కేశినేని నాని: వార్తలు

Kesineni Nani: వైసీపీ లో చేరనున్న కేశినేని నాని..? జగన్ తో కీలక భేటీ 

టీడీపీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరనున్నారు. ఈ మేరకు బుధవారం వై.ఎస్‌.జగన్‌తో సమావేశం కానున్నారు.

Kesineni Swetha: టీడీపీ అధిష్టానంపై కేశినేని శ్వేత సంచలన కామెంట్స్ 

విజయవాడ కార్పొరేటర్ పదవికి ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత రాజీనామా చేశారు.