అదానీ గ్రూప్: వార్తలు

Adani: రూ.6,000 కోట్ల పెట్టుబడితో 'అదానీ హెల్త్‌ సిటీస్‌'

అదానీ గ్రూప్ రూ.6,000 కోట్ల పెట్టుబడితో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

Adani Enterprises: అదానీ ఎంటర్‌ప్రైజెస్ Q3 నికర లాభంలో భారీ క్షీణత.. 4% క్షీణించిన షేర్లు

అదానీ గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్, త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

HCL Tech: హెచ్‌సీఎల్ టెక్‌ షేర్లు 10శాతం పతనం.. రూ. 46,987 కోట్లు ఆవిరైన మార్కెట్ విలువ

ప్ర‌ముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు ఈ రోజు ట్రేడింగ్ సెషన్‌లో భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి.

Adani Wilmar: అదానీ గ్రూప్ కీలక నిర్ణయం.. విల్మర్‌తో భాగస్వామ్యానికి గుడ్‌బై! 

సింగపూర్‌కు చెందిన విల్మర్ ఇంటర్నేషనల్‌తో భాగస్వామ్యంగా ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ 'అదానీ విల్మర్ లిమిటెడ్' నుంచి అదానీ గ్రూప్ నిష్క్రమించనుంది.

Adani Group: అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్స్‌లో ఆ రెండు సిమెంట్ సంస్థల విలీనం 

అంబుజా సిమెంట్స్‌ అనుబంధ సంస్థలు సంఘీ ఇండస్ట్రీస్‌ (ఎస్‌ఐఎల్‌) పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌ను విలీనం చేయనున్నట్లు ప్రకటించింది.

Ambani and Adani : అంబానీ, అదానీ $100 బిలియన్ క్లబ్ నుంచి నిష్క్రమణ.. కారణమిదే

బ్లూమ్‌బర్గ్‌ 2024 వార్షిక బిలియనర్ లిస్టులో ఆసియా రిచెస్ట్‌ బిలియనీర్లు, భారతదేశ రిచెస్ట్ బిలియనీర్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

Adani Green: గౌతమ్‌ అదానీ,సాగర్‌ అదానీలపై US ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అభియోగాల్లేవ్‌: అదానీ గ్రీన్

అదానీ గ్రూప్, అనుబంధ సంస్థలపై సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందడంలో భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికాలో కేసు నమోదవడం ఇటీవల సంచలనంగా మారింది.

Adani, Jagan Case: అదానీ-జగన్ లంచాల కేసు.. సుప్రీంకోర్టు విచారణకు సిద్ధం

అదానీ గ్రూప్‌ సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముడుపుల ఆరోపణలపై అమెరికాలో నమోదైన కేసు ఇప్పుడు భారత సుప్రీంకోర్టు చర్చకు వచ్చింది.

Adani: సోలార్‌ కాంట్రాక్టుల కోసం లంచం..? అదానీపై అమెరికాలో క్రిమినల్‌ కేసు!

అదానీ గ్రూప్‌ వ్యవస్థాపకుడు గౌతమ్‌ అదానీతో పాటు ఆయన మేనల్లుడు సాగర్‌కు అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ సమన్లు జారీ చేసింది.

Gautam Adani: నేడు కూడా కొనసాగుతున్న అదానీ సంస్థల షేర్ల పతనం.. ఒకశాతం పెరిగిన అంబుజా సిమెంట్స్ షేర్లు

భారత ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ సహా మరికొందరిపై దాదాపు రూ. 2,000 కోట్ల అవినీతి ఆరోపణలు అమెరికా నుంచి వెలువడడంతో భారత స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

22 Nov 2024

అమెరికా

Gautam Adani indicted: అదానీ లంచం కేసు వ్యవహారం.. అమెరికా అధ్యక్ష భవనం స్పందన ఇదే..

ప్రసిద్ధ పారిశ్రామికవేత్త మరియు బిలియనీర్‌ గౌతమ్‌ అదానీకి సంబంధించి అమెరికాలో నమోదైన కేసు గ్లోబల్‌గా చర్చనీయాంశమైంది.

Adani-YS Jagan: అదానీ స్కామ్‌లో అప్పటి జగన్ ప్రభుత్వ అధికారులు..!

భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

Rahul Gandhi on adani: అదానీని అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్, ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు

కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani)ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Adani group: అమెరికా ప్రాసిక్యూటర్ల ఆరోపణలపై స్పందించిన అదానీ గ్రూపు 

తమపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన అదానీ గ్రూప్‌ (Adani Group), సోలార్‌ పవర్‌ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి లంచం ఇచ్చారన్న అభియోగాలను పూర్తిగా నిరాకరించింది.

congress: అమెరికాలో అదానీపై కేసు.. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుచేయాలని కాంగ్రెస్ డిమాండ్

బిలియన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు అదానీ గ్రూప్‌ ఛైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్‌లో నమోదైన కేసుపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది.

Adani Group: అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్లు భారీగా పతనం.. ఎందుకంటే..? 

అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు స్టాక్‌ మార్కెట్లలో భారీగా పతనం అవుతున్నాయి. అత్యధికంగా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ షేరు 20% వరకు క్షీణించింది.

CM Chandrababu: రాష్ట్రంలో పోర్టులు, మైనింగ్, ఐటీ, పర్యాటకం, ఏఐ రంగాల్లో అదానీ భారీ పెట్టుబడులు!

అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం భారీ పెట్టుబడుల ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది.

Adani Group: ఓరియంట్‌ సిమెంట్‌లో 46.8శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సిద్దమైన అదానీ గ్రూప్‌

గౌతమ్‌ అదానీ నాయకత్వంలోని అదానీ గ్రూప్‌ సిమెంట్‌ వ్యాపారంలో తన దూకుడుని కొనసాగిస్తోంది.

Adani Group: అదానీ గ్రూప్ మరో కొత్త సిమెంట్‌ కంపెనీ కొనుగోలు.. 52వారాల గరిష్ట స్థాయికి హైడెల్‌బర్గ్ సిమెంట్ ఇండియా షేర్లు

అదానీ గ్రూప్‌ (Adani Group) తమ సిమెంట్‌ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

03 Oct 2024

గూగుల్

Adani- Google Deal: దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్‌తో అదానీ గ్రూప్ ఒప్పందం

అదానీ గ్రూప్ భారీ ఒప్పందం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్‌తో ఈ ఒప్పందం కుదిరింది.

Adani Group: ఐటిడి సిమెంటేషన్ ఇండియాలో 46.64% వాటా కొనుగోలుకు సిద్దమైన అదానీ గ్రూప్  

గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ వ్యాపార విస్తరణలో దూకుడుగా ముందుకు వెళ్తోంది.

AP Flood Relief Fund: ఆంధ్రలో వరదలు.. గౌతమ్ ఆదానీ 25కోట్ల రూపాయల భారీ విరాళం

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ని భారీ వర్షాలు, వరదలు తీవ్రంగా అతలాకుతలం చేశాయి. ఈ సమయంలో వరద బాధితులను ఆదుకునేందుకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారు.

Adani Shares: లాభాల్లో అదానీ స్టాక్స్.. భారీగా పెరిగిన అదానీ సంపద 

స్టాక్ మార్కెట్లలో ఏ స్టాక్ ఎప్పుడు పెరుగుతుందో ముందుగా అంచనా వేయడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

Adani Group: స్విస్‌ ఖాతాలను జప్తు.. హిండెన్‌బర్గ్‌ ఆరోపణలను ఖండించిన అదానీ గ్రూప్‌ 

అదానీ గ్రూప్‌పై అమెరికా షార్ట్‌సెల్లర్ కంపెనీ ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి.తాజాగా, ఆ గ్రూప్‌కు సంబంధించి 310 మిలియన్ డాలర్ల స్విస్ ఖాతాలను స్విస్ ప్రభుత్వం జప్తు చేసిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది.

Hindenburg: హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో 17% పడిపోయిన  అదానీ షేర్లు 

అదానీ ఎపిసోడ్‌లో సెబీ ఛైర్మన్ మధాబి పూరీ బుచ్, ఆమె భర్త ధవల్ పూరిపై అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నేరుగా ఆరోపణలు చేయడంతో అదానీ గ్రూప్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి.

11 Aug 2024

ఇండియా

Adani Group: హిండెన్‌బర్గ్ ఆరోపణలను కొట్టిపారేసిన అదానీ గ్రూప్

హిండెన్ బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టిపారేసింది. రిపోర్టులో పేర్కొన్న వ్యక్తులతో తమకెలాంటి వాణిజ్య సంబంధాలు లేవని పేర్కొంది.

Gautam Adani: మరో కంపెనీని కొనుగోలు చేయనున్న గౌతమ్ అదానీ!

పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ఇప్పుడు దివాలా తీసిన జేపీ గ్రూప్ ఆస్తులపై కన్నేసింది.

Adani Group: గ్రీన్ హైడ్రోజన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో $9 బిలియన్ల పెట్టుబడికి అదానీ గ్రూప్ ప్లాన్ 

భారతదేశం, ఆసియాలో రెండవ అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడి పెట్టటానికి సిద్ధమవుతున్నాడు.

Kotak:అదానీ  హిండెన్‌బర్గ్ వివాదం..  మధ్యలో  కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తావన!

అమెరికన్ షార్ట్-సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ జూలై 2, మంగళవారం, అదానీ గ్రూప్ షార్ట్ షేర్లకు తన ఇన్వెస్టర్ పార్టనర్‌లలో ఒకరి ద్వారా ఆఫ్‌షోర్ ఫండ్ నిర్మాణాన్ని ఉపయోగించినట్లు తెలిపింది.

02 Jul 2024

సెబీ

Hindeburg:  హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌కు సెబీ షోకాజ్ నోటీసు

US షార్ట్-సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై తన నివేదికకు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుండి షోకాజ్ నోటీసును అందుకుంది.

Adani Port : ₹45,000 కోట్ల ముంద్రా పోర్ట్ విస్తరణకు అదానీ పోర్ట్స్ కి ఆమోదం 

అదానీ పోర్ట్స్,స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ముంద్రా పోర్ట్ గణనీయమైన విస్తరణ కోసం కీలకమైన పర్యావరణ, తీరప్రాంత నియంత్రణ జోన్ అనుమతులను పొందింది.

29 May 2024

పేటియం

Adani Paytm News: పేటియంలో గౌతమ్ అదానీ వాటా కొనుగోలు? అహ్మదాబాద్‌లో సమావేశం... 

ప్రపంచంలోని అగ్రశ్రేణి బిలియనీర్‌లలో ఒకరైన గౌతమ్ అదానీ తన వ్యాపారాన్ని విస్తరించడంపై దృష్టి సారించారు.

Adani Group: సెబీ నోటీసు తర్వాత దెబ్బతిన్న అదానీ గ్రూప్ షేర్లు.. కొనసాగుతున్న క్షీణత

స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకుల మధ్య అదానీ గ్రూప్ షేర్లు కుదేలయ్యాయి. అదానీ పవర్ నుంచి టోటల్ గ్యాస్ వరకు షేర్లలో భారీగా పతనం అయ్యింది.

Adani Group: అదానీ గ్రూప్ కి సోలార్ ప్రాజెక్ట్ ల కోసం5 బ్యాంకుల నుండి నిధులు 

అదానీ గ్రూపునకు సంబంధించి పెద్ద వార్త బయటకు వస్తోంది. అదానీ గ్రూప్ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) $400 మిలియన్ నిధులు పొందింది.

Adani : అదానీ పోర్ట్స్ Q4 లాభం 76% పెరిగింది, వివరాలను తనిఖీ చేయండి

గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ- అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ) నికర లాభం జనవరి-మార్చి త్రైమాసికంలో 76.87 శాతం పెరిగింది.

Adani Ports: మరో పోర్టును సొంతం చేసుకున్న గౌతమ్ అదానీ.. పోర్ట్ విలువ రూ. 3,350 కోట్లు 

హోలీ రోజున గౌతమ్ అదానీకి సంబంధించిన పెద్ద వార్త బయటకు వచ్చింది. రూ.3350 కోట్లతో తన పేరిట మరో పోర్టును సొంతం చేసుకున్నారు.

17 Jan 2024

తెలంగాణ

Adani Group : తెలంగాణలో రూ.12,000 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టనున్న అదానీ గ్రూప్ 

అదానీ గ్రూప్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి బహుళ రంగాలలో రూ.12,400 కోట్ల ($1.49 బిలియన్లు)పెట్టుబడి పెట్టడానికి నాలుగు ఒప్పందాలను కుదుర్చుకుంది.

10 Jan 2024

గుజరాత్

Gautam Adani: గుజరాత్‌లో గౌతమ్ అదానీ రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు..లక్ష ఉద్యోగాలు కల్పనకు హామీ 

గుజరాత్‌లో వచ్చే ఐదేళ్లలో గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక రంగాల్లో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు అదానీ గ్రూప్ బుధవారం వెల్లడించింది.

