ఆళ్ల రామకృష్ణా రెడ్డి: వార్తలు
27 May 2025
భారతదేశంAlla Ramakrishna Reddy: టిడిపి కార్యాలయంపై దాడి.. వైసిపి మాజీ ఎమ్మెల్యే ఆర్కే పై కేసు నమోదు..
మాజీ మంగళగిరి ఎమ్మెల్యే,వైఎస్సార్సీపీ నేత అయిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే)పై ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) అధికారులు కేసు నమోదు చేశారు.
21 Aug 2024
సుప్రీంకోర్టుSupreme Court: ఓటుకు నోటు కేసులో ఆళ్ల పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
ఓటుకు నోటు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
20 Feb 2024
వైఎస్ జగన్మోహన్ రెడ్డిAlla Ramakrishna Reddy: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి
Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మంగళవారం కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. గత కొన్ని రోజులుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీలోకి వస్తున్నారంటూ మీడియాలో వస్తున్నాయి.
30 Dec 2023
మంగళగిరిAlla Ramakrishna Reddy: షర్మిల వెంటే ఉంటా.. కాంగ్రెస్‌లో చేరుతా: ఆర్కే సంచలన కామెంట్స్
ఇటీవల వైసీపీకి, మంగళగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
11 Dec 2023
ఆంధ్రప్రదేశ్YCP MLA RK: ఏపీలో వైసీపీకి షాక్.. ఎమ్మెల్యే పదవి, వైసీపీకి ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అలియాస్ ఆర్కే షాకిచ్చారు.