వైసీపీ: వార్తలు

Vijayasai Reddy: వైసీపీ హాయంలో మద్యం కుంభకోణం.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు 

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్‌ (స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం) నోటీసులు జారీ చేసింది.

Chebrolu Kiran: వైఎస్‌ భారతిపై అసభ్య వ్యాఖ్యలు.. చేబ్రోలు కిరణ్‌ అరెస్టు

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌కుమార్‌ను గురువారం గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

Karumuri Nageswara rao: కూటమి నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మాజీ మంత్రి కారుమూరిపై కేసు నమోదు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఏలూరులో నిర్వహించిన వైసీపీ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

Thopudurthi Prakash Reddy: జగన్ పర్యటనలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై కేసు నమోదు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదైంది. శ్రీసత్యసాయి జిల్లాలోని రామగిరి పోలీసులు గురువారం ఆయనపై కేసు నమోదు చేశారు.

Vallabhaneni Vamsi: ఎమ్మెల్యేగా ఉండి చట్టాన్ని పక్కనపెట్టారు.. వంశీపై న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను విజయవాడ 12వ అదనపు జిల్లా న్యాయస్థానం (ఏడీజే) ఖండించింది.

Kakani Govardhan Reddy: వైసీపీ నేత కాకాణికి బిగ్ షాక్.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణ

వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది.

Vidadala Rajini:మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు

వైసీపీకి చెందిన మాజీ మంత్రి విడదల రజనీ (Vidadala Rajini) పై అవినీతి నిరోధక శాఖ (ACB) కేసు నమోదు చేసింది.

Posani Muralikrishna: వైకాపా నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్‌ మంజూరు 

వైఎస్సార్సీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి గుంటూరు సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Marri Rajasekhar: వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా!

వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ (Marri Rajasekhar) తన పదవికి రాజీనామా చేశారు.

Posani Krishna Murali: పోసాని క్వాష్ పిటిషన్ తిరస్కరణ.. మిగతా కేసుల్లో నోటీసులిచ్చేలా ఆదేశం! 

సినీ నటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళికి బిగ్ షాక్‌.. ఈ నెల 20 వరకు రిమాండ్‌

సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి మరో షాక్ తగిలింది. విజయవాడలోని సీఎంఎం కోర్టు ఆయనకు ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించింది.

AP Assembly: ప్రతిపక్ష హోదాపై జగన్ అసత్య ప్రచారం.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పోరాటం చేస్తోంది. ఈ అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్ హైకోర్టును కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

02 Mar 2025

సినిమా

Posani: పోసానీ ఛాతీ నొప్పి డ్రామా.. క్లారిటీ ఇచ్చిన వైద్యులు

సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి జైళ్ల అధికారులను, పోలీసులను అయోమయానికి గురిచేశారు. అనారోగ్యంగా ఉన్నానంటూ చెప్పి భయాందోళనకు గురి చేశారు.

Gorantla Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ కు పోలీసుల నోటీసులు 

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Vallabhaneni Vamshi: వల్లభనేని వంశీకి మూడు రోజుల కస్టడీ.. ఏం జరుగుతోంది?

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసుల కస్టడీ ముగిసింది.

Posani Krishna Murali: హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని.. ఓబులవారిపల్లె పీఎస్‌కు పోసాని కృష్ణమురళి తరలింపు

వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

25 Feb 2025

జనసేన

YSRCP vs Janasena: ఒంగోలులో వైసీపీకి గట్టి షాక్.. జనసేనలోకి 20 మంది కార్పొరేటర్లు, ముగ్గురు కో-ఆప్షన్ సభ్యులు..

ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

YS Jagan: రేపటి అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

Nandigam Suresh: మహిళపై దాడి కేసు.. కోర్టులో లొంగిపోయిన నందిగం సురేష్

ఓ మహిళపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కోర్టులో లొంగిపోయారు.

Kesineni Nani: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. మాజీ ఎంపీ కేశినేని నాని కీలక ప్రకటన

గత లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఓడిపోయిన సంగతి తెలిసిందే.

AP Houses: ఇళ్లు, స్థలాలు రద్దు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది, దీని వల్ల లక్షల మందికి భారీ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి.

SVAMITVA scheme: స్వమిత్వ పథకం పనులకు నూతన ఊపు.. మళ్లీ ప్రారంభమైన సర్వేలు 

గ్రామ కంఠాల్లో ఇళ్లు, ఖాళీ స్థలాలపై ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించే 'స్వమిత్వ పథకం' మళ్లీ కార్యరూపం దాల్చింది.

Vizag: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్‌.. రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ 

వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన ఆడిటర్ జీవీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది.

Sake Sailajanath: నేడు వైసీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్.. పార్టీలోకి ఆహ్వానించనున్న వైఎస్ జగన్ 

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సాకే శైలజానాథ్ ఈరోజు (ఫిబ్రవరి 7)వైస్సార్సీపీ పార్టీలో చేరుతున్నారు.

Vijayasai Reddy: రాజకీయాలకు గుడ్‌బై.. రాజ్యసభకు విజయసాయి రెడ్డి రాజీనామా

వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి పార్టీకి వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి.

Kapu Reservation: కాపుల రిజర్వేషన్‌ హామీని అమలు చేయండి.. సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మాజీ మంత్రి, కాపు సంక్షేమ శాఖ మాజీ అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు.