Loading...

మంగళగిరి: వార్తలు

Old Rare Ganesha Idols: గుంటూరులో వెలుగుచూసిన 1,600 ఏళ్ల నాటి అరుదైన గణేశ విగ్రహాలు

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలోని వ్యవసాయ పొలాల్లో సుమారు 1,600 సంవత్సరాల నాటి రెండు అరుదైన గణేశ విగ్రహాలు వెలుగుచూశాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.

Nidamarru: నిడమర్రులో అంతర్జాతీయ ప్రమాణాలతో 'లీప్' పాఠశాల.. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి

అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయి విద్యాబోధనతో రూపొందించిన 'లీప్‌' (ఆంధ్రప్రదేశ్‌లో విద్యా ప్రావీణ్య కేంద్రం) పాఠశాలను రాష్ట్రంలోనే తొలిసారిగా మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రులో ఏర్పాటు చేశారు.

Mangalagiri AIIMS: మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం.. 25 మంది విద్యార్థులు,సిబ్బందికి అస్వస్థత

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో డయేరియా లక్షణాలు కలకలం రేపుతున్నాయి.

Andhra Pradesh: వన్యప్రాణుల దాడులకు చెక్‌: ఏపీలో 'హనుమాన్' ప్రాజెక్ట్ ప్రారంభించిన పవన్‌కళ్యాణ్

మానవులు,వన్యప్రాణుల మధ్య ఏర్పడుతున్న సంఘర్షణలను తగ్గించడం లక్ష్యంగా హనుమాన్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించామని ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ తెలిపారు.

Andhra Pradesh: స్వర్ణాంధ్ర-2047 దిశగా కృషి రోడ్ మ్యాప్ అమలు

వచ్చే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో మరో 6 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని ఉద్యాన పంటల సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ వెల్లడించారు.

15 Oct 2025
భారతదేశం

Nara Lokesh: మంగళగిరిలో టాటా హిటాచీ షోరూం ప్రారంభించిన నారా లోకేశ్

గత ప్రభుత్వం బుల్డోజర్లను విధ్వంసానికి ఉపయోగించిందని, అయితే ప్రజా ప్రభుత్వం వాటిని అభివృద్ధి సాధనాలుగా మలుస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అన్నారు.

15 Sep 2025
భారతదేశం

Mangalgiri: మంగళగిరిలో ఫైబర్‌ గ్లాస్‌ ఇగ్లూలో బర్కస్ రెస్టారెంట్

ఫారెస్ట్,జైలు,రోబో,ట్రైన్‌ వంటి ప్రత్యేక థీమ్‌లతో ఇప్పటికే అనేక రెస్టారెంట్లు ఏర్పాటు చేయగా, తాజాగా ఇగ్లూ థీమ్‌ను కూడా ఈ జాబితాలోకి వచ్చి చేరింది.

13 May 2025
భారతదేశం

Mangalagiri AIIMS: మంగళగిరి ఎయిమ్స్‌లో గుండె శస్త్రచికిత్స విభాగం ప్రారంభం

ఎయిమ్స్‌లో ఇప్పటికే కొనసాగుతున్న విభాగాలతో పాటు తాజాగా గుండె శస్త్రచికిత్స (కార్డియాక్‌ సర్జరీ) విభాగాన్ని ప్రారంభించినట్లు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ అహంథెం సాంతా సింగ్‌ తెలిపారు.

Nara Lokesh: మంగళగిరి వాసులకు లోకేష్‌ గుడ్‌న్యూస్‌.. ఎంట్రీ ఫ్రీ అంటూ కీలక ప్రకటన!

నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చే దిశగా కృషి చేస్తున్నారు.

Draupadi Murmu: మంగళగిరి ఎయిమ్స్‌కు రాష్ట్రపతి.. మంగళగిరి వైపు వాహనదారులకు పోలీసులు హెచ్చరిక

మంగళగిరి ఎయిమ్స్‌లో మొదటి స్నాతకోత్సవం ఇవాళ ఘనంగా జరగనుంది.

05 Sep 2024
భారతదేశం

Lella Appireddy: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Nara Lokesh: మంత్రి లోకేశ్ స్ఫూర్తితో మగ్గిపోతున్న మగ్గానికి కొత్త ఊతం

గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఆటోనగర్‌లో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన 'వీవర్‌శాల' కొరకు మంత్రి లోకేశ్ సరికొత్త మార్గదర్శకత్వాన్ని అందించారు.

21 Aug 2024
భారతదేశం

Mangalagiri: మంగళగిరిలో నైపుణ్య గణన సర్వే.. వచ్చే నెల 3న ప్రయోగాత్మకంగా మొదలు

భారతదేశంలోనే మొదటిసారిగా నైపుణ్య గణన(skill Census) నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం సిద్దమైంది.

Alla Ramakrishna Reddy: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి

Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మంగళవారం కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. గత కొన్ని రోజులుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీలోకి వస్తున్నారంటూ మీడియాలో వస్తున్నాయి.

Alla Ramakrishna Reddy: షర్మిల వెంటే ఉంటా.. కాంగ్రెస్‌లో చేరుతా: ఆర్కే సంచలన కామెంట్స్

ఇటీవల వైసీపీకి, మంగళగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

YCP MLA RK: ఏపీలో వైసీపీకి షాక్.. ఎమ్మెల్యే పదవి, వైసీపీకి ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అలియాస్ ఆర్కే షాకిచ్చారు.

'టీడీపీ నాయకులను సీఎం చేయడానికి నేను లేను'; పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయంలో దగ్గరపడుతుండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఐడీ నోటీసులు

తెలుగుదేశం పార్టీ/టీడీపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ మ్యాగజైన్ చైతన్య రథం పబ్లిషర్‌కు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు.