గుంటూరు జిల్లా: వార్తలు

గుంటూరు; రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు 

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు మృతి చెందారు. 20మందికి గాయాలయ్యాయి.

గుంటూరు: ఇప్పటంలో ఆక్రమణల పేరుతో కూల్చివేతలు; గ్రామస్థుల ఆగ్రహం

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఆక్రమణల పేరుతో అధికారులు మళ్లీ కూల్చివేతలకు పాల్పడ్డారు. అధికారులు జేసీబీలతో 12ఇళ్లను కూల్చివేయడంతో గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు.