• భారతదేశం
  • బిజినెస్
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • టెక్నాలజీ
మరింత
సినిమాఆటోమొబైల్స్లైఫ్-స్టైల్కథనాలు
English Hindi Tamil
మరింత
English Hindi Tamil
భారతదేశం
బిజినెస్
అంతర్జాతీయం
క్రీడలు
టెక్నాలజీ
సినిమా
ఆటోమొబైల్స్
లైఫ్-స్టైల్
కథనాలు

మమ్మల్ని అనుసరించండి
  • Facebook
  • Twitter
  • Linkedin
హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Arunachal, Sikkim: కౌంటింగ్ తేదీల్లో మార్పు.. అరుణాచల్, సిక్కింలో జూన్ 2న ఓట్లు లెక్కింపు
తదుపరి వార్తా కథనం
Arunachal, Sikkim: కౌంటింగ్ తేదీల్లో మార్పు.. అరుణాచల్, సిక్కింలో జూన్ 2న ఓట్లు లెక్కింపు
Arunachal, Sikkim: కౌంటింగ్ తేదీల్లో మార్పు.. అరుణాచల్, సిక్కింలో జూన్ 2న ఓట్లు లెక్కింపు

Arunachal, Sikkim: కౌంటింగ్ తేదీల్లో మార్పు.. అరుణాచల్, సిక్కింలో జూన్ 2న ఓట్లు లెక్కింపు

వ్రాసిన వారు Stalin
Mar 17, 2024
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు తేదీలను భారత ఎన్నికల సంఘం మర్చింది.

అన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుందని, అయితే అరుణాచల్, సిక్కింలో మాత్రం జూన్ 2న నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా ఏప్రిల్ 19న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.

నామినేషన్ల దాఖలుకు మార్చి 27 చివరి తేదీ కాగా, మార్చి 28న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 30 అని ఈసీఐ తెలిపింది.

అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు లోక్‌సభ స్థానాలు, 60 అసెంబ్లీ సీట్లు ఉండగా.. సిక్కింలో ఒక లోక్‌సభ, 32 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రెండు రోజుల ముందుగానే ఫలితాలు

#Sikkim #Arunachal pic.twitter.com/VqLaxZAXL7

— NDTV (@ndtv) March 17, 2024
మీరు పూర్తి చేశారు
Facebook
Whatsapp
Twitter
Linkedin
సంబంధిత వార్తలు
తాజా
ఎన్నికల సంఘం
అరుణాచల్ ప్రదేశ్
సిక్కిం
అసెంబ్లీ ఎన్నికలు

తాజా

Maganti Gopinath : జూబ్లీహిల్స్ గోపినాథ్ కన్నుమూత.. నిర్మాతగా ఆయన తీసిన సినిమాలివే! జూబ్లీహిల్స్
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.. ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం తెలంగాణ
Maganti Gopinath Political Career: మాగంటి గోపినాథ్ రాజకీయ ప్రస్థానం.. మూడు దశాబ్దాల సేవలకు వీడ్కోలు జూబ్లీహిల్స్
Balakrishna: గాడ్ ఆఫ్ మాస్‌ రీ ఎంట్రీ.. బాలకృష్ణ NBK111 సినిమాకు ముహూర్తం ఫిక్స్! బాలకృష్ణ

ఎన్నికల సంఘం

ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఓట్ల కౌంటింగ్ తేదీ మార్పు  మిజోరం
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు  ఆంధ్రప్రదేశ్
Telangana elections: తెలంగాణ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం.. తొలి రిజల్ట్స్ భద్రాచలం నుంచే..  తెలంగాణ
నేడే తెలంగాణ తీర్పు.. 'కేసీఆర్' హ్యాట్రిక్ కొడతారా? ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?  తెలంగాణ

అరుణాచల్ ప్రదేశ్

అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం రాజ్‌నాథ్ సింగ్
Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్ అసెంబ్లీ ఎన్నికలు
'భారతదేశంలో అరుణాచల్ అంతర్భాగం'; చైనా సరిహద్దును మెక్‌మహన్ రేఖగా గుర్తిస్తూ అమెరికా తీర్మానం చైనా
అరుణాచల్ ప్రదేశ్: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్; పైలట్ల కోసం గాలింపు యుద్ధ విమానాలు

సిక్కిం

లోయలోకి దూసుకెళ్లిన ఆర్మీ వాహనం.. 16మంది భారత జవాన్లు మృతి భారతదేశం
సిక్కింలో భూకంపం, యుక్సోమ్‌లో 4.3 తీవ్రత నమోదు భూకంపం
సిక్కింలో భారీ హిమపాతం, ఆరుగురు పర్యాటకులు మృతి; మంచులో చిక్కుకున్న 150మంది భారతదేశం
కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు  ఉష్ణోగ్రతలు

అసెంబ్లీ ఎన్నికలు

Mahadev App Case: మహాదేవ్ యాప్ కేసులో భూపేష్ బఘేల్‌కు భారీ ఊరట  ఛత్తీస్‌గఢ్
PM Modi: బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
Amit Shah: హలాల్ నిషేధంపై అమిత్ షా కీలక ప్రకటన  అమిత్ షా
Barrelakka shirisha: బర్రెలక్కకు మద్దతుగా రంగంలోకి జేడీ లక్ష్మీనారాయణ.. కొల్లాపూర్‌లో ప్రచారం కొల్లాపూర్
మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
మమ్మల్ని అనుసరించండి
Facebook Twitter Linkedin
All rights reserved © NewsBytes 2025