్తున్న 'హీట్ డోమ్'.. బ్రిటన్, ఫ్రాన్స్‌లో ఉష్ణోగ్రతల రికార్డులు బద్దలు
దేశాలు ఎండలతో అల్లాడుతున్న వేళ యూరప్‌లో భారీ హీట్‌వేవ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
France: క్రూజ్ నౌకలో నోరోవైరస్ కలకలం.. నౌకలో చిక్కుకున్న 1700 మంది..
ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్ నుంచి స్పెయిన్‌కు బయల్దేరిన 'యాంబిషన్' క్రూజ్ నౌకలో నోరోవైరస్ అనుమానిత లక్షణాలు బయటపడటంతో ఆందోళన నెలకొంది.
WHO: హాంటావైరస్ కేసులు మరింత పెరిగే అవకాశం.. దేశాలు అప్రమత్తంగా ఉండాలి: WHO
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అధినేత టెడ్రోస్ ఘెబ్రేయేసస్(Tedros Adhanom Ghebreyesus) హాంటావైరస్ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు.
Telegram: టెలిగ్రామ్‌కు షాక్.. దర్యాప్తు ప్రారంభించిన యూకే
బ్రిటన్‌లో ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన టెలిగ్రామ్ పై కీలక దర్యాప్తు ప్రారంభమైంది.
Spain: స్పెయిన్‌లో స్మార్ట్ ట్రావెల్.. మలగా నగరంలోని 5 అందమైన వీధులు ఇవే!
స్పెయిన్‌లోని అండలూసియా ప్రాంతంలో ఉన్న మలగా ఒక పురాతన నగరం.
Spain closes airspace to US: స్పెయిన్ కీలక నిర్ణయం.. అమెరికా విమానాలకు గగనతలాన్ని మూసివేత
స్పెయిన్ ప్రభుత్వం సోమవారం ఒక కీలక ప్రకటన ద్వారా అమెరికా విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు తెలిపింది.
Qualcomm,GX Group: బ్రాడ్‌బ్యాండ్ రంగంలో భారత్‌కు బూస్ట్.. క్వాల్‌కామ్‌తో జీఎక్స్ గ్రూప్ భాగస్వామ్యం
అమెరికాకు చెందిన చిప్ తయారీ దిగ్గజం క్వాల్‌కామ్ (Qualcomm)తో బ్రాడ్‌బ్యాండ్ పరికరాల తయారీ సంస్థ జీఎక్స్ గ్రూప్ (GX Group) కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.
Major breakthrough!: ఎలుకలలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను నయం చేసిన స్పానిష్ శాస్త్రవేత్తలు
స్పెయిన్‌కు చెందిన స్పానిష్ నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ (CNIO) శాస్త్రవేత్తలు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌పై పోరాటంలో కీలకమైన ముందడుగు వేశారు.
Spain Train Accident: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. హైస్పీడ్ రైలు అదుపుతప్పి పట్టాలు దిగి, మరో హైస్పీడ్ రైలును ఢీకొట్టింది.
Diogo Jota: కారు ప్రమాదంలో మృతి చెందిన లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డియోగో జోటా
ప్రసిద్ధ పోర్చుగీసు ఫుట్‌బాల్ ఆటగాడు, లివర్‌పూల్ జట్టు తరఫున ఆడిన డియాగో జోటా (Diogo Jota) దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.
Power outage: స్పెయిన్, పోర్చుగల్‌లో భారీగా పవర్ కట్.. రైలు సేవలకు బ్రేక్
స్పెయిన్, పోర్చుగల్‌లో ప్రస్తుతం భారీ పవర్ కట్‌కు గురయ్యాయి.
Boat Sink: స్పెయిన్‌కు వెళ్లే మార్గంలో పడవ ప్రమాదం.. 44మంది పాకిస్థానీలు సహా 50 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికా నుంచి స్పెయిన్ వెళ్తున్న పడవ మునిగిన ఘటనలో 44 మంది పాకిస్తానీ వలసదారులు సహా 50 మందికి పైగా మరణించారు.
Spain: స్పెయిన్‌కు వెళ్తున్న బోటు బోల్తా.. 69మంది దుర్మరణం
స్పెయిన్‌కు వెళ్ళే బోటు బోల్తా పడటంతో 69 మంది మరణించినట్లు మాలి అధికారులు వెల్లడించారు.
Spain Floods: స్పెయిన్‌లో ఆకస్మిక వరదలు.. 51 మంది మృతి
స్పెయిన్‌లో ఆకస్మిక వరదలు భారీ ధ్వంసాన్ని సృష్టించాయి. ఈ వరదల కారణంగా ఇప్పటివరకు 51 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇంకా పలువురు గల్లంతయ్యారని అధికారులు పేర్కొన్నారు.
Spain: వరదలతో 'స్పెయిన్' అతలాకుతలం.. కొట్టుకుపోయిన వందలాది కార్లు
స్పెయిన్ వాలెన్సియాలో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్ర వరదలు సంభవించాయి.
Spanish PM Sanchez: భారత పర్యటన కోసం వడోదర చేరుకున్న స్పెయిన్ ప్రధాని శాంచెజ్
స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ సోమవారం తెల్లవారుజామున గుజరాత్ రాష్ట్రంలోని వడోదర చేరుకున్నారు.
Spain: స్పెయిన్‌లో బీచ్ రెస్టారెంట్ కూలి.. నలుగురు మృతి, 27 మందికి గాయాలు
స్పెయిన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ ఒక ద్వీపంలోని సముద్రతీర రెస్టారెంట్ పాక్షికంగా కూలిపోయింది.
ఫిఫా వరల్డ్ కఫ్ ఫైనల్ లో ముద్దు వివాదం.. రాజీనామా చేసిన రూబియల్స్
స్పెయిన్ మహిళా వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ప్లేయర్ ను మద్దు పెట్టుకొని స్పానిష్ సాకర్ ఫెడరేషన్ అధ్యక్షుడు లూయిస్ రూబియల్స్ విమర్శల పాలైన విషయం తెలిసిందే.
FIFA World Cup 2023 : స్వీడన్‌కు షాక్.. చరిత్ర సృష్టించిన స్పెయిన్ మహిళల జట్టు
ఫిఫా మహిళల వరల్డ్ కప్‌లో మరో సరికొత్త రికార్డు నమోదైంది. చరిత్రలో మొదటిసారిగా స్పెయిన్ మహిళల జట్టు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది.