నారా రోహిత్: వార్తలు

Nara Rohit: 'నాన్నా మీతో జీవితం మరచిపోలేను'.. ట్విట్టర్‌లో‌ నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్

ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ తండ్రి, చంద్రగిరి మాజీ శాసనసభ్యులు నారా రామ్మూర్తి నాయుడు శనివారం కన్నుమూశారు.

Nara Rohith : నారా రోహిత్ కుటుంబంలో విషాదం.. రామ్మూర్తి నాయుడు కన్నుమూత 

టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు, నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు హఠాన్మరణం చెందారు.

Manchu Manoj: 'గజపతి' లుక్ లో మంచు మనోజ్.. ఫస్ట్ లుక్ ఫోటో వైరల్! 

'ఉగ్రం' ఫేం విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న మల్టీ స్టారర్‌ చిత్రం 'భైరవం'. టాలీవుడ్‌ హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లకొండ సాయిశ్రీనివాస్‌లు ఇందులో నటిస్తున్నారు.

Nara Rohit: పెళ్లి పీటలు ఎక్కనున్న నారా రోహిత్.. హీరోయిన్‌తో ప్రేమాయణం!

నటుడు నారా రోహిత్ పెళ్లి పీటలెక్కనున్నారు. త్వరలో సిరీ లెల్లతో వివాహం జరగనుంది.

Nara Rohith: సుందరకాండ టీజర్ వచ్చేసింది.. కామెడీతో ఆకట్టుకున్న నారా రోహిత్

హీరో నారా రోహిత్ నటించిన 'సుందరకాండ' టీజర్ విడుదలైంది.