NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Jagan: సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై 24న సుప్రీంకోర్టులో విచారణ
    తదుపరి వార్తా కథనం
    CM Jagan: సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై 24న సుప్రీంకోర్టులో విచారణ
    CM Jagan: సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై 24న సుప్రీంకోర్టులో విచారణ

    CM Jagan: సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై 24న సుప్రీంకోర్టులో విచారణ

    వ్రాసిన వారు Stalin
    Nov 22, 2023
    04:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ను చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    దీనిపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. ఈ పిటిషన్‌‌ను జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.

    అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా సీఎం జగన్ బెయిల్ పై ఉన్న విషయం తెలిసిందే.

    అలాగే ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ఆలస్యం అవుతోందని రఘురామకృష్ణరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

    ఈ కేసులో విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా సీబీఐని ఆదేశించాలని రఘురామకృష్ణరాజు అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.

    ఈ నేపథ్యంలో పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. జగన్‌తో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ పిటిషన్‌పై విచారణ

    జగన్ కేసులలో బెయిల్ రద్దుచెయ్యాలంటూ సుప్రీం కోర్టు లో ఎంపీ రఘు రామ రాజు వేసిన పిటిషన్ వచ్చే శుక్రవారం జస్టిస్ అభయ్, జస్టిస్ పంకజ్ బెంచ్ పై విచారణ#YSJagan

    — M9.NEWS (@M9Breaking) November 22, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    సుప్రీంకోర్టు
    తాజా వార్తలు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్‌కు రూ.10వేల కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం ఆంధ్రప్రదేశ్
    విద్యా దీవెన నిధులు విడుదల; విద్యార్థిణి స్పీచ్‌కు ముగ్ధుడైన సీఎం జగన్  ఆంధ్రప్రదేశ్
    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ  నరేంద్ర మోదీ
    గుడ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్  ఆంధ్రప్రదేశ్

    సుప్రీంకోర్టు

    చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 9కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు  చంద్రబాబు నాయుడు
    ఈడీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ప్రతీకార చర్యలకు పాల్పడొద్దని సూచన  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    మద్యం పాలసీ కేసులో ఆప్‌ పార్టీ పేరు  దిల్లీ లిక్కర్ స్కామ్‌
    మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణ వాయిదావేసిన సుప్రీంకోర్టు   మనీష్ సిసోడియా

    తాజా వార్తలు

    World Cup Final: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్  ప్రపంచ కప్
    PM Modi wishes: 'బాగా ఆడండి'.. టీమిండియాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు  టీమిండియా
    ICC World Cup : ప్రపంచ కప్ విజేత జట్టుకు ఎంత ప్రైజ్ మనీ లభిస్తుందో తెలుసా?  ప్రపంచ కప్
    BRS: బీఆర్ఎస్‌లో చేరిన  ఆందోల్ బీజేపీ అభ్యర్థి బాబు మోహన్‌ కుమారుడు బీఆర్ఎస్

    ఆంధ్రప్రదేశ్

    AP ELECTIONS : మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు.. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే ఎన్నికలంటూ లీక్  అంబటి రాంబాబు
    ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలుగా నలుగురు న్యాయవాదులను సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం  హైకోర్టు
    Dasara Holidays 2023: రేపటి నుంచి దసరా సెలవులు.. 11రోజులు హాలీడేస్ ఇస్తూ ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్
    చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల.. కీలక విషయాలు చెప్పిన వైద్యులు  చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025