వరదలు: వార్తలు

17 Apr 2024

దుబాయ్

Dubai airport flooded : దుబాయ్ లో ఒక్కరోజులో రికార్డు స్థాయి వర్షం

దుబాయ్ (Dubai) లో ఒక్కరోజులో రికార్డు స్థాయి వర్షం కురిసింది. ఏడాదిలో మొత్తంలో కురిసే వర్షమంతా మంగళవారం ఒక్కరోజులో కురిసింది.

Tamil Nadu rain: భారీ వర్షాలకు ఇళ్లు, వీధులు జలమయం..కొనసాగుతున్న సహాయక చర్యలు

తమిళనాడులో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో భారత వైమానిక దళం, నౌకాదళం సహాయక చర్యలు చేపట్టాయి.

Tamil Nadu rain: తమిళనాడులో భారీ వర్షాలు,వరదలు..10 మంది మృతి,సహాయ శిబిరాలకు 17,000 మంది..

గత రెండు రోజులుగా దక్షిణాది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో 10 మంది మృతి చెందినట్లు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ దాస్ మీనా మంగళవారం తెలిపారు.

Tamil Nadu rain: తమిళనాడును ముంచెత్తున్న భారీ వర్షాలు.. విద్యాలయాలకు సెలవు.. ముగ్గురు మృతి 

దక్షిణ తమిళనాడులో మంగళవారం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించారు.

07 Oct 2023

సిక్కిం

సిక్కిం వరదలు: 56కి చేరిన మృతుల సంఖ్య.. 142మంది కోసం రెస్క్యూ బృందాల గాలింపు 

సిక్కింలో భారీ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య శనివారం నాటికి 56కి చేరుకుంది.

05 Oct 2023

సిక్కిం

సిక్కిం ఆకస్మిక వరదలు:14 మంది మృతి,102మంది గల్లంతు; చిక్కుకుపోయిన 3,000 మంది పర్యాటకులు4

ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సుపై క్లౌడ్ బరస్ట్ తో తీస్తా నది పరీవాహక ప్రాంతంలో వరదలు సంభవించడంతో బుధవారం కనీసం 14 మంది మరణించగా 22 మంది సైనిక సిబ్బందితో సహా 80 మంది అదృశ్యమయ్యారు.

17 Sep 2023

లిబియా

లిబియాలో కొట్టుకుపోయిన డ్యామ్..12 వేల మంది మృతితో శవాల దిబ్బగా మారిన డెర్నా 

లిబియా దేశాన్ని కనీవినీ ఎరుగని రీతిలో వరద కప్పేసింది. ఈ మేరకు మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

13 Sep 2023

లిబియా

Libya floods: శవాల దిబ్బగా లిబియాలో డెర్నా నగరం.. 'డేనియల్' తుపాను ధాటికి 5,300పైగా మృతి 

లిబియాలో 'డేనియల్' తుపాను విలయతాండవం చేస్తోంది. భారీ వర్షాల కారణంగా డెర్నా నగరంలో మరణ మృదంగం మోగుతోంది.

తూర్పు లిబియా: వరదల్లో 2,000 మంది మృతి ,వేలాది మంది గల్లంతు 

తూర్పు లిబియాలో భారీ తుఫాను, వర్షం కారణంగా డెర్నా నగరం గుండా భారీ వరదలు సంభవించడంతో కనీసం 2,000 మంది మరణించారని,వేలాది మంది తప్పిపోయారని తూర్పు లిబియాలోని అధికారులు తెలిపారు.

అస్సాంలో వరద భీభత్సం.. నీట మునిగిన 22 జిల్లాలు, 3 లక్షలకుపైగా నిరాశ్రయులు

అస్సాంలో మరోసారి ప్రకృతి విలయతాండవం చేస్తోంది.ఈ మేరకు రాష్ట్రంలో భారీ వరదలు సంభవించాయి. దాదాపుగా 22 జిల్లాలు నీట మునిగాయి.

