వైఎస్ జగన్మోహన్ రెడ్డి: వార్తలు
Ys Jagan: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. అసెంబ్లీకి జగన్,వైసీపీ ఎమ్మెల్యేలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Kavitha: తెలంగాణలో కొత్త పార్టీ సంకేతాలు.. కవిత వ్యూహానికి పీకే సపోర్ట్!
బీఆర్ఎస్‌ను వీడిన అనంతరం కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.
Bengaluru: ఒకే స్టేజ్‌పై జగన్, కేటీఆర్.. స్పెషల్ అట్రాక్షన్‌గా మారిన ఈవెంట్
బెంగళూరులో శనివారం జరిగిన సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ గ్రాండ్ ఫినాలే పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖ నాయకులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
#NewsBytesExplainer: జగన్ కంచుకోట కడపలో వైసీపీ నేతల మౌనం.. కారణాలేమిటి?
వై.ఎస్.జగన్ స్వస్థలం కడప జిల్లానే. ఒకప్పుడు ఈ ప్రాంతం మొత్తం వైసీపీదే హవా.
#NewsBytesExplainer: నేతల పర్యటనలు ఒకలా.. జగన్‌ది మరోలా.. కారణం ఏమిటీ?
దేశంలో ఏదైనా ఉత్పాతం జరిగితే.. రాజకీయ నాయకులందరూ బాధితులను పరామర్శిస్తూనే ఉంటారు.
Jagan Mohan Reddy: జగన్ ఆస్తుల వివాదంలో కీలక పరిణామం.. హైదరాబాద్ ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులపై స్టే
చెన్నైలోని జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ముందు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతికూల పరిణామం ఎదురైంది.
YS Jagan: NCLTలో వైఎస్ జగన్ కు భారీ ఊరట.. 'సరస్వతి' షేర్ల బదిలీపై తాత్కాలిక బ్రేక్
నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంగళవారం ఉపశమనం లభించింది.
#NewsBytesExplainer: వైసీపీ నేతల అరెస్టులపై ఢిల్లీకి వెళ్లే యోచనలో జగన్.. మద్దతు తెలిపే వారితో సంప్రదింపులు.. స్పందన లేకపోవచ్చనే అనుమానాలు!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వ్యవస్థ మొత్తం కేసుల సునామీలో చిక్కుకుంది.
YS Jagan Tour: జగన్ పర్యటనపై చిత్తూరు జిల్లా పోలీసుల ఆంక్షలు అమలు.. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యాన్ని సందర్శించనున్నారు.
YS Jagan: సింగయ్య మృతి కేసు.. ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్‌కు ఊరట!
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాత్కాలికంగా ఊరట లభించింది.
YS Jagan: చిలీ సింగయ్య మృతి కేసు.. హైకోర్టులో వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్!
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో చిలీ సింగయ్య మృతి కేసులో ఆయన పిటిషన్ పెట్టారు.
YS Jaganmohan Reddy: కారు కింద పడి కార్యకర్త మృతి.. జగన్మోహన్ రెడ్డితో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు
గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
YS Jagan: జగన్‌పై రోడ్డుప్రమాదం కేసు.. చట్టం, శిక్ష, పరిణామాలు ఏంటో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రోడ్డు ప్రమాదం కేసులో A2 నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Jagan: ఏటుకూరు ఘటనపై కొత్త వీడియో.. జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య మృతి?
నాలుగు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు పర్యటన సందర్భంగా తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
YS Jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. తెనాలి పర్యటనలో జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని తీవ్రమైన విమర్శలు చేశారు.
YS Jagan: 2027లో నేను మళ్లీ పాదయాత్ర చేస్తా.. పార్టీ నేతల సమావేశంలో మాజీ సీఎం జగన్
కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, 2027లో తాను మరోసారి పాదయాత్ర చేపట్టబోతున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
Police On Jagan: జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం చేస్తాం.. ఏపీ పోలీసు సంఘం వార్నింగ్!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసు వ్యవస్థ నుంచి తీవ్ర స్పందన వచ్చి పడుతోంది.
YS Jagan: దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు.. ప్రధానికి వైఎస్ జగన్ లేఖ
భారతదేశంలో ఎన్నికల నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ(డీలిమిటేషన్)పై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
AP Cabinet: వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఝలక్.. పేర్లు మార్పుతో కౌంటర్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Ys Jagan: అసెంబ్లీకి వైఎస్ జగన్.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్!
ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.
Speaker Ayyanna Patrudu: ప్రతిపక్ష హోదా జగన్‌కు లేదు.. ప్రజలు ఆ హోదా ఇవ్వలేదు
ఈ నెల 24వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
vijayasai reddy counter:"వ్యక్తిగత జీవితంలో విలువలు ఉన్నవాడిని".. వైఎస్ జగన్ వ్యాఖ్యలకు విజయ సాయి రెడ్డి కౌంటర్
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు.