Adani Group: తమిళనాడులో రూ.42,700 కోట్ల పెట్టుబడులకు అదానీ గ్రూప్‌ ఒప్పందం 

గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2024లో రూ. 42,700 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడుల కోసం తమిళనాడుతో అదానీ గ్రూప్ అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుంది.

Gautam Adani : పవర్ రంగంలో వేగంగా విస్తరిస్తున్న అదానీ.. గ్రూప్'లోకి వచ్చి చేరిన మరో కంపెనీ 

అదానీ గ్రూప్ విద్యుత్ రంగంలోకి వేగంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే గౌతమ్ అదానీ మరో కంపెనీని విజయవంతంగా ఒడిసిపట్టింది.

Ambuja Cements: గ్రీన్ పవర్ ప్రాజెక్టుల్లో అంబుజా సిమెంట్స్ రూ.6,000 కోట్ల పెట్టుబడి 

బిలియనీర్ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గ్రూప్‌కు చెందిన సిమెంట్ కంపెనీ అంబుజా సిమెంట్స్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.

Adani group: దూసుకుపోయిన అదానీ గ్రూప్ షేర్లు.. రూ.13.3 లక్షల కోట్లు దాటిన కంపెనీ విలువ 

గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్లు మంగళవారం కూడా స్టాక్ మార్కెట్‌లో దూసుకుపోయాయి.

Fire accident: అదానీ ఆయిల్ గోదాంలో అగ్ని ప్రమాదం.. బాంబుల్లా పేలుతున్న నూనే, నెయ్యి డబ్బాలు 

ఉత్తర్‌ప్రదేశ్‌ సహరాన్‌పూర్‌లోని అదానీ గ్రూప్ కంపెనీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.

Adani group: అదానీ ఎంటర్ ప్రైజెస్ లాభం 51శాతం క్షీణత 

అదానీ గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది.

హిండెన్‌బర్గ్ అంచనా లెక్కలే నిజమవుతున్నాయి.. 85 శాతానికి తగ్గిన అదానీ టోటల్ గ్యాస్ స్టాక్

అదానీ గ్రూప్ విషయంలో హిండెన్‌బర్గ్ రిపోర్ట్ నిజమవుతోంది. ఈ మేరకు టోటల్ గ్యాస్ షేర్లలో 85 శాతానికి తగ్గిపోయింది.

అదానీ బొగ్గు కుంభకోణం వల్లే విద్యుత్ ధరలు పెరిగాయ్: రాహుల్ గాంధీ విమర్శలు 

అదానీ గ్రూప్ బొగ్గు దిగుమతులను ఓవర్ ఇన్‌వాయిస్ చేసిందని, దీంతో విద్యుత్ ధరలు పెరిగాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో వాటాను 5శాతానికి పెంచుకున్న ఐహెచ్‌సీ 

అబుదాబికి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (IHC) బిలియనీర్ గౌతమ్ అదానీ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో తన వాటాను 5శాతానికి పైగా పెంచుకుంది.

భారీ నష్టాలకు అదానీ షేర్లను విక్రయిస్తున్న ఐహెచ్ సీ

అదానీ గ్రూప్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ పీజేఎస్సీ (IHC) భారీ నష్టాలకు తమ షేర్లను విక్రయించనుంది.

ఓసీసీఆర్‌పీ సంచలన ఆరోపణలను కొట్టేసిన అదానీ గ్రూప్.. అవన్నీ కట్టుకథలేనని వెల్లడి

అదానీ గ్రూప్ పై ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) రూపొందించిన సంచలన రిపోర్ట్ బహిర్గతంపై అదానీ గ్రూప్ స్పందించింది.ఓసీసీఆర్పీ ప్రకటించిన నివేదిక కట్టుకథలేనంటూ కొట్టిపారేసింది.

అదానీ గ్రూప్ షేర్లలో షార్ట్ సెల్లింగ్ వల్ల 12 సంస్థలు లాభపడ్డాయి: రిపోర్ట్ 

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు),విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) సహా దాదాపు డజను కంపెనీలు, అదానీ గ్రూప్ షేర్లలో షార్ట్ సెల్లింగ్‌లో "అగ్ర లబ్ధిదారులు"గా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) గుర్తించిందని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.

మునుపటి
తరువాత