21 Aug 2023

తుపాను

హిల్లరీ తుఫాను బీభత్సం; బాజా వద్ద తీరం దాటిన సైక్లోన్.. కాలిఫోర్నియా వైపు పయనం 

హిల్లరీ తుపాను మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా ద్వీపకల్పం వద్ద తీరం దాటింది. ఆ తర్వాత అమెరికా రాష్ట్రమైన కాలిఫోర్నియాకు చేరుకుంది.

శవాల దిబ్బగా మారిన ఉత్తరాది.. హిమాచల్, ఉత్తరాఖండ్ వరదల్లో 81కి చేరిన మృతులు

భారీ వరదలు ఉత్తరాది రాష్ట్రాలను శవాల దిబ్బగా మార్చుతున్నాయి. ఈ మేరకు భారీ ప్రాణ నష్టం సంభవించింది.

ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి.. కుప్పకూలిన డెహ్రాడూన్‌ డిఫెన్స్‌ కాలేజ్

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల ధాటికి డిఫెన్స్‌ కాలేజ్ కుప్పకూలిపోయింది. ఉత్తర భారదేశాన్ని మరోసారి కుంభవృష్టి ముంచేస్తోంది. ఇటీవలే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పలు రాష్ట్రాల్లో జనజీవనం స్థంభించిపోయింది.

27 Jul 2023

దిల్లీ

దిల్లీల్లో మరికొన్ని రోజులు వర్షాలు; మళ్లీ ప్రమాద స్థాయికి యమునా నది

దేశ రాజధాని దిల్లీని వర్షాలు ఇప్పట్లో వీడేలా కనపడం లేదు. దిల్లీలో మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

27 Jul 2023

తెలంగాణ

Telangana Floods: వరదల్లో చిక్కుకున్న 80మంది పర్యాటకులు, రక్షించిన ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది 

తెలంగాణ ములుగు జిల్లాలోని వెంకటాపురం(నూగూరు) మండలం ముత్యాలధార జలపాతాల వద్ద గల్లంతైన 80 మంది పర్యాటకులను పోలీసులు గురువారం తెల్లవారుజామున రక్షించారు.

21 Jul 2023

తెలంగాణ

Usman Sagar Project: వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తివేత

తెలంగాణలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. దీంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద ఉద్ధృత ప్రవాహం, పోలవరానికి పెరుగుతున్న నీటిమట్టం

తెలంగాణలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.ఉదయం 11 గంటల వరకు నీటిమట్టం 41.3 అడుగులు దాటింది.

మహారాష్ట్రలో ఘోరం.. కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో భారీ వర్షాలు బీభత్సాలు సృష్టిస్తున్నాయి. ఈ మేరకు కొండచరియలు విరిగిపడి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల్లో మరింత మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

దక్షిణ కొరియాలో ప్రకృతి విలయతాండవం.. 26మంది మృతి, వేలాది నిరాశ్రయులు

దక్షిణ కొరియాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత మూడు రోజులుగా కుంభవృష్టి కారణంగా మధ్య, ఆగ్నేయ ప్రాంతాల్లో కొండచరియలు సైతం విరిగిపడుతున్నాయి. ఫలితంగా 26మంది మృత్యువాత పడ్డారు.

15 Jul 2023

దిల్లీ

వరదల్లో చిక్కుకున్న రూ.కోటి విలువ చేసే ఎద్దు; రక్షించిన ఎన్టీఆర్ఎఫ్ బృందాలు

దిల్లీలో యమునా నది మహోగ్రరూపం దాల్చడంతో వరద నోయిడాను సైతం చుట్టుముట్టింది. వరదల ధాటికి మూగ జీవాలు అల్లాడిపోతున్నాయి. ఈ క్రమంలో రూ.కోటి విలువైన ఏడేళ్ల ఎద్దు ఒకటి నీటిలో చిక్కుకుపోయింది. దాన్ని కాపాడేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ రంగంలోకి దిగింది.