YS Jagan UK Tour: మాజీ సీఎం జగన్‌కు బిగ్ రిలీఫ్.. యూకే టూర్‌కు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యునైటెడ్ కింగ్డమ్ (యూకే) పర్యటనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Grandhi Srinivas : వైసీపీకి బిగ్ షాక్.. గ్రంధి శ్రీనివాస్ రాజీనామా
వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కి ఒకే రోజు రెండు పెద్ద షాకులు తగిలాయి. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా వైసీపీకి గుడ్‌బై చెప్పారు.
Adani, Jagan Case: అదానీ-జగన్ లంచాల కేసు.. సుప్రీంకోర్టు విచారణకు సిద్ధం
అదానీ గ్రూప్ సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముడుపుల ఆరోపణలపై అమెరికాలో నమోదైన కేసు ఇప్పుడు భారత సుప్రీంకోర్టు చర్చకు వచ్చింది.
Supreme Court: జగన్ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టులో తాజా పరిణామాలు వెలుగులోకి వచ్చాయి.
YSR Family Assets : జగన్, షర్మిల మధ్య ఆస్తి గొడవ.. NCLTలో జగన్ పిటిషన్
గత కొంతకాలంగా వైఎస్ కుటుంబంలో విభేదాలు తీవ్రంగా మారుతున్న సంగతి తెలిసిందే.
Jagan Mohan Reddy: 'దేవుడి పేరుతో రాజకీయమా'.. లడ్డూ వివాదంపై స్పందించిన జగన్
తిరుమల ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ విషయంపై వచ్చిన ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్పందనను తెలిపారు.
Alla Nani: వైసీపీ మరో బిగ్ షాక్.. ఆ పార్టీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా
వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని (కాళీకృష్ణ శ్రీనివాస్) పార్టీకి, ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
YS Jagan : వైఎస్ జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చిన అధికారి సస్పెండ్
హైదరాబాద్ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావును సస్పెండ్ చేస్తూ జీహెచ్‌ఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ అమ్రపాలి కాటా ఉత్తర్వులు జారీ చేశారు.
Ys Jagan : వైఎస్ జగన్ సీఎం లండన్ టూర్ పిటిషన్'పై తీర్పును వాయిదా వేసిన సీబీఐ కోర్టు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టు గురువారం తీర్పును మే 14కి వాయిదా వేసింది.
Ys Jagan: పథకాలను ఆపేందుకు ఢిల్లీ నేతలతో చంద్రబాబు కుట్ర.. వైఎస్ జగన్ ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పథకాలను అడ్డుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నేతలతో కలిసి కుట్ర పన్నుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
Jagan-Pawan Kalyan-Andhra Pradesh: జగన్ మళ్లీ జైలుకెళ్లడం ఖాయం
కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ (Narendra Modi)ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం తో మాట్లాడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)ముఖ్యమంత్రి (Chief Minister)వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S.Jagan Mohan Reddy)ఎక్కడ కోరుకుంటే అక్కడ ప్రధాని నరేంద్రమోదీ తో చెప్పి అక్కడ జైలు కట్టిస్తామని జనసేన (Janasena Party) వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు.
YSRCP: 16న వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తుది జాబితా విడదుల
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను దాదాపు పూర్తి చేశాయి.
CM Jagan: శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు.. రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్ పూజలు
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం వైజాగ్‌లోని శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు.
Alla Ramakrishna Reddy: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి
Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మంగళవారం కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. గత కొన్ని రోజులుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీలోకి వస్తున్నారంటూ మీడియాలో వస్తున్నాయి.
CM YS Jagan: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ
ఢిల్లీ పార్లమెంట్ భవన్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రధానితో సీఎం జగన్ సుమారు గంటన్నరపాటు సమావేశం అయ్యారు.
YV Subba Reddy: ఎవరు ఏ పార్టీలో చేరినా మేమే అధికారంలోకి వస్తాం : వైవీ సుబ్బారెడ్డి
ఎవరు ఏ పార్టీలో చేరినా వైసీపీనే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) పేర్కొన్నారు.
YS Jagan: బ్యాట్‌తో రఫ్ఫాడించిన సీఎం జగన్.. రోజుకు క్రికెట్‌లో మెలకువలు.. వీడియో వైరల్
గుంటూరులోని లయోలా పబ్లిక్ స్కూల్ మైదానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) 'ఆడుదాం ఆంధ్రా (Aadudam Andhra)' క్రీడా పోటీలను మంగళవారం ప్రారంభించారు.