హిమాచల్ ప్రదేశ్: వార్తలు
27 Mar 2023
దలైలామాబౌద్ధమతం మూడో అత్యున్నత నాయకుడిగా 8ఏళ్ల మంగోలియన్ బాలుడు; దలైలామా పట్టాభిషేకం!
బౌద్ధమతం మూడో అత్యున్నత నాయకుడిగా, టిబెటన్ మతగురువుగా 8ఏళ్ల మంగోలియన్ బాలుడిని బౌద్ధమత గురువు దలైలామా నియమించారు.
23 Mar 2023
భారతదేశంహిమాచల్ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
హిమాచల్ ప్రదేశ్‌ను ఓవైపు వర్షాలతో పాటు మంచు వణికిస్తోంది. గత వారం రోజులుగా ఎత్తైన ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలైన కద్రాలా, గొండ్లాలో వర్షాలతో పాటు 3 సెం.మీ నుంచి 1 సెం.మీ తేడాతో తేలికపాటి మంచు పడుతోంది. మధ్య, దిగువ కొండల్లో తేలికపాటి నుంచి కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
11 Feb 2023
ఆర్మీదలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా?
టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా భద్రత కోసం ఒక దశాబ్దం పాటు సేవలందించిన స్నిఫర్ లాబ్రడార్ కుక్కను ఈ వారం వేలం వేశారు.
09 Feb 2023
అదానీ గ్రూప్తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు
హిమాచల్ ప్రదేశ్‌లోని అదానీ విల్మార్ పై రాష్ట్ర ఎక్సైజ్ పన్నుల శాఖ దాడులు నిర్వహించినట్లు అదానీ విల్మార్ గురువారం ప్రకటన విడుదల చేసింది. జీఎస్టీ ఉల్లంఘనల కారణంగానే ఈ దాడి జరిగిందని మీడియా నివేదించగా, ఎలాంటి అవకతవకలు జరగలేదని కంపెనీ పేర్కొంది.
03 Feb 2023
ప్రయాణంహైవేపై విరిగి పడ్డ కొండచరియలు, చిక్కుకుపోయిన 53మంది ప్రయాణికులు
హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ & స్పితి జిల్లాలోని తిండి-కిలాడ్ రహదారిపై కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో స్టేట్ హైవే-26పై ట్రాఫిక్ స్తంభించిపోయింది.