మంచు మనోజ్: వార్తలు

15 Apr 2024

సినిమా

Teja Sajja-Hanuman-Mirayi-New Cinema: హనుమాన్ హీరో తేజ సజ్జా కొత్త ప్రాజెక్ట్ 'మిరాయి' ఫస్ట్ పోస్టర్​ విడుదల

హను-మాన్ సినిమాతో మూడు వందల కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన తేజ సజ్జ ఇప్పుడు కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించాడు.

Manchu Manoj: విలన్‌గా మంచు మనోజ్.. అది కూడా యంగ్ హీరో సినిమాలో?

టాలీవుడ్ లో యంగ్ హీరో తేజా సజ్జా(Teja Sajja) అతి త్వరలోనే హనుమాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

13 Dec 2023

సినిమా

Manchu Manoj :'ఉస్తాద్‌' షోలో నాని,మనోజ్ రచ్చ,తొలి ఎపిసోడ్‌లో శ్రీప్రియతో కలిసి సందడి

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్‌ సరికొత్త గేమ్ షో 'ఉస్తాద్‍' ర్యాంప్‍ ఆడిద్దాం గేమ్ షో డిసెంబర్ 15న అలరించేందుకు రంగం సిద్ధమైంది.

06 Dec 2023

సినిమా

Manchu Ustaad: భార్య చేతుల మీదుగా మంచు మనోజ్ 'ఉస్తాద్' ప్రోమో విడుదలైంది..చూశారా

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ హోస్ట్​గా 'ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం' అనే టాక్ షో ప్రారంభమైంది. ఈ మేరకు బుధవారం ఈ షో ప్రోమో సైతం రిలీజ్ అయ్యింది.

20 Nov 2023

సినిమా

Manchu Manoj : ఓటిటి షోలోకి మంచు మ‌నోజ్ రంగ ప్రవేశం.. టైటిల్ ఏంటో తెలుసా

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సరికొత్తగా సందడి చేయనున్నాడు. ఈ సందర్భంగా కొత్తగా ఓటీటీ షోలోకి అడుగుపెట్టనున్నాడు.

Manchu Manoj: మంచు మనోజ్ 'అహం బ్రహ్మసి' అగిపోయిందా..? క్లారిటీ వచ్చేసింది!

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. చాలా గ్యాప్ తర్వాత 'అహం బ్రహ్మసి'తో వస్తున్నట్లు ప్రకటించాడు.

మంచు మనోజ్ హోస్ట్ గా టాక్ షో ప్లాన్ చేస్తున్న బ్రో సినిమా నిర్మాతలు?

మంచు మనోజ్ హీరోగా సినిమా వచ్చి చాలా ఏళ్ళు ఐపోయింది. అనేక కారణాల వల్ల సినిమాల్లో మంచు మనోజ్ నటించలేకపోయారు.

05 Jul 2023

రవితేజ

విలన్ గా మంచు మనోజ్: రవితేజ సినిమాలో అవకాశం? 

మంచు మనోజ్ హీరోగా సినిమా వచ్చి చాలా రోజులై పోయింది. 2017లో వచ్చిన ఒక్కడు మిగిలాడు తర్వాత మనోజ్ హీరోగా ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.