15 Jul 2023

దిల్లీ

యమునా వరదలపై ఆప్ సంచలన ఆరోపణలు.. బీజేపీ కుట్రే అంటున్న కేజ్రీవాల్ సర్కార్

దిల్లీని వరదలు ముంచేస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. యమునా వరదలు బీజేపీ సృష్టి అంటూ ఆప్ ప్రభుత్వం బాంబ్ పేల్చింది.

14 Jul 2023

దిల్లీ

వరదలో మునిగిన సుప్రీంకోర్టు, రాజ్‌ఘాట్.. ప్రధాన రహదారుల్లో భారీ టాఫ్రిక్ జామ్

దేశ రాజధాని దిల్లీ పరిసర ప్రాంతాల్లో కుంభవృష్టి కారణంగా మహానగరంలోని వీధులన్నీ యమునా నది ఉగ్రరూపాన్ని చవిచూసినట్టైంది.

14 Jul 2023

దిల్లీ

క్రమంగా తగ్గుతున్న యమునా ప్రవాహం.. దిల్లీ వీధుల్లో ఇంకా తగ్గని వరద ప్రభావం

గత కొన్ని రోజులుగా దిల్లీ రాజధానిని వణికిస్తోన్న యమునా నది ప్రస్తుతం శాంతిస్తోంది. క్రమంగా వర్షాలు తగ్గుముఖం పడుతుండటంతో నీటి ప్రవాహం తగ్గిపోతోంది.

13 Jul 2023

దిల్లీ

వరద గుప్పిట్లో దిల్లీ.. వరద ప్రాంతాల్లో 11.30 గంటలకు సీఎం కేజ్రీవాల్ పర్యటన

దిల్లీ మహానగరం వరద గుప్పిట్లో ఉండిపోయింది. గత కొద్ది రోజులుగా ఉత్తరాదిలో కురుస్తున్న భారీ వర్షాలకు దిల్లీ, హర్యానా రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.

12 Jul 2023

దిల్లీ

Delhi: దిల్లీలో యమునా నది నీటిమట్టం ఆల్ టైమ్ హై; 45ఏళ్ల రికార్డు బద్దలు; కేజ్రీవాల్ ఆందోళన 

దిల్లీలో యమునా నది నీటి మట్టం బుధవారం మధ్యాహ్నం 1గంట సమయానికి 207.55మీటర్లకు చేరుకుంది. దీంతో యమునా నది నీటిమట్టం ఆల్ టైమ్ హైకి చేరుకుంది.

12 Jul 2023

దిల్లీ

దిల్లీకి వరద ముప్పు; 207 మీటర్లు దాటిన యమునా నది నీటి మట్టం 

భారీ వర్షాలకు దిల్లీలోని యమునా నది నీటి మట్టం రికార్డు స్థాయిలో పెరిగింది.

10 Jul 2023

దిల్లీ

ప్రమాదకరంగా ప్రవహిస్తున్న యమునా.. వరదలపై కేజ్రీవాల్ ఉన్నతస్థాయి సమీక్ష  

భారతదేశం రాజధాని దిల్లీలో భారీ వర్షాలకు యమునా నది ఉప్పొంగుతోంది. ఈ మేరకు సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ స్పందించారు. వరద ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

10 Jul 2023

దిల్లీ

ఉత్తరాదిలో కుంభవృష్టి.. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరికలు

భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాలను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ మేరకు దిల్లీ, పంజాబ్‌, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు జనజీవనం స్థంభించింది.

నైరుతి విస్తరణతో దేశమంతటా భారీ వర్షాలు.. వరదలో చిక్కుకున్న హిమాచల్ వాసులు 

నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశమంతటా విస్తరిస్తుండటంతో పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి.

అసోంలో వరదల బీభత్సం; 22 జిల్లాలు జలమయం; ఒకరు మృతి

అసోంను వరదలు ముంచెత్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో దాదాపు 22జిల్లాలు జలమయంగా మారాయి. బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు.

అసోంలో ముంచెత్తుతున్న వానలు; వరదల్లో చిక్కుకున్న 1.2లక్షల మంది  

అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 10 జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు 1.2 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు.