సిక్కిం: వార్తలు
UP: తీస్తా తీరంలో విషాదం.. 12 రోజులైనా లభించిన నవ దంపతుల జాడ!
సిక్కింలో హనీమూన్‌కు వెళ్లిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన నవ దంపతులపై విషాదం ముసురుకుంది.
Flood Situation: ఈశాన్యంలో ప్రకృతి ప్రళయం.. వరదల బీభత్సంతో 43 మంది మృతి
ఈశాన్య భారతాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. అసోం, మేఘాలయ, సిక్కిం, మణిపూర్ సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితి విషమంగా మారింది.
Sikkim: సిక్కింలో మిలిటరీ క్యాంప్‌పై కొండచరియలు.. ముగ్గురు జవాన్ల మృతి
ఈశాన్య రాష్ట్రాల్లో వర్ష బీభత్సం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా సిక్కింలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఛటేన్ ప్రాంతంలోని మిలిటరీ క్యాంప్‌పై ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి.
Sikkim: సిక్కిం తీస్తా నదిలో పడిన టూరిస్ట్ వాహనం.. ఒకరు మృతి, బీజేపీ నేతతో సహా 9 మంది గల్లంతు..
సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులను తీసుకెళ్తున్న వాహనం గురువారం రాత్రి ప్రమాదవశాత్తూ తీస్తా నదిలో పడిపోయింది.
Pm Modi: ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాని సిక్కిం పర్యటన రద్దు.. బాగ్డోగ్రాలో వర్చువల్‌గా ప్రసంగం
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి వెనుక భారతీయులను విభజించాలనే ఉద్దేశంతో ముష్కరులు కుట్ర పన్నారని, అయితే వారికి భారత్ తగిన ప్రతిస్పందనను ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
Kailash Manasarovar Yatra: ఐదు సంవత్సరాల విరామం అనంతరం.. 720 మందితో మళ్లీ ప్రారంభం కానున్న కైలాస మానస సరోవర యాత్ర
ఐదేళ్ల విరామం తర్వాత కైలాస మానస సరోవర యాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. ఈసారి మొత్తం 720 మంది భక్తులు ఈ పుణ్యయాత్రలో పాల్గొననున్నారు.
#NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?
ఆకాశాన్ని తాకే హిమాలయ శిఖరాలతో,పచ్చని లోయల మధ్య ప్రశాంతతకు ప్రతిరూపంగా నిలిచిన సిక్కిం రాష్ట్రం,భారతదేశంలో భాగమై సరిగ్గా 50సంవత్సరాలు పూర్తయ్యాయి.
No Income Tax: భారతదేశంలోని ఏకైక పన్ను రహిత రాష్ట్రం.. నివాసితులు ఆదాయపు పన్ను చెల్లించకుండానే కోట్లు సంపాదిస్తారు
కేంద్ర ప్రభుత్వం పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయకపోతే, కొత్త పన్ను విధానంలో మాత్రం ముఖ్యమైన సంస్కరణలు అమలు చేస్తోంది.
Army Vehicle Accident: సిక్కింలో ఘోర ప్రమాదం.. నలుగురు జవాన్లు మృతి..
సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని పెడాంగ్ నుండి సిక్కింలోని పాక్యోంగ్ జిల్లాకు వెళ్లే మార్గంలో ఓ ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది.
Sikkim landslides: తీస్తా నది ఉగ్రరూపం.. ఉత్తర సిక్కింలో నిరాశ్రయులైన వందలాది మంది
ఉత్తర సిక్కింలో కొండచరియలు విరిగిపడ్డాయి. లాచింగ్ తీస్తా లో వందల మంది నిరాశ్రయులయ్యారు.
Sikkim Landslides: సిక్కింలో కొండచరియలు విరిగిపడి..ఆరుగురు మృతి.. చిక్కుకుపోయిన 1500 మంది పర్యాటకులు
ఉత్తర సిక్కింలోని మంగన్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన కొండచరియలు విరిగిపడటంతో కనీసం 6 మంది మరణించగా.. 1500 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు.
Election Results: నేడు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
Arunachal, Sikkim: కౌంటింగ్ తేదీల్లో మార్పు.. అరుణాచల్, సిక్కింలో జూన్ 2న ఓట్లు లెక్కింపు
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు తేదీలను భారత ఎన్నికల సంఘం మర్చింది.
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మే 13న పోలింగ్.. జూన్ 4న ఫలితాలు
భారత ఎన్నికల సంఘం శనివారం లోక్‌సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది.
సిక్కిం, బెంగాల్‌లో నకిలీ పాస్‌పోర్ట్ రాకెట్‌ను గుట్టు రట్టు.. 50 ప్రాంతాల్లో దాడులు
సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం భారీ నకిలీ పాస్‌పోర్ట్ రాకెట్‌ను ఛేదించింది.
Sikkim floods:16 మంది విదేశీ పౌరులతో సహా 176 మంది పౌరులను రక్షించాం: IAF
16 మంది విదేశీ పౌరులతో సహా 176 మంది పౌరులను తరలించినట్లు భారత వైమానిక దళం తెలిపింది.
సిక్కిం ఆకస్మిక వరదలు: 60 మందికి చేరిన మృతుల సంఖ్య, చిక్కుకుపోయిన 1,700 మంది పర్యాటకులు
సిక్కిం మెరుపు వరదల్లో 60 మందికి పైగా మరణించారు.ఇంకా 105 మందికి పైగా తప్పిపోయిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది.
సిక్కిం వరదలు: 56కి చేరిన మృతుల సంఖ్య.. 142మంది కోసం రెస్క్యూ బృందాల గాలింపు
సిక్కింలో భారీ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య శనివారం నాటికి 56కి చేరుకుంది.
సిక్కింలో వరద బీభత్సం.. 19కి చేరిన మరణాలు, 103 గల్లంతు
ఈశాన్య భారతదేశంలోని సిక్కిం రాష్ట్ర భారీ వరదలతో అతలాకుతలమైంది. ఆకస్మికంగా సంభవించిన వరదలతో ఇప్పటికే 19 మంది మరణించారు.
సిక్కిం ఆకస్మిక వరదలు:14 మంది మృతి,102మంది గల్లంతు; చిక్కుకుపోయిన 3,000 మంది పర్యాటకులు4
ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సుపై క్లౌడ్ బరస్ట్ తో తీస్తా నది పరీవాహక ప్రాంతంలో వరదలు సంభవించడంతో బుధవారం కనీసం 14 మంది మరణించగా 22 మంది సైనిక సిబ్బందితో సహా 80 మంది అదృశ్యమయ్యారు.
సిక్కింలో వరదల కారణంగా రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయి 23 మంది ఆర్మీ జవాన్లు గల్లంతు
సిక్కింలోని లాచెన్ వ్యాలీలోని తీస్తా నదిలో వరద ఉధృతి కారణంగా బుధవారం ఉదయం కనీసం 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు.
IMD: ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరికలు జారీ
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం హెచ్చరికలు జారీ చేసింది.
భారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలం.. 300 మంది పర్యాటకులను రక్షించిన అధికారులు
భారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలమవుతోంది. నాలుగు రోజులగా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తుండటంతో వరదలు పోటెత్తాయి.
కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు
రాబోయే నాలుగు రోజుల్లో తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు మరింత హడలెత్తించనున్నట్లు వాతావరణ కార్యాలయం సోమవారం తెలిపింది.
సిక్కింలో భారీ హిమపాతం, ఆరుగురు పర్యాటకులు మృతి; మంచులో చిక్కుకున్న 150మంది
సిక్కింలోని నాథు లా పర్వత మార్గంలో మంగళవారం భారీ హిమపాతం సంభవించింది. అనేక మంది పర్యాటకులు మంచులో చిక్కుకుపోయారు.
సిక్కింలో భూకంపం, యుక్సోమ్‌లో 4.3 తీవ్రత నమోదు
సిక్కింలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. సిక్కింలోని యుక్సోమ్ పట్టణంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది.
లోయలోకి దూసుకెళ్లిన ఆర్మీ వాహనం.. 16మంది భారత జవాన్లు మృతి
భారత సైనిక వాహనం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 16జవాన్లు వీర మరణం పొందారు. మరో నలుగురు సైనికులు గాయపడ్డారు. నార్త్ సిక్కిం ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.